ఏపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న డేటా లీకేజ్ కు విశాఖ నగరం కేంద్రంగా మారిందట.. విశాఖ నగరాన్ని ఐటీ హబ్ చేసేస్తామని చెబుతున్న చంద్రబాబు, లోక్‌శ్ లు విశాఖనే డేటా లీకేజీ కేంద్రంగా చేశారన్న వాదనలకు వినిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగానే డేటా అక్రమ వినియోగం కోసం కొన్నాళ్లుగా ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. తాజాగా కలకలం రేపిన తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ వ్యవహారం వెనుక హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్ కంపెనీతో పాటు …
Read More »బాబు బండారం బయట పెడుతూ కేటీఆర్ ట్వీట్ల వర్షం..!
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలల్లో సంచలనం రేకెత్తిస్తోన్న ఐటీ గ్రిడ్ సంస్థ డేటా దుర్వినియోగం కేసులో అడ్డంగా బుక్ అయిన ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరి ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగిన సంగతి తెల్సిందే. నిన్న సోమవారం బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ సైబరాబాద్ ను …
Read More »అశోక్ ను పట్టుకొస్తే వాళ్లిద్దరి పేర్లు చెప్పేస్తాడా.. మొత్తం స్కాం బయటకొచ్చే అవకాశం..
ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్ పరారైనట్లు తెలుస్తోంది. సంస్థ సర్వర్ల నుంచి కీలక సమాచారం డిలీట్ చేయడంతోపాటు మూడు హార్డ్ డిస్క్ లతో అశోక్ పరారీలో ఉన్నారని భావిస్తున్నారు. దీంతో అశోక్ కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు అతను డిలీట్ చేసిన సమాచారం రిట్రీవ్ చేయడంకోసం సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారం …
Read More »ఆపార్టీకి తెలిసిన “బూతు మేనేజ్మెంట్” వైసీపీకి తెలియట్లేదా.. తప్పుడు ప్రక్రియను ప్రణాళికా బద్ధంగా ఎలా చేస్తున్నారు..
గుంటూరులో స్పా అనే సర్వే సంస్థ పేరుతో నేరుగా టిడిపి కార్యకర్తలే ఓట్లు తొలగిస్తుండడంతో జనం వాళ్ళని సాఫ్ట్ వేర్ తో సహా పట్టుకున్నారు. వాళ్ళకి ప్రస్తుతం డేటా చోరిపై వార్తలు వస్తున్న వీళ్ళకి లింక్ ఉందనే అనుమానాలొస్తున్నాయి. ఒకవైపు మండుటెండల్లో కూడా ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి సభకు జనం తండోపతండాలుగా వస్తుంటే టీడీపీ మేధావులు మాత్రం ఈ జనాభిమానం ఎంత ఉన్నా వైసీపీకి ఓట్లరూపం దాల్చదు అంటున్నారు.. …
Read More »నెల్లూరులో వైసీపీ సమర శంఖారావం, బూత్ కన్వీనర్లతో జగన్ ముఖాముఖి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమర శంఖారావం ఈనెల 5వ తేదీన నెల్లూరులో నిర్వహించనున్నారు. సమరశంఖారావం సభకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరులో నిర్వహించే ఈ సభలో పాల్గొని పార్టీ శ్రేణులు, బూత్‌కమిటీ సభ్యులతో మాట్లాడనున్నారు. ఎన్‌టీఆర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు విచ్చేయనున్న …
Read More »జగన్ స్కెచ్.. అవంతి చేతిలో గంటా దారుణంగా ఓడిపోవడం ఖాయమట..
అధికార టీడీపీని ఓడించి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పక్కా ప్లాన్ వేస్తున్నారు జగన్. టీడీపీలో బలమైన నేతలను ఓడించేందుకు పాదయాత్ర నాటినుంచే పెద్దఎత్తున కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భీమిలీ ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావును ఓడించేందుకు జగన్ తిరుగులేని వ్యూహాన్ని రచించారు. సామాజికపరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న గంటాకు చుక్కలు చూపించేందుకు భీమిలీ మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి …
Read More »ఎన్నికల్లో పోటీ చేయలేమని చేతులెత్తేసిన టీడీపీ ఎంపీలు..ఆందోళనలో బాబు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం హాట్ హాట్ గా మారింది.ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు హోరాహోరిగా ఉన్నాయి.అధికార పార్టీ టీడీపీ,ప్రతిపక్ష వైసీపీ గట్టిగా ఉన్నాయి.అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు వరుస క్రమ పద్దతిలో వైసీపీలో చేరుతున్నారు.దీంతో జగన్ కు మరింత బలం చేరినట్టే. చంద్రబాబు బుజ్జగిస్తున్నా ఆయన మాట వినకుండా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇప్పుడు చంద్రబాబుకు ఏం చెయ్యాలో తెలియక పిచ్చి కూతలు …
Read More »కేటీఆర్ కౌంటర్‌కు బాబు, లోకేష్ మైండ్ బ్లాంక్
డాటా దొంగతనం చేసిందే కాకుండా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌పై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారన్న ఫిర్యాదు వచ్చిందన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు స్పందించారన్నారు. ఐటీ గ్రిడ్‌పై ఫిర్యాదు వస్తే స్పందించటం తప్పా? అని కేటీఆర్ ప్రశ్నించారు. …
Read More »మంత్రి లోకేశ్ ఐక్యూ లెవల్ కి రూ.10 వేల జీతమే చాలా ఎక్కువ..ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఒక రాష్ట్ర ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో కేటీఆర్ ని చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది.ఆ పదవికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయి.అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ పదవిని అధికార పార్టీ మిడిమిడి గ్యానం ఉన్న వ్యక్తికి కట్టబెట్టి ఆ శ్యాఖకు భ్రష్టు పెట్టేలా చేసింది.ఆ వ్యక్తి ఎవరో అందరికి తెలుసు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్.కనీసం ఇతను ఎమ్మెల్యే కూడా …
Read More »ముందు నుయ్యి…వెనుక గొయ్యి..కాంగ్రెస్‌లో కొత్త ఆందోళన
ముందు నుయ్యి….వెనుక గొయ్యి…ఇది స్థూలంగా టీ కాంగ్రెస్ పరిస్థితి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే నుయ్యి కంటే, గొయ్యే మేలని వారు భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల గురించి. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలువడం అనుమానంగా మారిన సందర్భం గురించి. ఎమ్మెల్సీ ఎన్నిక కావడానికి 21 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంది. 21 …
Read More »