Home / POLITICS (page 255)

POLITICS

కచ్చితంగా ఎన్నికలు వస్తాయంటున్న వైసీపీ శ్రేణులు.. జగన్ కూడా సిద్ధమట.. లాజిక్ ఏంటో తెలుసా.?

2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నామంటూ సంకేతాలిస్తోంది. టీడీపీ మాత్రం ఈ ఎన్నికలు చెల్లవని మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు సరిగా జరగలేదని, ఈవీఎంలలో తప్పులు జరిగాయని ఇలా రకరకాల కారణాలు చెప్తూ మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల గవర్నర్ ను కలిసిన అనంతరం వైసీపీ అధినేత మాట్లాడుతూ ఓటమి భయం, ప్రజా వ్యతిరేకతతో చంద్రబాబు అలా మాట్లాడుతున్నారన్నారు. …

Read More »

క్యాడర్‌, లీడర్‌ లేకపోవడంతో కామెడీ నిర్ణ‌యం తీసుకున్న తెలుగుదేశం

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, పంచాయతీ ఎన్నికల్లో పత్తా లేకపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితి…ఇలాంటి పరిచయ వాక్యాలకు పరిమితం అయిపోయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జరుగుతనున్న పరిషత్‌ ఎన్నికలపై ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుంది. పోటీ చేయకపోవడమే సరైనదని ముందుగా భావించినప్పటికీ… కనీసం ఉన్న పదిమంది నాయకుల కోసమైనా… బరిలో నిలవాలని భావిస్తోంది. స్థూలంగా వీలైతే పోటీ చేద్దాం..లేదంటే మద్దతిద్దాం అనే నిర్ణయానికి వచ్చింది. ఆ మద్దతు …

Read More »

ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా?

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబు అండ్ టీం పై విరుచుకుపడ్డారు.ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక మంత్రిగా ఉన్నది యనమలా? కుటుంబరావా? యనమల డిజ్యూర్ అయితే, కుటుంబ రావు సామాజిక కారణాల వల్ల ఢిఫ్యాక్టో అయ్యాడా? ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా? అంటూ ప్రశ్నల జల్లు కురిపించారు. రాష్ట్రంలో అప్పుల గురించి తాను చెప్పిన సమాచారం ముమ్మాటికి …

Read More »

బాబు ఓట‌మిని ఒప్పుకున్న‌ట్లే…అందుకే స‌మీక్ష‌లో ఈ మాట‌లా?

ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓట‌మి ఖాయ‌మైందా? ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఎందుకు ఓటమికి సంబంధించిన వ్యాఖ్య‌లు చేస్తున్నారు? ఇది ప్ర‌స్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం. తెలుగుదేశం పార్టీ గెలుపు గురించి ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయ‌న కామెంట్లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. పోలింగ్‌ …

Read More »

ప్రశాంతంగా కొనసాగుతున్న మూడో దశ పోలింగ్‌..

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన మూడో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోదీ, అమిత్‌షా సహా పలువురు నేతలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.మొత్తంగా దేశంలో 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల నుంచి 1,640 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.అయితే వాస్తవానికి చివరిదశలో భాగంగా 115 స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ జరగాల్సి ఉంది.కాని త్రిపురలోని తూర్పు లోక్‌సభ స్థానం రెండో దశ నుంచి …

Read More »

ఎన్నికలకు నేను యాబై కోట్లు ఖర్చుపెట్టా…జేసీ సంచలన వ్యాఖ్యలు

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అంతా అయ్యిపోయాక గొంతు చించుకుంటున్నారు.ఎన్నికల్లో తాను చేసిన ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు.ఓటుకు రెండువేలు నుండి ఐదు వేల వరకు తమ నియోకవర్గంలో ఇచ్చామని..ఈ మేరకు సుమారు యాబై కోట్లు వరకు ఇక్కడ ఖర్చు అయ్యిందని చెప్పారు.ఒకవేళ ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ డబ్బు పంచకపోతే తమ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని అన్నారు.అయితే తాము ఎన్నికల్లో ఖర్చు చేసిందంతా అవినీతి సోమ్మేనని …

Read More »

ఆ ముగ్గురు స్పీకర్ లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చరిత్రహీనులు..!

1984లో తంగి సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పై కుట్ర చేసిన నాదెండ్లతో చేతులు కలిపారు. ఎన్టీఆర్ కు ఎమ్మెల్యేల బల నిరూపణకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు. అన్యాయంగా ఏర్పడ్డ నాదెండ్ల ప్రభుత్వంలోనే న్యాయ శాఖా మంత్రిగా పదవిని చేపట్టేందుకు స్పీకర్ పదవికి రాజీనామా చేసారు. 1995లో యనమల రామకృష్ణుడు సైతం ఏపీ స్పీకర్ గా పని చేసారు. అసెంబ్లీ లాన్ …

Read More »

క‌ర్నూలు జిల్లాలో..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే సీట్లు ఇవే…

ఏపీలో ఈనెల 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కర్నూల్ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుస్తుందని దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి ఆళ్ల‌గ‌డ్డ : వైసీపీ శ్రీ‌శైలం : వైసీపీ …

Read More »

ఎన్నికలు ముందురోజు సీఎం రిలీఫ్‌ ఫండ్..ఇప్పుడు చెక్ బౌన్స్..బాబు మోసం బట్టబయలు

సీఎం రిలీఫ్‌ ఫండ్ అంటే చిన్న విషయం కాదు…ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో అయినా నిధుల లేకపోవచ్చు కానీ.. సీఎం సహాయ నిధిలో మాత్రం అస్సలు కొరత ఉండదు. ఇది ఒక అత్యవసర సేవ కిందకు వస్తుంది. టీడీపీ సర్కారు పుణ్యమాని ప్రస్తుతం ఆ నిధులు మొత్తం ఖాళీ అయ్యాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఇందులో నిధులను సైతం ఖాలీ చేసి ఇతర పథకాలు కింద మార్చేసారు. …

Read More »

ఆంధ్రోళ్ల తాటతీస్తా..!!

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత, కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా టైగర్ కేసీఆర్ పేరుతో సినిమా మొదలు పెట్టాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా ట్యాగ్ లైన్ తో వివాదాల తేనెతుట్టె కదిపిన వర్మ, తాజాగా ఓపాట పాడి సినిమాను మరింత వివాదాస్పదం చేస్తున్నాడు. ఆంధ్రోళ్ల తాటతీస్తానంటూ కేసీఆర్ అన్నట్టు ఆ పాట సాగుతుంది. కేవలం పబ్లిసిటీకోసమే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసే వర్మ, ఈసారి ఆంధ్ర, తెలంగాణ ప్రజల్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat