టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచన గొప్పదని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, రైతుబంధు, రైతు బీమా పథకాలు గోప్ప పథకాలని అని పేర్కొన్నారు. రెండోవసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అఖండ విజయాన్ని …
Read More »అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేరళ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం అనంత పద్మనాభ స్వామిని కుటుంబ సమేతంగా కేసీఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి.. ఆశీర్వదించారు. కాగా మరికాసేపట్లో త్రివేండ్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అంతకుముందు …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే.. ఎంపీ కవిత
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం జరిగిన జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజక వర్గం నవిపేట మండలం లో తన స్వగ్రామం పొతంగల్ లోని స్కూల్ లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపి ఎన్నికలు లో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో …
Read More »జనసేన గతి ఏంటి.? జనసేన కథ ముగిసిపోనుందా..?
ప్రశ్నించేందుకే వస్తున్నా అంటూ 2014లో జనసేన పార్టీని స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ అప్పటి ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేనంటూ ఎన్డీయే కూటమి అయిన బీజేపీ-టీడీపీకి మద్ధతునిచ్చారు. అంతేకాకుండా బీజేపీ తరపున స్టార్ క్యాంపైనర్‌గా దక్షిణాది రాష్ట్రాల్లో పలు బీజేపీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. మోడీతోనూ వ్యక్తిగతంగా పలు సమావేశాల్లో సైతం పాల్గొన్నారు. ఇలా 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 270కి పైగా స్థానాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం …
Read More »దొంగల ముఠా నాయకుడు చంద్రబాబే..విజయసాయి రెడ్డి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు.చంద్రబాబు చెబుతున్న అబద్ధపు మాటలను ప్రజలు నమ్మరని అన్నారు.తుఫాన్లు వచ్చినపుడల్లా కరెంట్ స్థంభాలు కూలకున్నా, జనరేటర్లు, క్రేన్లు అద్దెల పేరుతో దొంగ బిల్లుల సృష్టించి కోట్లు దోచుకుంటున్న ట్రాన్స్కోపై దర్యాప్తు జరగాలి. గతంలో ఒరిస్సాకు వేల కరెంట్ స్థంభాలు పంపినట్టు కూడా దొంగ లెక్కలు చూపించారు. వీటన్నిటికి ముఖ్య పాత్ర పోషించింది …
Read More »రాళ్ల దాడిపై స్పందించిన ఎమ్మెల్యే హరిప్రియ..!!
ఈరోజు ఉదయం ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై కామేపల్లి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి పై ఆమె స్పందించారు. ఈరోజు జరిగిన దాడి గిరిజన మహిళల మీద జరిగిన దాడి అని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ …
Read More »నారాయణరావు పేట మండలాన్ని కోనసీమగా మారుస్తాం..!!
నారాయణరావు పేట మండలాన్ని కోనసీమగా మారుస్తాం.. రైతుల జీవితాల్లో వెలుగు నింపుతాం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండల కేంద్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ” నారాయణ రావు పేట మండలం కళ30 ఏండ్ల కల, పోరాటం చేసి కల సహకారం చేసుకొని ఎన్నికలు జరుపుతున్నాం. జూన్ మొదట …
Read More »జగన్ గెలిస్తే టీడీపీ పని అంతేనా.?
ఆంధ్రప్రదేశ్‌లో నువ్వా నేనా అన్నట్లు సాగిన 2019 ఎన్నికల్లో ఇరుపార్టీలు కత్తులు దూసుకున్నాయి. ఒకరిపై ఒకరు విపరీతమైన విమర్శలు చేసుకుంటూ రసవత్తరంగా ప్రచారాలు సాగాయి. గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్‌సీపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు జగన్ మూహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. ఇటు చంద్రబాబు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ కాలికి బలపం కట్టుకున్నట్టుగా జాతీయ నేతలను కలుస్తూ ఎన్నికల అవకతవకలపై వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నిలపై తమకు అనుమానాలున్నాయంటూ జాతీయ …
Read More »మల్లన్నసాగర్ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ..!!
మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల పునరుపాధి, పునరావాస సాయం పంపిణీ కార్యక్రమం వందకు వంద శాతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చే కార్యక్రమం చాలా వరకు పూర్తయిందని, మిగిలిన కొద్దిపాటి ప్రక్రియను కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి, ఈ నెల 11వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక పంపాలని సీఎం సూచించారు. పరిహారం చెల్లింపు విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో …
Read More »ఎంపీటీసీ టికెట్ కలిపిన శుభవేళ..!!
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. ప్రతి ఇంటికి జరుగుతూ అభ్యర్థులు హుషారుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోతే ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు అభ్యర్థులు టిక్కెట్లు ఆశించారు. అయితే అదే మండలానికి చెందిన సీనియర్ నేత …
Read More »