సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి డాక్టర్ల తీరుపై ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిని కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిన్న వైద్యం అందక ఒక గర్భిణీ స్త్రీ చనిపోయిన ఘటనపై కేటీఆర్ డాక్టర్లను ప్రశ్నించారు. వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. డాక్టర్ల తీరు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదిగా …
Read More »అమెరికా వీధుల్లో నడుస్తూ రోడ్డుమీద పాప్ కార్న్ తింటున్న వీడియో ఎందుకు వదిలారో తెలుసా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అమెరికా మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో గురువారం టెస్టులు చేయించుకున్నారు.జూలై 28న రాత్రి అమెరికా వెళ్లిన చంద్రబాబు అక్కడ ప్రవాసాంధ్రులు, టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. భార్య భువనేశ్వరితో కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ దిగిన ఫోటో రెండ్రోజుల క్రితం వైరల్ అయ్యింది. అయితే మిన్నెసోటలో చంద్రబాబును తెలుగుసంఘాల ప్రతినిధులు జయరామ్ కోమటి, సతీశ్ వేమన, రామ్ …
Read More »టీడీపీలో మరో ఆగస్టు సంక్షోభం…తెలుగు తమ్ముళ్లలో ఆందోళన…!
టీడీపీలో మరోసారి ఆగస్టు సంక్షోభం రానుందా…టీడీపీ దుకాణం బంద్ కానుందా…ప్రస్తుతం అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే…మరోసారి ఆగస్టు సంక్షోభం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ను స్వయానా అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కుంచుకున్నది ఈ ఆగస్టు నెలలోనే. అప్పటి ఆగస్టు సంక్షోభం ఎన్టీఆర్‌ను అవమానకరరీతిలో పదవీచ్యుతుడిని చేస్తే ఇప్పుడు రాబోయే ఆగస్టు సంక్షోభం టీడీపీ పతనానికి నాంది …
Read More »పింగళి వెంకయ్యను స్మరించుకున్నఏపీ సీఎం జగన్
భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. ‘మన రాష్ట్రంలో జన్మించిన గొప్ప వ్యక్తి. స్వాతంత్ర్య సమరయోధుడు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. అదే ఆయనను అజరామరుడిని చేసింది’ అని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరైన పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణా …
Read More »అప్పుడైనా ఇప్పుడైనా చంద్రబాబు అమెరికాలో పల్లీలు తింటూ తిరగటమేనా.? రూపాయి పెట్టుబడి తెచ్చింది లేదా.?
చలిలో చంకలో ఫైల్స్ పట్టుకొని వీధివీధికి తిరిగి లక్షలకోట్లు పెట్టుబడులు తెచ్చాను.. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది అని చెప్పుకునే చంద్రబాబు.. అక్కడి ఫొటోలతో హడావిడి చేసే ఆయన బ్యాచ్ తో కలిసి ఇప్పుడు శెనగిత్తనాలు తింటూ ఉత్తచేతులతో అదే బజార్లో తిరుగుతున్నారు. అయితే గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కూడా చేసింది ఇదే పని అంటూ ఆయనను విమర్శిస్తున్నారు. కాకపోతే అప్పుడు అధికారంలో ఉండటంతో చుట్టూ …
Read More »టీడీపీ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆర్థిక శాఖ
ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని టీడీపీ సామాజిక మాద్యమాల్లో మరియు టీవీ చానల్స్‌లో ప్రసారం అవుతున్న వార్తపై అంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ తీవ్రంగా ఖండించింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఆర్‌బీఐ ఈ-కుబేర్ (ఈ-కుబేర్ పద్ధతిలో వేతనాలు రిజర్వ్ బ్యాంకు నుంచి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో ప్రతి నెలా 1న జమ అవుతాయి) ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఈ ప్రకారంగానే అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైళ్లు యథాతథంగా …
Read More »జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు…విద్యుత్త్పత్తి ప్రారంభం…!
వనపర్తి జిల్లా, అమరచింత మండలంలోని జూరాల ప్రాజెక్టు కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు జూరాల ప్రాజెక్టులో 22 గేట్స్ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఇన్ ఫ్లో :1.62.834 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో : 1.67.370 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీట్టి నిల్వ : 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.459 టీఎంసీలు ఉంది. ఇక …
Read More »ఢిల్లీ వాసులకు శుభవార్త..ఇక నుండి కరెంట్ ఫ్రీ
ఢిల్లీ వాసులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కరెంట్ బిల్ ఫ్రీ అని చెప్పడంతో ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎవరైనా సరే 200యూనిట్లు లోపు కరెంటు వినియోగిస్తే వారికి బిల్లు ఉండదని సీఎం ప్రకటించారు. దీనిని ఫ్రీ లైఫ్ లైన్ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కింద సీఎం కేజ్రీవాల్ అమ్మల్లోకి తీసుకొస్తున్నారు. ఇది ఈ ఆగష్టు నెల నుండే వర్తిస్తుందని చెప్పడం …
Read More »ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఔదార్యం..
ఆపదలో ఉన్న వారిని ఆదుకుని భరోసా ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. ఇటీవల రోడ్డుప్రమాదానికి గురై యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చెరుకుపల్లి రాజిరెడ్డి అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(LOC) ద్వారా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. దీంతో పోచంపల్లికి రాజిరెడ్డి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.
Read More »జగన్ సంచలన నిర్ణయం… పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం కాంట్రాక్ట్ పనులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో 60సీ నిబంధన ప్రకారం నవయుగ సంస్థకు హెడ్ వర్క్స్ పనులు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా రూ.3వేల కోట్ల విలువైన పనులను అప్పటి ప్రభుత్వం ఆ సంస్థకు అప్పగించింది. …
Read More »