కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాణహిత నుండి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వరద వస్తున్న నేపథ్యంలో గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, పారిశ్రామిక అవసరాలు సహా 80 శాతం తెలంగాణకు తాగునీటిని అందించే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తిచేసుకున్నందుకు సంతోషంగా …
Read More »ఆర్టికల్ 370 రద్దు విషయంలో తెలుగోడిదే ముఖ్య పాత్ర..!
బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లు రూపకల్పనలో ఓ తెలుగు అధికారి పాత్ర కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయనదే ముఖ్య పాత్ర అని కూడా చెప్పొచ్చు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు రూపకల్పనలో తెలుగువాడు ప్రముఖ పాత్ర పోషించడం అందరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశం అని చెప్పాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 …
Read More »సొంత నియోజకవర్గానికే పనులు చేయించుకోలేని వ్యక్తి..రాష్ట్రం కోసం మాట్లాడుతుంటే నవ్వొస్తుంది !
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రైతులకు, ఆడవారుకు ఆశ కల్పించి, ఓట్లకోసం మాయమాటలు చెప్పి చివరికి అందరికి అన్యాయం చేసాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కరువు, రైతుల ఆత్మహత్యలే కనిపించాయి. ఇక అసలు విషయానికి వస్తే మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై …
Read More »ఆంధ్రా ఆడపడుచులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం
కొంతమందికి పొట్ట నిండాలంటే ఇంట్లో మగాడు పొద్దున్న పోయి కష్టపడి వస్తేనే గాని వారికి పూట గడవదు, పొట్ట నిండదు. ఎంత కష్టపడి వచ్చినా సాయంత్రం అయ్యేసరికి మద్యం మహమ్మారి వారిపై ప్రభావం చూపిస్తుంది. ఫుల్ గా తాగేసి రచ్చ మొదలుపెడతారు. సంపాదించిన సొమ్ముమొత్తం దానికే తగలేస్తారు. ఇలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వం ఆడవారికి మంచి చెయ్యాలనే యోచనలో ముందుకు వెళ్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల …
Read More »నరేంద్రమోదీతో కీలక అంశాలపై చర్చించనున్న జగన్.. వేయికళ్ళతో ఎదురుచూస్తున్న జనం
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.. పునర్విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రధాన అజెండాగా ఈ మంగళవారం హస్తినకు వెళ్లనున్న సీఎం మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్ సమావేశమవుతారు. అయితే రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి కేంద్రంవద్ద పెండింగ్‌లోని అంశాలపై ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ నివేదిక ఇవ్వనున్నారు. …
Read More »ఎడిటోరియల్: ఆర్టికల్ 370 రద్దు..అసలు ఆర్టికల్ 370 ఏం చెబుతోంది…!
ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కశ్మీరీల స్వయంప్రతిపత్తికి కారణమైన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసింది. రాజ్యసభలో ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా…370 ఆర్టికల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభ దద్దరిల్లింది. గత వారం రోజులుగా కశ్మీర్‌లో కేంద్రం భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. అమర్‌నాథ్ యాత్రికులతో పాటు, కశ్మీర్ నిట్ విద్యార్థులను కూడా కేంద్రం తమ స్వస్థలాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్, …
Read More »దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!
పొద్దున లేస్తే మా బీజేపీ ప్రభుత్వం.. అవినీతిమరక లేని ప్రభుత్వం..మా మోదీ సార్‌కు సంసార బాధలు లేవు..ఆయన ఎవరి కోసం సంపాదించే పని లేదు…దేశ ప్రజల సంపద పెంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు అని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు. దేశ పౌరుల వ్యక్తిగత ఆదాయ ప్రమాణాలు ఆయన పెంచడం ఏమో కాని గత ఐదేళ్లలో బీజేపీని ధనిక పార్టీగా నిలిపారు..మోదీ సార్. ఇండియాలో 2016 నుంచి …
Read More »కొడాలి నాని దెబ్బ..కృష్ణా టీడీపీ ఖాళీ…?
టీడీపీ కంచుకోటగా పిలువబడే కృష్ణా జిల్లా వైయస్ జగన్ దెబ్బుకు బీటలు వారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో వైసీపీ పాగా వేసింది. గత ఎన్నికల్లో దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ ఈసారి కేవలం విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లతో సరిపెట్టుకుంది. అయితే విజయవాడ ఎంపీ స్థానంలో మాత్రం టీడీపీ నుంచి కేశినేని నాని స్వల్ఫతేడాతో గెలుపొందారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కేశినేని తరచుగా అధ్యక్షుడు చంద్రబాబు, …
Read More »ప్రజలు ఛీకొట్టినా టీడీపీ నేతల్లో మార్పు రాలేదు..!
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై మండిపడ్డారు. పండిత పుత్రః.. అన్న చందంగా వ్యవహరిస్తున్న లోకేశ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నాని హితవు పలికారు. బందర్ పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రహస్య జీవోలంటూ.. వాటిని డౌన్‌లోడ్ చేయడం కూడా రాని లోకేశ్ లాంటి వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో …
Read More »డబ్బా పాలు వద్దు -తల్లి పాలు ముద్దు… తల్లిపాల వారోత్సవాలలో…మంత్రి మల్లారెడ్డి…!
తెలంగాణ మహిళ శిశు సంక్షేమ శాఖ ఆగస్టు 2 వ తేది నుండి తల్లి పాల వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం 8:00 గంటలకు నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజా వద్ద ధాత్రి తల్లి పాల బ్యాంక్ మరియు స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో వాక్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి …
Read More »