నేటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత విధినిర్వహణలో సాహసాలు ప్రదర్శించిన ఆయా శాఖ పోలీస్ …
Read More »రాజకీయాలు నుండి పవన్ ఔట్..అందుకే సినిమాల్లోకి ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ఇండస్ట్రీ పరంగా పవన్ కి ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువే..అలాంటిది సినిమాలు మానేసి పూర్తిగా 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఒకసారి అన్నయ్య చిరంజీవి విషయంలో దెబ్బ తిన్నా ఇంకా బుద్ధి రాలేదని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఉన్న ఫాలోయింగ్ చూసుకొని రాజకీయాల్లో అడుగుపెడితే ఎలా ఉంటుందో అప్పుడు అన్నయ్య..మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ క్లియర్ గా చూసారు. దీంతో పవన్ రాజకీయాలు మానేసి మల్లా సినిమాల్లోకి …
Read More »బాబు గారి పాలనలో దోపిడీ లేని పథకమే లేదు…వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో సీఎం జగన్ పాలనపై అబద్ధపు ట్వీట్లు చేస్తూ తండ్రీ కొడుకులు అడ్డంగా దొరికిపోతున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకుల ఘాటుగా స్పందించారు.చంద్రబాబు అబద్దాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకు …
Read More »పథకాల అమలుకు సర్వం సిద్ధం..ఏపీ అంతటా పండుగ వాతావరణం
ఏపీ సేఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న పథకాల ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు పథకాల అమలు షెడ్యూల్‌ను సీఎం క్లియర్ గా వివరించారు. దీని ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవం రోజున గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ వేదికగా ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాలు మరియు మండలాల్లో …
Read More »భద్రకాళి బండ్ అభివృద్ధి అద్బుతంగా ఉంది..హరీశ్ రావు
చారిత్రక వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయం పక్కన భధ్రకాళి బండ్ అభివృద్ధి అద్బుతంగా ఉంది. ఇదే తరహాలో తన నియోజవర్గంలో బండ్ అభివృద్ధికి శ్రీకారం చుడుతాను.. అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆయన వరంగల్‌లోని భద్రకాళి బండ్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బండ్‌పై చేస్తున్న అభివృద్ధిని జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ వివరించారు. 1.1 కిలోమీటర్లు మేరకు అభివృద్ధి చేస్తున్నామని …
Read More »జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే అరెస్ట్..?
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ కాబోతున్నాడు. ఈ మేరకు పోలీసులు రంగం సిద్ధం చేసారు. ప్రస్తుతం రాజోలులో భారీగా పోలీసులు మొహరించారు. జూదగాల్లకు వత్తాసు పలకడం, ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసారు.మలికిపురంలో ఎస్సై కేవీ రామారావు అక్కడ పేకాడుతున్న 9 మందిని స్థానికులను అరెస్ట్ చేసారు.అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి జనసేన ఎమ్మేల్యే రాపాక …
Read More »తనయుడి అవమానాన్ని 3 నెల్లకే మర్చిపోతే ఎలా బాబూ..?
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడని, మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి …
Read More »ఆరోగ్య తెలంగాణకు చింతమడక నుంచే తొలి అడుగు..!!
సిద్ధిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆసుపత్రి వారి సౌజన్యం తో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిశ్ రావు మాట్లాడుతూ. “ఆరోగ్య తెలంగాణకు అడుగులు సీఎం స్వగ్రామం నుండే… చింతల్లేని తెలంగాణ…చింత మడక నుండే… ఇదొక చారిత్రాత్మకం… ఆరోగ్య సూచి..దేశంలోనే ప్రథమం. మొట్టమొదటి సారిగా మన చింత మడక, మాచపూర్ , …
Read More »నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై సీఎం కేసీఆర్ ప్రశంసలు
నవ్యాంధ్ర అధికార వైసీపీ పార్టీకి చెందిన మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కాంచీపురం,తిరుమల పర్యటనకు బయలుదేరి వెళ్లిన సంగతి విదితమే. ఈ క్రమంలో కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని కేసీఆర్ కుటుంబం దర్శించుకున్న అనంతరం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి …
Read More »కృష్ణమ్మ ఉగ్రరూపం..నాగార్జున సాగర్ 24 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణ్‌పూర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుకు 8.70 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండడంతో జూరాలకు ఉధృతంగా వరద చేరింది. దీంతో అన్ని గేట్లను ఎత్తి 8.63 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టులోకి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి …
Read More »