Home / POLITICS (page 150)

POLITICS

చంద్రబాబు హయాంలో చేసిన మరో కుంభకోణం వెలుగులోకి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రారంభంలోనే చెప్పారు ఎవరైనా తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అనేక అక్రమాలు బయట పడింది. ఏకంగా డ్రై ఫ్రూట్స్ విషయంలోనే స్నాక్స్ విషయంలోనే లక్షలకొద్దీ బిల్లులు వేశారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. పిల్లలకు ఇచ్చే పౌష్టికాహార సంబంధించిన అనేక విడుదల విషయంలోనూ అక్రమాలకు …

Read More »

జగన్ నేరస్తుడు కాదు.. చంద్రబాబు చేసే కార్యక్రమాలన్నీ పవన్ నెత్తిన వేసుకుంటాడు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైఎస్ జగన్ పై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడం అవివేకమని, జగన్ చట్టాన్ని గౌరవిస్తున్నారని తెలిపారు.ఓటుకునోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని, ఆ కేసుతో పాటు అనేక కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకోలేదా అని ప్రశ్నించారు.జగన్ నేరస్తుడు కాదు.. ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, రాష్ట్రంలో …

Read More »

జగన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు “జగన్” గురించి కొత్తగా తెలియవలసింది ఏముంది, మనం చెప్పవలసింది ఏముంది. *”జగన్” తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీలో వున్నన్నాళ్ళూ ఎందుకు కేసులు పెట్టకుండా, పార్టీని ఎదిరించి పార్టీ  నుండి బయటకు వచ్చిన మరుక్షణం కేసులు పెట్టారు. *”జగన్” తప్పు చేస్తే అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు ఎందుకు వస్తారు. *”జగన్” తప్పు చేస్తే చంద్రబాబు లా ఎవరి కాళ్ళపై పడడానికి అయినా ఎవరిని చీకటిలో …

Read More »

అందుకే అన్నారు.. పోలవరం ప్రారంభించింది వైయస్సార్ పూర్తి చేయబోయేది యంగ్ వైయస్ఆర్ అని..!

ఏపీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు జగన్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు వాటిలో పోలవరం ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు పనులు ఆయన మరణానంతరం నత్తనడకన సాగాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అవినీతి మయం చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. పోలవరం …

Read More »

గ్రామ వలంటీర్లను కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్తలు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన గ్రామ వలంటీర్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడి కిడ్నాప్‌కు యత్నించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి దగ్గర గుడిమూలలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో తమ ఇళ్లకు రావొద్దని హెచ్చరించిన కొందరు జనసేన కార్యకర్తలు వలంటీర్లపై దాడికిదిగారు. రాజేశ్ అనే వలంటీరును కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌‌‌కు ప్రయత్నించినట్టు సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గ్రామ వలంటీర్లు రాజేశ్, …

Read More »

ఆ సినిమాలో పాల్ పాట వింటే కడుపు చెక్కలు అయిపోతుంది..!

వివాదాల డైరెక్టర్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ‘నేనే కేఏ పాల్.. సూపిస్తా కమాల్.. నేనంటే మిలిటరీకే హడల్. దేవుడికైనా గుండె గుభేల్’ అంటూ చాలా ఫన్నీ లిరిక్స్‌‌తో ఓ పాటను కంపోజ్ చేశారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో కేఏ పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికలంటే అందరు రాజకీయ నాయకులు ఎంతో సీరియస్‌గా ఓట్ల కోసం కృషి చేస్తారు. ఓట్లు …

Read More »

రంకెలేసినంత మాత్రాన తప్పు ఒప్పు అవ్వదు బాబూ..వైసీపీ నేత కౌంటర్ !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ళు రాజకీయ అనుభవం లో అన్నీ దోచుకోవడమే తప్పా రాష్ట్రానికి గాని ప్రజలకు గాని చేసింది ఏమీ లేదనే చెప్పాలి. గత ఐదేళ్ళ పాలన విషయం చూసుకుంటే మరీ దారుణంగా ప్రవతిస్తున్నారని చెప్పాలి. తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి గొంతు కోశారు. ప్రజలను ఎన్నో ఆశలురేపి చివరికి గాలికి వదిలేసారు. అంతేకాకుండా యావత్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసారు. ఇక ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా …

Read More »

పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు..మళ్ళీ మొదలుపెట్టావా బాబూ..?

గత ఎన్నికల్లో గుమ్ప్పు మొత్తం ఒకచోటే చేరి చంద్రబాబుని గెలిపించిన విషయం అందరికి తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన చంద్రబాబుకి పూర్తి సపోర్ట్ చేసి ప్రజలని ఏర్రోల్ని చేసాడు. అనంతరం విడిపోయి సొంత పార్టీ తరపున ప్రశ్నిస్తానని వచ్చేసాడు. ఇక ఈ ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు జనసేన దారుణంగా ఓడిపోయాయి. మళ్ళీ ఇప్పుడు జగన్ ని ఒంటరిగా ఏమీ చెయ్యలేక బ్యాచ్ …

Read More »

తూగో జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా..?

ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలుకావడాన్ని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క చంద్రబాబు ప్రజలు నన్నే కోరుకుంటున్నారంటూ ఆత్మస్థుతి, పరనిందతో కాలం గడుపుతుంటే.. తోట త్రిమూర్తులు, వల్లభనేని వంశీ వంటి టీడీపీ సీనియర్ నేతలంతా వరుసగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇతర పార్టీలో చేరలేని మరి కొందరు నేతలు మాత్రం పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ..సమయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మాజీ …

Read More »

నవయుగ‌కు షాక్… పోలవరంపై స్టే ఎత్తేసిన హైకోర్ట్…!

ఏపీ వర ప్రదాయని పోలవరం పనులు ఇక చకా చకా జరుగనున్నాయి. పోలవరం నిర్మాణపనులపై విధించిన స్టేను హైకోర్ట్ ఎత్తేస్తూ, మేఘా ఇంజనీరింగ్‌కు లైన్ క్లియర్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని భావించిన జగన్ సర్కార్ కొత్తగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం హైడల్ ప్రాజెక్ట్‌తో పాటు, ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat