వైసిపి నాయకత్వం తెలుగు భాష యొక్క నిజమైన సంపదను అర్థం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధించే ముందస్తు విధానంతో వచ్చేవారు కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసిపి నాయకత్వం తెలంగాణ సిఎం ‘కెసిఆర్’ నుండి పాఠాలు నేర్చు కోవాలని, భాషను, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలన్నారు.తెలుగు మహాసభలు 2017 లో హైదరాబాద్ లో నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం తీసేసేందుకు …
Read More »తెలుగుదేశం పార్టీకి, జనసేనకు రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఇష్టం లేదు
ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఎంతో మంది మహిళల కష్టాలు విన్నారు. తమ భర్తలు తాగుడుకు బానిస లు కావడంతో ఎన్నో కష్టాలు పడుతున్నామని జగన్‌కు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కష్టం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకున్నారు. వారి కష్టాలను స్వయంగా విన్న జగన్ తాము అధికారంలోకి రాగానే దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తామని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం తొలుత 43 బెల్టు …
Read More »అధికారంలో ఉన్నప్పుడు దళితులను చిన్న చూపు చూసిన మీరేనా ఇప్పుడు మాట్లాడుతున్నది.?
40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు చేయలేని ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు కేవలం 40 ఏళ్ల వయసు ఉన్న జగన్ మోహన్ రెడ్డి చేయడం చూసి చంద్రబాబు ఓర్వలేక కడుపుమంటతో మండిపడుతున్నారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు ఇప్పుడు దళితులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడడం చూస్తే విడ్డూరంగా ఉంది. దళితులను మాల, మాదిగలుగా విడగొట్టిన ఘనుడు చంద్రబాబు. బాబు పాలనలో తప్పుడు కేసులు పెట్టించి …
Read More »మీ పిల్లలు ఏ స్కూళ్లలో చదువుతున్నారంటూ గట్టి కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్
గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతోనే ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గ్రామీణ ప్రాంత పిల్లలకు పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు వ్యతిరేకించే తెలుగుభాషపై …
Read More »బీజేపీలో టీడీపీ ఎమ్మెల్యే గంటా చేరతారా.? చర్చల కోసమే వెళ్లారా.?
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంట శ్రీనివాసరావు ప్రస్తుతం బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ కలిసిన విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. గంటా శ్రీనివాసరావు సుదీర్ఘకాలం పాటు విశాఖ ప్రాంతం నుంచి పలు పార్టీలకు సేవలందించారు. గంటా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉండడం ఇప్పటి వరకు జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు గంట ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం కి పరిమితం అయింది. ఈ క్రమంలో గంట …
Read More »ఆయన తలచుకుంటే లోకేష్ తో సహా అందరూ వైసీపీకి వస్తారు..!
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు లోకేష్ మరియు చంద్రబాబు పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లోకేష్ కార్పోరేటర్ కు ఎక్కువా ఎమ్మెల్సీకి తక్కువా అని ఎద్దేవా చేసాడు. లోకేష్ స్పీకర్ కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆ నాడు సంతలో గేదేళ్ళ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ఏమైంది మీ బుద్ధి అని మండిపడ్డారు. స్పీకర్ ని దిగాజారుడు స్థాయికి తీసుకొచ్చిన ఘనత టీడీపీ దే అని అన్నారు. …
Read More »గ్రామ సచివాలయంలో చర్చ్ అంటూ దుష్ప్రచారం చేసినవారిపై చర్యలు
రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని ముందస్తు పథకం ప్రకారం సచివాలయంలో చర్చ్ అంటూ ప్రచారం చేసిన టీడీపీ, జనసేన మరియు పసుపు బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని దుష్ప్రచారాలు చేసిన పేజ్ మరియు ప్రొఫైల్ లింక్స్ డేటాతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ని వైసీపీ నేతలు కలిసి, వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. గౌతమ్ సవాంగ్ ఆ దుష్ప్రచారం చేసినవారిని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని డీజీపీ సవాంగ్ …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ ఈ ఆర్టికల్ చూడొద్దు.. చూస్తే తట్టుకోలేరు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, విశాఖపట్నం ఎంపీ విజయసాయిరెడ్డి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేత ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. విజయసాయిరెడ్డి వయసు 60 ఏళ్లు ఉందని, భారత దేశంలోనే అత్యుత్తమ ఆడిటర్లలో ఆయన కూడా ఒకరని, వైఎస్ కుటుంబానికి ఆయన ఆడిటర్ గా పనిచేశారనిఆమంచి చెప్పుకొచ్చారు. అయితే తాను ఎంతో త్యాగం చేశాం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అసలు …
Read More »మీడియాకు కూడా క్లారిటీ ఇచ్చిన కత్తి మహేష్…అందులో తప్పే లేదట !
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోశారు. పైగా తాను చేసిన వ్యాఖ్యలను న్యూస్ ఛానల్ వేదికగా సమర్థించుకున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడు జగన్ కు కూడా కోర్టుకు వెళ్లి రావడానికి ఈజీ గా ఉంటుందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. దీనిపై కత్తి మహేష్ స్పందించారు. ఏరా పావలా పవన్ …
Read More »విజయసాయి రెడ్డిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు ఉందా.?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. విజయసాయి రెడ్డిని విమర్శించిన పవన్ కళ్యాణ్ అసలు నీకు ఏ అర్హత ఉంది అని ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి నీ నువ్వు కొడతావా దమ్ముంటే చేయి వేసి …
Read More »