తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పైన విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని ఎవరూ వచ్చినా కూడా ఆ పార్టీని బయటకు తీయలేడని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో ఎవరికి …
Read More »‘నిత్య కళ్యాణం’…నువ్వు సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడివి !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయంలో చంద్రబాబుకు వత్తాసు పలికిన పవన్, ఇప్పుడు సొంతంగా పోటీచేసినప్పటికీ ఇంకా బాబు ముసుగులో నడుస్తునాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్న లాంగ్ మార్చ్, నిన్న దీక్ష ఇలా ఏది చూసిన వారిద్దరూ ఒక్కటేనని తెలుస్తుంది. ఇంక పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారో ఆయన వివరించారు.‘నిత్య …
Read More »పాపం చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో ఆయనకే అంతుపట్టడం లేదట..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో ఆయనకే అర్ధం కావడంలేదు. గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన దౌర్జన్యాలు, అన్యాయాలు అన్నీ ఇన్ని కాదు. రైతులను సైతం నట్టేటిలో ముంచేసాడు. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు దారుణంగా ఓడిపోవడంతో మరియు జగన్ అఖండ మెజారిటీతో గెలవడంతో బాబుకి ఎక్కడాలేని కుళ్ళు కుతంత్రాలు మొదలయ్యాయి. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏం …
Read More »హెచ్చరిక ఎఫెక్ట్..దెబ్బకు క్షమాపణలు చెప్పిన రాహుల్ !
రఫెల్ విషయంపై స్పందించిన రాహుల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ని ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ విమర్శించిన విషయం అందరికి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత మీనాక్షి రాహుల్ పై కోర్టు ధిక్కరణ కేసు వేసారు. అయితే ఎట్టకేలకు ఈ కేసులో రాహుల్ కి ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్ట్ రాహుల్ గాంధీని హెచ్చరించింది. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు …
Read More »కనీస మద్దతు ధర ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..!!
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ రోజు మీడియాతో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఆర్థిక భారం అయినా కూడా రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు దూరదృష్టితో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 …
Read More »మాజీ సీఎం చంద్రబాబుకు వైద్య పరీక్షలు..!!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్య పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు ఉదయం పది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దీక్ష చేయనున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం దీక్ష ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో షుగర్,బీపీ …
Read More »‘నిత్యకళ్యాణం’ కు సుప్రభాతం ఎందులో ఉంటుందో తెలియదనుకుంట..మీరైనా చెప్పండిరా బాబు!
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అటు జగన్ ని నమ్ముకున్న ప్రజలు ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇదంతా మనసులో పెట్టుకున్న చంద్రబాబు ఎలాగైనా ఏదోక రకంగా జగన్ ను వేదించాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఒక్కోకరిని వరుసగా జగన్ పై వదులుతున్నాడు. అయినప్పటికీ ఎవరూ ఏం చెయ్యలేకపోతున్నారు. మొన్నటికీ మొన్న సొంత పుత్రుడు లోకేష, ఆ తరువాత దత్తపుత్రుడు పవన్ …
Read More »పర్యాటక కేంద్రంగా ‘అనంతగిరిహిల్స్’..మంత్రి శ్రీనివాస్‌గౌడ్
వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌ను టూరిజం, ఫారెస్ట్‌శాఖల ఆధ్వర్యంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు టూరిజంశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్టుతెలిపారు. ఈ ప్రతిపాదనలో భాగంగానే బుధవారం ఆయన మంత్రి సబితారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అనంతగిరిహిల్స్‌లో వెలసిన అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఇక్కడ పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అనంతగిరిలో ఎలాంటి రోగాలైనా తగ్గిపోయే వాతావరణం ఉందని అన్నారు. ఈ ప్రాంతాన్ని …
Read More »పూర్తిగా కలిసిపోయిన టీడీపీ, జనసేన.. ఇక నుండి తెలుగుసేన..!
2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేన ఈ ఎన్నికల్లో మా మాత్రం పైకి విడివిడిగా పోటీ చేస్తున్న లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారని, ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలు గానే ఎన్నికలకు రాష్ట్ర ప్రజలకు కనిపించారు. అయితే ఎన్నికల అయిపోయిన తర్వాత కూడా ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయం పట్ల ప్రజలు విసుగు చెందుతున్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనలో వైసీపీకి ఓటేసిన మూడో …
Read More »జగన్ మరో సంచలనం..రాజకీయాలకతీతంగా ప్రజలకు నీటికొరత తీర్చేందుకే ఇదంతా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలను ఆయన తన మనసులో ఉంచుకున్నారు. ముఖ్యంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో జిల్లాలో ఒక సమస్య ఉండగా అన్ని జిల్లాల్లో మాత్రం ఏదో ఒక రకంగా తాగునీటి సమస్య ఉందని జగన్ గ్రహించారు. పాదయాత్రలో ఉండగానే ప్రతి నియోజకవర్గంలోనూ నీటి సమస్య తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో అధికారంలోకి …
Read More »