Home / POLITICS (page 131)

POLITICS

టీడీపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే రాజీనామా !

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండు సార్లు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అంటూ వంశీ చంద్రబాబుకు లేఖ రాశారు.గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి టాటా చెప్పేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ పంపారు. అసలు తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాను రాజీనామాకు దారితీసిన అంశాలేవీ …

Read More »

ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వాఖ్యలపై స్పందించిన బిజేపీ..!

ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బోపాల్ బీజేపి ఎంపి, ఎప్పడు వివాదాస్పవ వాఖ్యలు చేస్తు వివాదాలను తెచ్చుకుంటుంది. బుధవారం కూడా లోక్ సభలో గాడ్ సే దేశభక్తుడని ఆమె చెప్పడంతో విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజ్ఞా ఠాకూర్ వాఖ్యలను బిజేపి పార్టీ నాయకులు ఖండించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఠాకూర్ వాఖ్యల పై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో బిజేపీ పార్టీ స్పందించింది. వివాదస్పద వాఖ్యలు చేసిన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై …

Read More »

అప్పుడు ఎన్టీఆర్ పై నువ్వు చెప్పులు వేయిస్తే ఇప్పుడు నీపై రైతులు చెప్పులు వేసారు.. సరిపోయిందా చంద్రబాబు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన అత్యంత వివాదాస్పదం అవుతుంది. రాజధానిని పరిశీలిస్తారని వెళ్లిన చంద్రబాబుకు రైతులు భారీ షాక్ ఇచ్చారు. అంతేకాదు.. కొందరైతే బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరి కొందరు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై చెప్పులు కూడా వేశారు.  అయితే ఈ ఉదంతాన్ని పలువురు ఎన్టీరామారావు పై చెప్పులు వేసిన ఘటనను గుర్తు చేసుకున్నారు. పిల్లనిచ్చి పార్టీలో పదవిని …

Read More »

జగన్ మరో విజయం.. కడప జిల్లాలో  స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రంగంసిద్ధం..!

ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి వై ఎఎస్ జగన్ తనదయిన ముద్ర వేశారు. మొట్ట మొదటిసారి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్నా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా పరిపాలన సాగిస్తున్నారు.వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీన స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపం చేయుటకు  ముఖ్యమంత్రి జగన్ అద్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం …

Read More »

ఇది సినిమా కాదు నలుగురు పోగవ్వడానికి..రాజకీయం !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినిమా, రాజకీయం ఒకటి కాదని ఇప్పటికీ అర్ధం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఉన్న ఫాలోయింగ్ తో రాజకీయాలోకి అడుగుపెట్టి పవన్ ఉన్న కాస్త పరువు పోగొట్టుకున్నాడు తప్ప సాధించింది అయితే ఏమి లేదనే చెప్పాలి. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురు పోగవుతారు. తమాషా చూద్దామని జనం వస్తే అర్థం పర్థం లేని డైలాగులు దంచుతాడు. పార్టీ …

Read More »

జగన్ మరో విజయం.. ఏపీలో భారీ వాటర్ షెడ్ అమలుకు ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్

ఆంధ్రప్రదేశ్ లో భారీ వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ అమలుకు ప్రపంచబ్యాంక్ ముందుకొచ్చింది. ఇప్పటి వరకు కర్ణాటక, ఒడిషాలతో వాటర్‌ షెడ్ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా వున్న ప్రపంచబ్యాంక్ తాజాగా ఎపితో  కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించింది. ప్రపంచబ్యాంక్ నిధులతో దేశంలోనే వాటర్‌ షెడ్ కార్యక్రమాలను అమలు చేసే మూడోరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా మొత్తం అయిదేళ్లపాటు రాష్ట్రంలో దాదాపు 70 మిలియన్ డాలర్ల మేరకు రుణంగా …

Read More »

చంద్రబాబును పార్టీ కార్యకర్తలు కూడా కనీసం లెక్క చేయడం లేదా.?

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎదురుగానే ఆ పార్టీ కార్యకర్తలు కుమ్ముకున్నారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు ఎదురుగా ఉన్నాడు అనే విచక్షణ కూడా లేకుండా చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఆయనకు రెండు అడుగుల దూరంలోనే తెలుగు తమ్ముళ్ళు కుమ్ముకున్నారు. కడపలో కడప నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సమీక్ష సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలోనే …

Read More »

సీపీఎస్ విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి  పాదయాత్రలో ఇచ్చిన హామీలను, నవరత్నాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే.ఈసారి ఉద్యోగస్తుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దుకు సంబంధించిన విషయమై  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు అంశంపై వర్కింగ్‌ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసింది. ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీని నియమించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా …

Read More »

ఎన్నికలకు ముందు ఐదు కోట్ల మందిని అవమానించింది తమరే కదా..?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఏ ఒక్కరిని పట్టించుకోకుండా తన సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నాడు. మల్లా మొన్న ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలకు ఎర వెయ్యాలి అన్నట్టుగా ఏవేవో మాయమాటలు చెప్పి చివరికి ఓట్లు కోసం దిగజారిపోయారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “ఎలక్షన్ల ముందు పసుపు-కుంకుమ పేరుతో 10 వేలు పంపిణీ …

Read More »

చంద్రబాబూ మీ బతుకంతా అవకాశవాదమే…!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఉన్న కాస్త పరువు తీసేసాడు. ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని దారుణంగా ఓడించిన ఇంకా బుద్ధి రాలేదు. అధికార పార్టీని ఏదో విధంగా ఇరుకున పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చెయ్యలేకపోయారు. మొన్నటివరకు ఇంగ్లీష్ మీడియం విషయంలో ఏవేవో మాట్లాడిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నడు. దీనిపై ఘాటుగా రిప్లై ఇచ్చాడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat