Home / POLITICS (page 129)

POLITICS

లంచం తీసుకో.. జగన్ సార్ కి ఫోన్ చేస్తాను..లంచగొండులకు చుక్కలు చూపిస్తున్న ఏపీ ప్రజలు !

కడప జిల్లా గోకవరం మండలం ఎస్ రామాపురం లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమా లో హీరో ఎవరు లంచం తీసుకున్నా వారి భరతం పడుతుంటాడు. ఆగటం అల్ తో బెంబేలెత్తిన లంచగొండి అధికారులు ఎట్టిపరిస్థితుల్లోను లంచం తీసుకోకూడదు అని ఒక మాట మీదకు వస్తారు. దాదాపుగా అలాంటి సీన్లు రిపీట్ అవుతున్నాయి ఏపీ ప్రజల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. కడప జిల్లా …

Read More »

శ్రామికుడు అతడే..నాయకుడు అతడే..అతడే జగన్..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తాను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారు. సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రధానంగా జగన్ ముందుకు వెళ్తున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా చేసిన జగన్ పోలవరం ప్రాజెక్టుపై నిబద్ధతతో ముందుకెళ్తున్నారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయడంతోపాటు అమ్మఒడి పథకాలకు శ్రీకారం చుట్టారు అలాగే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో …

Read More »

సీఎం జగన్ ను రెండు కోరికలు కోరిన పీవీ సింధు..!

ప్రపంచ బ్యాడ్మింటన్‌ అభిమానులకు పరిచయం అవసరంలేని పేరు పివి సింధు అనడంలో అతిశయోక్తి లేదు. అతి చిన్న వయసులోనే బ్యాడ్మింటన్‌ లో ప్రపంచ 2 వ ర్యాంకు ను సాధించిన  ఘనత సింధుకే దక్కుతుంది. ప్రస్తుతం ఆమె ఆంధ్రా లో డిప్యూటీ కలెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసినదే. టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు కలిశారు.టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న …

Read More »

టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు తృటిలో తప్పిన  ప్రమాదం..!

టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. నక్కపల్లి వద్ద డివైడర్‌ను అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.వేంటనే కారు బెలున్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. నక్కపల్లి జంక్షన్‌ వద్ద రాత్రి 10.15 గంటల సమయంలో అడ్డుగా వచ్చిన మోటారు సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో కారు డ్రైవర్‌ డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయమైంది. ఆయన్ను వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి …

Read More »

రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేస్తున్న చంద్రబాబు..!

రాజకీయ అస్తిత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్తున్న అభివృద్ధి గ్రాఫిక్స్ ఏ నాని  వ్యాఖ్యానించారు. బాబు  కమీషన్ల కోసమే మదిలో రాజధాని నిర్మాణం చేపట్టారని విమర్శిలు గుప్పించారు. అమరావతి ప్రాంతంలో భూములు కేవలం ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలతో నిండున్నదన్నారు. …

Read More »

చిరంజీవిని ట్రోల్ చెయ్యలేదంటున్న ఆర్జీవీ..!

టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీలో ప్రతీఒక్కరిని టార్గెట్ చేసి మరి ట్రోల్ చేస్తాడు. ఆ సాహసం చేసే వ్యక్తి ఆయన ఒక్కడే అని కూడా చెప్పాలి. మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా భారీగా ట్రోల్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే వర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవిని కాకుండా అస్తమాను పవన్ నే ఎందుకు ట్రోల్ చేస్తాడో …

Read More »

చాలారోజుల తర్వాత చంద్రబాబుపై రాజకీయంగా స్పందించిన రోజా..!

ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధాని పర్యటన లో క్షమాపణలు చెప్పాలంటూ  రైతులు చేసిన ఆదోళన తెలిసిందే. ఈ విషయమై ఆర్కే రోజా మాట్లాడుతూ బాబు అమరావతికి ఎందుకు వెళ్లారని  ప్రశ్నించారు. బినామీ ఆస్తులు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి వెళ్లారా అని ఆమె నిలదీశారు. అమరావతిలో ఎక్కడైనా శాశ్వత కట్టడాలు నిర్మించారా అని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులకు ఏమైనా న్యాయం చేశారా అన్నారు. అడుగుకు రూ.10 వేలు దోపిడీ చేశారని …

Read More »

డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణ ఘటనపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్..!!

తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణమైన హత్య సంఘటనపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ తన అధికారక సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు.వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డిమృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఇలాంటి దారుణమైన ఘటనకు పాల్పడిన మానవ రూపంలో …

Read More »

ఏపీలో బార్లకు నోటిఫికేషన్..రూల్స్ ఇవే !

కొత్త మద్యంపాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్‌శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. గతంలో జిల్లాస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్‌ కమిషనర్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్నింటికీ కలిపి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఇక నోటిఫికేషన్‌ జారీ చేసిన వెంటనే ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. శుక్రవారం నుంచి వచ్చేనెల డిసెంబర్  6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. …

Read More »

కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా సొంత భవనాలు..!!

కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా సొంత భవనాలు నిర్మించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్ జీఎస్ఏ) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.100 కోట్లతో గ్రామపంచాయతీలకు కొత్తగా భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణాల ప్రతిపాదనల తయారీలో కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూమి లభ్యత ఉండి, సొంత భవనాలు లేని గ్రామాలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat