వరుసగా సంక్షేమ కార్యక్రమాల అమలు తో యావత్ భారతదేశం ఆంధ్రరాష్ట్రం వైపు చూసేలా రాష్ట్రాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టిస్తున్న ఏపీ సీఎం జగన్ తాజాగా ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీని రాష్ట్రం అంతా వర్తింపజేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. నాణ్యమైన బియ్యం పంపిణీపై సోమవారం జగన్ అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఏపీ పౌరసరఫరాల …
Read More »పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి బాలేదా..?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజురోజుకి చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన మానసిక పరిస్థితి బా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇంగ్లీషులో తాను సెవెంత్ క్లాస్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాం అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి ఇంగ్లీషులో బోధన చేస్తున్నారని అందుకే చదువు ఆపేశాను అని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక సారి …
Read More »రాష్ట్రంలో మత ఘర్షణలు ప్రేరేపించే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్..!
తాజాగా రాయలసీమలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మత కుల ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ తన పరువు దిగజార్చుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ క్రిస్టియన్ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మత ఘర్షణలకు హిందువులు …
Read More »అర్థం లేకుండా ఏపీ సీఎం జగన్ ని విమర్శిస్తున్న పీకే.. వీటికి సమాధానం చెప్పగలవా..?
పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో జరిగిన సంఘటన గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేయటం పట్ల వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహిస్తున్నారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు పాలనలో మహిళల మీద జరిగిన దాడులను ఎందుకు ప్రశ్నించలేదు అంటూ పవన్ కు మొత్తం 48 ప్రశ్నలు సంధించారు. వీటిలో ఒక్క దానికైనా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 1) …
Read More »జీరో ఎఫ్ఐఆర్ పై సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం, డీజీపీ..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. దిశ అయిన నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు తీసుకోమని పోలీసులను కోరగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో పోలీసులు శ్రద్ధ పెట్టి జీరో ఎఫ్ఐఆర్ గనుక రాసి ఉంటే ప్రాణాలు దక్కాయని ఇంత ఘోరం జరిగి …
Read More »త్వరలో పౌల్ట్రీ పాలసీ.. మంత్రి తలసాని
దేశంలోనే అత్యున్నతమైన పౌల్ట్రీ పాలసీని త్వరలోనే రూపొందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పౌల్ట్రీ రంగం అభివృద్ధి పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ …
Read More »పంచ్ డైలాగులుల్లోనే కాదు పీకే.. జగన్ చేస్తున్న అభివృద్ధిపై కూడా అప్డేట్ లో ఉండు..!
కర్నూలులో 2017లో ఓ స్కూలు యాజమాన్యానికి ఓ పాపకు జరిగిన సంఘటన ఏదో జగన్‌కు సంబంధించింది అయినట్లు మాట్లాడుతున్న పవన్ ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్ 26న జగన్ శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిసినా పవన్ విమర్శిస్తున్నారని, ముందుగా ఆయన పత్రికలు చదవాలన్నారు. పంచ్ డైలాగులు చెప్పడంలో శ్రద్ధ రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్దిని తెలుసుకోవాలంలో చూపాలని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ రాష్ట్రంలో కులమతాలను, …
Read More »నా మతం గురించి మాట్లాడుతున్నారు.. బాధగా ఉంది.. నాకు వేరే ఉద్దేశాలు లేవు.. సీఎం భావోద్వేగం !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో భాగంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. వివిధ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని, జనవరి 1వ తారీఖునుండి అన్ని క్యాన్సర్ సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సల అనంతరం రోగులకు విశ్రాంతి కాలం ప్రతీ నెల రూ.5000 చొప్పున వైస్సార్ ఆరోగ్య ఆసరా పథకంద్వారా అందించాలని …
Read More »చంద్ర బాబుపై ధ్వజమెత్తిన ఎంపీ మార్గాని భరత్…!
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలలోపే 60% వరకు హామీలను అమలుచేసి నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా 4లక్షల ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. మద్యపాన నిషేధ విషయమై కేరళ తరహాలో నీరా డ్రింక్ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇసుక ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని.. నేరుగా డబ్బులు …
Read More »చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి కన్నబాబు..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో విలువలతో కూడిన పాలన సాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పిల్లనిచ్చిన మామతో సహా ఎవరినైనా ముంచే స్వభావం చంద్రబాబుకే ఉందని నమ్మించి ముంచే పేటెంట్స్ బాబుకే దక్కుతాయని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లోనే ఇటు ప్రజల్లోనూ, అటు దేశ వ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరు రావడంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, వారి అనుచరులకు కడుపు మంట ఎక్కువై రగిలిపోతున్నారని …
Read More »