ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడు యుద్దవాతావరణమే కనపడుతుంటుంది. అధికార,ప్రతిపక్షాలలో ఎవరున్న మాట్లాడుకోవడం కన్నా పోట్లాడుకోవడాలే ఎక్కువ. అందుకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతే ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా తిట్టుకుంటున్నారో అని ఆసక్తిగా టి.వి చూస్తుంటారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ శీతాకాలసమావేశాలు జరుగుతున్నాయి. ఐదు రోజులుగా అసెంబ్లీ ఆసక్తిర సంఘటనలు జరిగాయి. 6 వ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా …
Read More »కేంద్రాన్ని ఆర్ధిక సాయం కోరనున్న ఏపీ సర్కార్..!
2014 రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఏర్పాటు, ఆర్ధిక లోటు సమస్యలతో పాటు మరోవైపు గత ప్రభుత్వం విచక్షణ లేని అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా కొత్తగా అప్పులు చేసే వెసులు బాటు లేని స్థితిలోకి నెట్టిన వైనాన్ని, రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్‌లో …
Read More »ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్‌చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్ మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టం తేవడంతో మహిళలకు జగన్ ఒక ధైర్యంగా మారారని అన్నారు. ఇది మహిళలకు రక్షణ కవచంలా కొండంత అండగా ఉంటుందన్నారు. యావత్ దేశానికే ఈ చట్టం ఆదర్శమని అన్నారు. టీడీపీ హయాంలో …
Read More »దత్తపుత్రా అభిమానం సినిమాల్లో ఉంటుంది..ఇక్కడ నీ మాటలు నమ్మి ఎవరూ మోసపోరు !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో విరిచుకుపడ్డాడు. ఇప్పటికే తన వ్యాఖ్యలతో ప్రజల మధ్యలో పవన్ పై ఎలాంటి ముద్ర పడి ఉంటుందో అందరికి తెలిసిందే. సరిగ్గా చంద్రబాబు చేబుతున్నట్టే అన్ని పాటిస్తున్నాడని క్లియర్ గా తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి “రాజా రవితేజ గారు చెప్పిన అంత:పుర రహస్యాలు అందరికే …
Read More »జగన్ ఇచ్చిన భరోసా మహిళల్లో ధైర్యం నింపింది..!
జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 …
Read More »వైసీపీలోకి వంగవీటి రాధా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ కోసం కృష్ణా జిల్లాలో తన వంతు సహాయం అందించి అనంతరం అధినేతతో వచ్చిన మనస్పర్థల కారణంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు వంగవీటి రాధా. ఆంధ్రప్రదేశ్లోశ్ లో బలమైన కాపు సామాజిక వర్గం నేతల్లో కూడా ఒకరు. రాధా వైసీపీ నుండి వెళ్లిన ఆయన కేడర్ మొత్తం వైసిపి లోనే ఉండిపోయింది. విజయవాడ నగర వాసుల కళ అయిన …
Read More »ఎలక్ట్రికల్ బస్సుల వినియోగాన్ని తప్పుపట్టిన జ్యూడిషియల్ ప్రివ్యూ..!
ఆంధ్రలో ఎలక్ట్రికల్ బస్సుల ప్రతిపాదనకు జ్యూడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏపీ ప్రభుత్వం కు సిఫారస్సులు జారీ చేసింది.ఇప్పుడే ఎలక్ట్రికల్ బస్సులు నడపాల్సిన అవసరంలేదని విద్యుత్ బస్సుల టెండర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఏపీ ప్రభుత్వం 350 విద్యుత్ బస్సులను లీజు ప్రతిపాదన మీద తీసుకొని నడపాలన్న నిర్ణయాన్ని తప్పుపడుతూ, విద్యుత్ బస్సులకంటే డీజిల్ బస్సుల వినియోగమే మేలని ఎలక్ట్రికల్ బస్సుల సాంకేతికత ఇంకా మెరుగుపడాల్సి ఉందని, మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తి …
Read More »వివాదాస్పద దర్శకుడు వర్మ దుర్మరణం..?
తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను చిత్రీకరించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వర్మ చంద్రబాబు, లోకేష్ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని దారుణంగా టార్గెట్ చేశాడు. సినిమాలో ఏమాత్రం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్లిపోతుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ టీడీపీతో కుమ్మక్కైన సన్నివేశాన్ని కూడా సినిమాలో …
Read More »పౌరసత్వ సవరణ చట్టం పై ఐరాస విశ్లేషణ..!
పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఫర్హాన్ హక్ పెదవి విరిచారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లులో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఐక్యరాజ్య సమితి నిశితంగా విశ్లేషిస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్ అన్నారు. భారతదేశ చట్ట సభల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తమకు తెలుసని, అంతేకాదు, పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల …
Read More »అమ్మ జీవిత కథకు తొలగిన అవరోధాలు..!
దివంగత ముఖ్యమంత్రి, తమిళులు అమ్మగా భావించే జయలలిత జీవిత కథను తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు దర్శకులు సినిమాల్ని తీస్తుండగా ఒకరు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మొదటి నుంచి అమ్మ బయోపిక్ ని వ్యతిరేకిస్తోంది, అయితే ఈ మూడు సినిమాల్లోనూ అవాస్తవాలు చూపిస్తున్నారనే నేపద్యంలో ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ …
Read More »