ఫోర్జరీ కేసులో తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించిందా? ayyanna: అవును ఫోర్జరీ కేసులో తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బతగిలింది. దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇరిగేషన్ స్థలం కబ్జా చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ పై కేసు నమోదైంది. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై 2 సెంట్ల మేర …
Read More »minister jagadeesh: భాజపా నేతల కోసం నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి
minister jagadeesh: సూర్యాపేట మండలం రామచంద్రాపురంలో బొడ్రాయి, కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. భాజపా నేతల కోసం నిఘా సంస్థలు పనిచేస్తున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ చేయడం…. భాజపా దుర్మార్గాలకు పరాకాష్ట అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధాని పాలనలో ఈడీ, ఐటీ, సీబీఐ…..తమ ఉనికిని కోల్పోయాయని విమర్శించారు. ప్రజలు కచ్చితంగా భాజపాకు తగిన గుణపాఠం …
Read More »Politics : తెలంగాణ పర్యాటకంలో కెసిఆర్ ప్రభుత్వం మరో ముందడుగు..
Politics ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పర్యాటకంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ గవర్నమెంట్ తాజాగా కరీంనగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చూస్తుందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కరీంనగర్ పర్యాటకంగా అభివృద్ధి పరిచి తెలంగాణకే టూరిజం స్పాట్ల గా మార్చాలనేదే సీఎం కేసీఆర్ యొక్క లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు గతంలో …
Read More »Politics : తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఫార్మా కంపెనీ..
Politics తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో సమావేశం అనంతరం తెలంగాణలో 500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టనున్నట్టు ఫార్మా కంపెనీలు ప్రకటించాయి.. తెలంగాణను అన్ని విధాల ముందుకు నడిపించడమే తమది ఏమంటూ ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం పలు విషయాల్లో చెప్పకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తెలంగాణ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ తనవంతు కృషిని చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో …
Read More »Politics : ఇక గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలో ఇది తప్పనిసరి..
Politics ఆంధ్రా గవర్నమెంట్ ఇప్పటికే నిరుద్యోగ యువత కోసం పళ్ళు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే గ్రూప్ వన్ టూ త్రీ కేడర్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అయితే ఇప్పటివరకు వీటికి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మాత్రమే ఉండగా ఇకనుంచి కంప్యూటర్ టెస్ట్ కూడా తప్పకుండా ఉందని తాజాగా చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన కార్యదర్శి పోలా భాస్కర్. గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 కేడర్కు ప్రిపేర్ …
Read More »GANGULA: వాటర్ ఫౌంటైన్ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ
GANGULA: కరీంనగర్‌లో వాటర్ ఫౌంటైన్ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే బాలకిషన్ పాల్గొన్నారు. మానేర్ రివర్ ఫ్రంట్ లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 69 కోట్ల రూపాయలతో వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఫౌంటెన్‌లో ఫైర్, లేజర్, ప్రొజెక్టర్స్ ఉంటాయని వెల్లడించారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కరీంనగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు …
Read More »KOPPULA: అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలించిన కొప్పుల
KOPPULA: ట్యాంక్‌బండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పనిశీలించారు.11.5 ఎకరాల్లో అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం జరుగుతోందని…..మంత్రి నిర్మించారు. మొత్తం 125 అడుగుల మేర విగ్రహం నిర్మిస్తున్నారని…..90 శాతం పనులు పూర్తి అయ్యాయని మంత్రి అన్నారు. అంబేడ్కర్ వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఆలోచనా విధానాన్ని ప్రభుత్వం చేతల్లో చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్‌లో అంబేడ్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి …
Read More »Harish rao: తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య స్ఫూర్తి ప్రదాత: మంత్రి హరీశ్
Harish rao: సంగారెడ్డి కురుమ సంఘం బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య……స్ఫూర్తి ప్రదాత అని మంత్రి కొనియాడారు. సంగారెడ్డి జిల్లాలో త్వరలో కురుమ భవన్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్…….రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని….దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. యూనిట్ …
Read More »ROJA: ప్రజలు లోకేశ్ ను పిచ్చివాడిలా చూస్తున్నారు: మంత్రి రోజా
ROJA: ప్రజలు నారా లోకేశ్ ను పిచ్చివాడిలా చూస్తున్నారని మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారని ప్రజలే అతని చూసి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలే కాదు….పార్టీ కార్యకర్తలు , నేతలు కూడా అక్కడి నుంచి పారిపోతున్నారని విమర్శించారు. పాదయాత్రలో కనీసం 20 మంది కూడా లేరని….అది పెయిల్యూర్ యాత్ర అని రోజా మండిపడ్డారు. ప్రజలను అడిగితే వాస్తవాలు చెబుతారు గానీ….ఎవరో యాంకర్ ను పెట్టుకంటే …
Read More »MANIK KADAM: మహారాష్ట్ర భారాస కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్
MANIK KADAM: మహారాష్ట్ర భారాస కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్‌ను …..ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి …..కదమ్ ను నియమిస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అయితే ఇదివరకే జాతీయ స్థాయిలో కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్ చడూనీని ముఖ్యమంత్రి నియమించారు. దేశ సమగ్రాభివృద్ధితో పాటు ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. అందుకే తెరాస నుంచి భారసకు …
Read More »