ప్రముఖ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, సంస్థ పాత కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో నిన్న శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ప్రముఖ బ్యాంకు అయిన కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ గోయల్‌తో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నది. ఇందులో భాగంగానే దేశంలో ఉన్న ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోని …
Read More »దేశంలో కొత్తగా మూడు వేల కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 3 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 1,82,294 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,962 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 36,244 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 24 గంటల్లో …
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 3 వేలకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,50,735 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,720 కొత్త కేసులు బయటపడ్డాయి. …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.. 4,282 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్‌గా () ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,70,878 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో …
Read More »దేశంలో తగ్గని కరోనా వైరస్ వ్యాప్తి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని వారాలుగా దేశ వ్యాప్తంగా రోజూవారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 7 వేలకుపైనే కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్మాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 1,94,134 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు …
Read More »తగ్గని కరోనా వ్యాప్తి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 9 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 2,29,175 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిలో 9,355 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న ఒక్కరోజే 9,629 కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన …
Read More »ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు
దేశ రాజధాని నగరం ఢిల్లీ నగరంలోని మధుర రోడ్ లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బుధవారం ఉదయం 8:10 గంటల సమయంలో ఓ ఈ-మెయిల్ వచ్చింది. అందులో పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. పోలీసులు , బాంబు స్వ్కాడ్ పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు …
Read More »దోమలు కుడుతున్నాయని రైలును ఆపించిన బీజేపీ ఎంపీ
యూపీలోని ఇటా బీజేపీ ఎంపీ రాజ్‌వీర్ సింగ్‌ను దోమలు కుట్టడంపై అనుచరుడు మాన్‌సింగ్ ట్విట్టర్‌లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. ‘ఎంపీ గారిని దోమలు కుడుతున్నాయి. టాయిలెట్ అధ్వానంగా ఉంది.’ అని ట్వీట్ చేశారు. వెంటనే రైల్వే అధికారులు స్పందించి ఉన్నావ్ స్టేషన్‌లో ఆపి బోగీ మొత్తం దగ్గరుండి శుభ్రం చేయించారు. దోమలను వెళ్లగొట్టేందుకు ఫాగింగ్ చేశారు. ఆ తర్వాతే రైలు కదిలింది. తమ ఫిర్యాదులపైనా ఇలాగే స్పందించాలని సాధారణ …
Read More »ఢిల్లీకి కొత్త మేయర్ గా షెల్లీ ఒబెరాయ్
ఢిల్లీ మేయర్‌గా అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవడంతో.. షెల్లీకి లైన్ క్లియర్ అయ్యింది. ఆర్థిక సంవత్సరం ముగింపు తర్వాత ఢిల్లీకి కొత్త మేయర్ వచ్చారు. ఢిల్లీలో అయిదేళ్ల పాటు మేయర్ పదవిని రొటేషన్ చేస్తారు. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మూడు కార్పొరేషన్లను …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 7 వేల కేసులు నమోదు కాగా.. నేడు 9 వేలకుపైనే కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే 44 శాతం ఎక్కువ. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,79,031 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. …
Read More »