సరిగ్గా ఇరవై నాలుగు యేండ్ల కింద అంటే 1993 ఏడాదిలో వరుస బాంబు పేలుళ్లతో దేశంలోనే ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబైలో మారణహోమం సృష్టించి, కొన్ని వందలాది మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్… మరోసారి ముంబైలో మారణహోమానికి స్కెచ్ వేసినట్టు ముంబై నగర పోలీసులు చెబుతున్నారు. దావూద్ ముఖ్య అనుచరుడు అనీస్ ఇబ్రహీం ద్వారా దాడులు చేయాలని పథకం రచించారని వారు అంటున్నారు. …
Read More »కమల్ “కొత్త పార్టీకి “ముహూర్తం ఖరారు ..!
ప్రముఖ నటుడు కమల్‌హాసన్… ఇన్నాళ్లూ తమిళ రాజకీయాలపై సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలు గుప్పించిన ఆయన ఇటీవల పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లోకి దిగారు. ఇందులో భాగంగా బుధవారం స్థానిక ఆళ్వారుపేటలోని తన నివాసంలో అభిమాన సంఘాల జిల్లా స్థాయి నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.అయన నవంబరు 7వ తేదీన పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. పార్టీ పెడితే ఎలా ఉంటుంది? ఎలాంటి వారితో చేతులు కలపాలి? పార్టీ ఏర్పాటు తరువాత …
Read More »ఎస్‌బీఐ చైర్మన్ గా రజనీష్ కుమార్..!
భారత దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఎస్‌బీఐకి కొత్త బాస్ వచ్చారు. రజనీష్ కుమార్‌ను కొత్త చైర్మన్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 7న బాధ్యతలు చేపట్టనున్న రజనీష్.. మూడేళ్లపాటు పదవిలో ఉండనున్నారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని కేబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆమోదించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఆర్డర్‌లో తెలిపింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో ఉన్న నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లలో రజనీష్ కుమార్ ఒకరు. …
Read More »బాలికలపై బీజేపీ ఎంపీ లైంగిక వ్యాఖ్యలు..!
పార్లమెంట్ సభ్యుడిగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఆ ఎంపీ బాలికలపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన ఎంపీ తీరు వివాదాస్పదమైంది. ఛత్తీస్‌ఘర్ బీజేపీ ఎంపీ బన్సీలాల్ మహతో ఆ రాష్ట్ర బాలికలపై చేసిన లైంగిక వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆయన అసభ్య వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చత్తీస్‌ఘర్ బాలికలు, యువతులు రెచ్చగొట్టేలా ఉంటారని ఆ వీడియోలో మహతో …
Read More »డేరా అనుచరులంతా ఇస్లాంలోకి.. సంచలన ప్రకటన చేసిన డేరా అధికార ప్రతినిధి..!
డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ హిందువు కావడం వల్లే ఆయనకీ దుర్గతి పట్టిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా ఇస్లాంలో చేరుతామంటూ సంచలన ప్రకటన చేశారు. సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హిందూ సంస్థలు చాలా సులభంగా టార్గెట్ అవుతున్నాయని, గుర్మీత్ హిందువు కావడం వల్లే ఆయన జైలుకు వెళ్లారని డేరా అనుచరులు ఆరోపించారు. ఈ మేరకు …
Read More »తన భార్యతో ఆ పని చేయించిన ఐఏయస్ అధికారికి దేశం ఫిదా..!
దేశంలోని ఐఏయస్ అధికారులు కూడా అక్రమ సంపాదనకు అలవాటు పడి, అవినీతికి పాల్పడుతూ. బ్యూరోక్రాట్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఈ రోజుల్లో కొంత మంది అధికారులు మాత్రం నీతి, నిజాయితీగా వ్యవహరిస్తున్నారు..అలాంటి వారిలో మంగేష్ గిల్డియాల్ ఒకరు. ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలుస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు..ఉత్తరాఖండ్ రాష్ట్రం బాగేశ్వర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న మంగేష్‌ను అక్కడనుంచి బదిలీ చేసినప్పుడు వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి …
Read More »డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ అరెస్ట్..!
డేరాబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి అతని దత్తపుత్రిక హనీప్రీత్, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నది. ఆమెను ఎలాగైనా పొట్టుకోవాలని, పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినా.. ఆమె ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే ఎట్టకేలకు హనీప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పంచకుల పోలీస్ కమిషనర్ దృవీకరించారు. హనీప్రీత్‌ను అరెస్ట్ చేశామని, బుధవారం ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. గుర్మీత్ జైలుపాలైన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆమెను ఓ …
Read More »మోదీ నాకంటే పెద్ద నటుడు.. ప్రకాశ్‌రాజ్ సంచలనం..!
దేశ ప్రధాని నరేద్ర మోడీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ నాకంటే పెద్దనటుడని విమర్శించారు. బెంగుళూరు సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. ఈ హత్యపై ప్రధాని స్పందించకపోతే, తనకు ప్రభుత్వం ఇచ్చిన జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తానని హెచ్చరించారు. ప్రకాశ్‌రాజ్ గతంలోనూ గౌరీ లంకేష్ హత్యపై స్పందించిన సంగతి …
Read More »నేను కూడా రైళ్లలో లైంగిక వేధింపులకు గురయ్యా.. బిజేపీ మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు…!
రోజు రోజుకీ సమాజంలో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి.. ఎన్ని నిర్భయ చట్టాలు తీసుకువచ్చినా, కఠిన చట్టాలు అమలు చేసినా కామాంధులు దేశంలో ప్రతి చోట మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు..మూడేళ్ల పసిపాప నుంచి 80 ఏళ్ల ముదుసలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు.. మృగాళ్లు. సామాన్యులే కాదు..మహిళా రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు కూడా మగాళ్ల చేతిలో లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్నారు..తాజాగా బిజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని …
Read More »నిరాడంబరతకు నిలువుటద్దం…లాల్ బహుదూర్ శాస్త్రి..!
జై జవాన్.. జై కిసాన్…ఎంత గొప్ప నినాదం ఇది.. స్వర్గీయ మాజీ ప్రధాని, భారత రత్న లాల్ బహుదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం మరోసారి భారతీయుల హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపుతోంది…చైనా దురాక్రమణ విషాదంలో నెహ్రూ మరణించిన తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లాల్ బహద్దూర్ శాస్త్రి..అంతలోనే పాకిస్తాన్ తో యుద్దం వచ్చింది.. ఆ సమయంలో లాల్ బహుదూర్ శాస్త్రీజీ ధృఢచిత్తంతో వ్యవహరించారు..జై జవాన్, జైకిసాన్ నినాదంతో సైనికులతో పాటు …
Read More »