Home / NATIONAL (page 299)

NATIONAL

పెళ్లి చేసుకోవాలంటే ముందుగా శృంగారంలో పాల్గొని… ప్రెగ్నెన్సీ లేక పోతే

యువతి – యువకులు పెళ్లి చేసుకోవాలంటే ముందుగా శృంగారంలో పాల్గొనాలి. అలా పాల్గొన్న తరువాత ప్రెగ్నెన్సీ వస్తే వివాహాం చేసుకుంటారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ లేక పోతే వదిలేస్తారు. ఇలాంటి వింత సాంపద్రాయం తమిళనాడులోని టోడ అనే అడవి జాతి సాంప్రదాయంలో ఉంది.ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ముందుగా ఆ తెగలో యువతికి పెళ్లి చేయాలంటే తమకు నచ్చిన యువకుడితో సంసారం చేయాలి. అలా సంసారం చేసిన …

Read More »

మహిళల మరుగుదొడ్డిలోకి వెళ్లిన రాహుల్ గాంధీ‌!

గుజరాత్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ.. ప్రధాని మోదీపై సింగిల్‌ లైన్‌ పంచ్‌ డైలాగ్‌లతో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు గుజరాత్‌లో ఆయన ప్రచారం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా సాగింది. కానీ బుధవారం ఆయన ఛోటా ఉడేపూర్‌ జిల్లాలో పొరపాటున లేడీస్‌ టాయ్‌లెట్‌లోకి వెళ్లారు. యువతతో ముచ్చటించేందుకు జిల్లాలో ఆయన ‘సంవాద్‌’ పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు అనంతరం ఆయన టౌన్‌హాల్‌ నుంచి బయటకు వస్తూ.. అక్కడ ఉన్న లేడిస్‌ …

Read More »

కోడలిని కోరిక తీర్చమన్న మామ…. మధ్యాహ్నం మళ్లీ వచ్చి

 సభ్యసమాజం సిగ్గుపడేలాంటి దారుణ సంఘటన సేలం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. తనతో సన్నిహితంగా లేదనే కోపంతో కోడలిని మామ దారుణంగా హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే సేలం జిల్లా మేట్టూరులో విద్యుత్‌ స్టేషన్‌ వెనుకవైపు తురయూర్‌ అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి పెరియస్వామి (58)కి భార్య ముత్తాయి, కుమారుడు వేల్‌మురుగన్, కుమార్తె మల్లి ఉన్నారు. వేల్‌మురుగన్‌కు వివాహమైంది. అతనికి భార్య అంబిక(24), కుమార్తె జ్యోతిమణి, కుమారుడు …

Read More »

డేరా బాబా కోసం అల్లర్లు.. సంచ‌ల‌న విషయాలు బయటపెట్టిన హనీప్రీత్..!

డేరా బాబా దత్తత పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ నిజం ఒప్పుకోవడమే కాకుండా నిర్ఘాంతపోయే విషయాలను.. సిట్ అధికారుల విచారణలో బయటపెట్టింది. హర్యానాలోని పంచకులలో జరిగిన అల్లర్లకు తానే కారణం అని అంగీక‌రించింది. త‌మ అనుచ‌రుల సాయంతో అల్లర్లకు తానే గైడ్‌ మ్యాప్‌లు తయారుచేశానని చెప్పింది. హనీప్రీత్‌ ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు రికార్డు చేశారు. డేరా హత్య కేసులో దోషిగా తేలగానే ఆగస్ట్ 25న పంచకులలో హింసాకాండ మొదలైంది. దీనికి మొత్తం …

Read More »

ఆర్మీలో భర్త నిండునూరేళ్లు బతకాలని భార్య ఉపవాసం….

ఆర్మీలో పనిచేస్తున్న తన భర్త నిండునూరేళ్లు బతకాలని కర్వా చౌత్‌ పర్వదినాన ఉపవాసం చేసింది దేవి. కానీ ఆమె ఉపవాసం విడవకముందే అమరుడయ్యాడు భర్త. ఉగ్రమూకల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కొనవూపిరితో ఉన్నప్పటికీ భార్యకు ఫోన్‌ చేసి ‘నువ్వు ఉపవాసం విడిచి ఏదన్నా తిను. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఉదయం మాట్లాడతాను’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఈ బాధాకర ఘటన ఉత్తర కశ్మీర్‌లో చోటుచేసుకుంది. కంగ్ర ప్రాంతానికిచెందిన సుబేదార్‌ …

Read More »

గుడి ముందు బిచ్చగాడి అవతారం ఎత్తిన రష్యన్ టూరిస్ట్..కథ తెలిస్తే పాపం

భారత పర్యటనకు వచ్చిన రష్యన్ యువకుడు తప్పనిసరి పరిస్థితుల్లో బిచ్చగాడి అవతారం ఎత్తాడు. తన చేతిలో డబ్బులు అయిపోవడం, ఏటీఎం కార్డు లాక్ కావడంతో ఎవాంజెలిన్ బెర్డ్‌నికోవ్ తమిళనాడులోని శ్రీ కుమారకొట్టం మురుగన్ దేవాలయ ప్రవేశ ద్వారం భిక్షాటన చేశాడు. విదేశీయుడు గుడి దగ్గర అడుక్కుంటున్నాడనే సమాచారం అందుకున్న శివ కంచీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతడి దగ్గరున్న ట్రావెల్ డాక్యుమెంట్లను పరిశీలించి.. అన్నీ సక్రమంగానే ఉండటంతో సాయం కోసం …

Read More »

భార్య‌తో శృంగారం.. సుప్రీం సంచ‌ల‌న నిర్ణ‌యం..!

మైనర్‌ భార్యతో శృంగారం అంటే అది అత్యాచారం లాంటిదేనని సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది . ఇలాంటి కేసుల్లో 15 నుంచి 18ఏళ్ల లోపు వివాహిత బాలికలను మినహాయించడం రాజ్యంగబద్ధం కాదని స్పష్టం చేసింది. ఐపీసీ చట్టాల ప్రకారం.. ఓ వ్యక్తి 18ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికతో లైంగిక చర్యలో పాల్గొనడం నేరం. ఇందులో బాలిక ఇష్టం ఉన్నా లేకపోయినా దీన్ని నేరంగానే పరిగణిస్తారు. అయితే సదరు …

Read More »

నా చెప్పులు పోయాయి.. అని కేసు.. దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు

పెద్ద పెద్ద కేసులు విచారించడానికే పోలీసులకు టైమ్ ఉండటం లేదంటే.. ఓ వ్యక్తి ఏకంగా తన చెప్పులు పోయాయంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం గమనార్హం. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. పుణెలోని రక్షేవాడి ప్రాంతానికి చెందిన విశాల్‌ రూ.425 విలువైన కొత్త చెప్పులు పోయాయంటూ అక్టోబర్‌ 3న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తానుంటున్న అపార్ట్‌మెంట్‌లోనే తెల్లవారుజామున …

Read More »

కనీసం రూ.30 లక్షలు కూడా లేని నిరుపేద గుర్మీత్ రామ్ రహీమ్..

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ స్పెషల్ కోర్టు తనకు విధించిన రూ.30 లక్షల జరిమానాను కట్టలేనని పంజాబ్, హర్యానా రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టుకు తెలిపారు.ఈ సందర్భంగా తాను అన్నింటినీ త్యజించానని, ఈ పరిస్థితుల్లో జరిమానా కట్టడం సాధ్యం కాదని గుర్మీత్ చెప్పినట్లు అతని తరఫు న్యాయవాది గార్గ్ నర్వానా కోర్టుకు చెప్పారు. గుర్మీత్‌కు రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.30 లక్షల …

Read More »

ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం…

ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మొత్తం 36 ఏళ్లుగా అనుసరిస్తున్న వీఐపీ కల్చర్‌కు చరమగీతం పాడాలని ఈ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా సరిగ్గా ముప్పై ఆరేండ్ల కింద అంటే 1981లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయనుంది.దీంతో రైల్వే బోర్డు చైర్మన్, ఇతర బోర్డు సభ్యులు జోనల్ పర్యటనకు వచ్చే సమయాల్లో జనరల్ మేనేజర్లు వారి వెంట ఉండాలని అప్పట్లో రైల్వేశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat