Home / NATIONAL (page 298)

NATIONAL

బీజేఎం ఆందోళ‌న‌.. పోలీస్ స‌హా మ‌రొక‌రి ప్రాణం తీసింది!

డార్జిలింగ్‌లో జరిగిన పేలుళ్లపై గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) చీఫ్ గురుంగ్, మరికొందరిపై పశ్చిమబెంగాల్ పోలీసులు కేసు న‌మోదు చేసిన నేప‌థ్యంలో.. డార్జిలింగ్‌లోని ప‌లు ప్ర‌దేశాల్లో పేలుడు ఘ‌ట‌న‌లు జ‌రిగిన విష‌యం విధిత‌మే. ఈ ఘ‌ట‌న‌లు మ‌రువ‌క ముందే డార్జిలింగ్‌లో మ‌ళ్లీ ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. కాగా, ఈ రోజు జీజేఎం ఆయుధ‌గారంపై పోలీసులు దాడి చేశారు. అయితే, పోలీసుల రాక‌ను ముందుగా ప‌సిగ‌ట్టిన జీజేఎం కార్య‌క‌ర్త‌లు ఉద్రిక్త ప‌రిస్థితులు …

Read More »

కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిమనిషిని…..పార్టీ ఉపాధ్యక్షుడు రేప్

దేశం నలుమూలాల మహిళలపై అత్యంత దారుణంగా రేప్ లు జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళపై హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి అత్యాచారం చేసిన ఘటన న్యూఢిల్లీలో వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ న్యూఢిల్లీలోని ఓ కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో పనిచేస్తోంది. ఎంపీ లేనపుడు ఇంటికి వచ్చిన హర్యానా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ చౌదరి 2015 సెప్టెంబరు …

Read More »

మారని పాక్ వక్రబుద్ధి.. తిప్పి కొడుతున్న భారత్!

జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని  ఫూంచ్ సెక్టార్ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం శుక్రవారం ఉద‌యం కాల్పులకు తెగబడింది. దీంతో రంగంలోకి దిగిన భారత్ బలగాలు పాక్ సైన్యం కాల్పులను ప్రతిఘటిస్తున్నాయి. కాగా, అక్టోబరు 5న రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని ఎల్వోసీ వద్ద భారత చెక్‌పోస్టులపై పాక్ బలగాలు మోర్టార్ బాంబులతో … అక్టోబరు 3న పూంచ్‌లోని కేజీ …

Read More »

నోట్ల రద్దు, జీఎస్టీ రాంగ్ డెసిషన్స్.. మోదీ, జైట్లీపై యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు..!

బిజేపీ సీనియర్ నేత ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రిపై విమర‌్శల వర్షం కురిపించారు బిజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా..మోదీ ఈ మూడేళ్లలో తీసుకున్న రెండు అతి పెద్ద నిర్ణయాలైన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు బిజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. దేశంలో జీఎస్టీ అమలు తీరు ఆందోళన కరంగా ఉందని, నోట్ల రద్దు ఆర్థిక విపత్తుగా మారిందని యశ్వంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ …

Read More »

ఏకంగా సీఎం కారునే దొంగిలించారు …

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన  కారు ఏకంగా  చోరీకి గురైంది. సీఎం కేజ్రీవాల్ ఉపయోగించే బ్లూ వాగనార్ కారు DL9 CG 9769 ఈ రోజు సాయంత్రం  సాయంత్రం సెక్రటేరియట్‌కు సమీపంలో పార్కు చేసి ఉంచగా..ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More »

తన పైఅధికారి భార్యతో అక్రమ సంబంధం… ఎలా తెలిసిందో గాని

అక్రమ సంబంధాన్ని తన పైఅధికారి భార్యతో కొసాగిస్తున్నట్లు అంగీకరించిన ఓ సైనిక బ్రిగేడియర్‌కు విధించిన శిక్ష చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే… పశ్చిమ బెంగాల్ లోని సుక్మా ప్రాంతంలో చైనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన కీలకమైన సైనిక విభాగంలో బ్రిగేడియర్‌గా ఓ ఉద్యోగి పనిచేస్తున్నారు. త్వరలో ఈయన సీనియారిటి ప్రకారం మేజర్ జనరల్‌గా ర్యాంకు పొందనున్నారు. ఐతే అయ్యగారి చూపు పక్కదారి పట్టింది. తన పైఅధికారి …

Read More »

అసలే త్రాగిన మైకం ..పైగా ఎమ్మెల్యే ..చూడండి అమ్మాయిలతో ఏమి చేస్తోన్నాడో ..?

ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో ఉన్న ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుంటున్నారు .ఈ క్రమంలో బీహారు రాష్ట్రంలో గతంలో మిత్రపక్షంగా ఉండి రాష్ట్రాన్ని ఏలిన ఆర్జేడీ, జేడీయూ పార్టీలు విడిపోయిన తర్వాత ఒకరి పై మరొకరు బురద చల్లుకుంటున్నారు .దీనికోసం ఏ చిన్న అవకాశం వచ్చిన కానీ వదులుకోవడంలేదు . ఈ చిన్న సంఘటన దొరికిన కానీ దాన్ని పెద్దగా చేసి …

Read More »

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో.. తీర్పు ఇదేనా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా తేల్చింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనడానికి ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. ఘజియాబాద్‌లోని దస్నా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుషి తల్లిదండ్రులు.. నుపూర్, రాజేష్ తల్వార్‌‌కు కేసు నుంచి ఊరట లభించింది. 2008 మే 16న నోయిడాలోని జలవాయి విహార్‌లో.. వారం రోజుల్లో పుట్టిన రోజు జరుపుకోవాల్సి …

Read More »

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం.. మహిళను అక్కడ తాకుతూ.. డాన్స్‌ వీడియో

రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధికారిక ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేసిన వీడియో బిహార్‌ రాజకీయాల్లో కలకలం రేపింది. జేడీ(యూ) ఎమ్మెల్యే డాన్స్‌ చేసిన చూడంటూ ఆర్జేడీ ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘మీ ఎమ్మెల్యే ఎలా డాన్స్‌ చేస్తున్నాడో చూడండి’ అంటూ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ఉద్దేశించి పేర్కొంది. ఒక బహిరంగ కార్యక్రమంలో జేడీ(యూ) ఎమ్మెల్యే అభయ్‌ కుమార్‌ సిన్హాలా కనిపిస్తున్న వ్యక్తి కురచ దుస్తుల భామతో ఉత్సాహంగా డాన్స్‌ …

Read More »

వాటిని కట్ చేయించి.. ఏకంగా నాలుగు వందల మందిని..!

డేరా సచ్ఛాసౌధా అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకు తమ విచారణలో షాక్‌ తినే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి డేరా బాబా ఏకంగా 400 మంది నపుంసకులుగా మార్చినట్లు ఇప్పటి దాకా జరిగిన విచారణలో తేలింది. డేరా బాబా అనుచరుడు హంసరాజ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణను ప్రారంభించిన సీబీఐ.. డేరాలోని డాక్టర్లే వీరిందరికీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat