Home / MOVIES (page 699)

MOVIES

ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసింది తెలిస్తే మిగతా హీరోల ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు ఫిదా కావడం ఖాయం ..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ,నందమూరి అందగాడు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తన అన్న ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో లేటెస్ట్ గా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సినిమా “జైలవకుశ “.ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ రేపు విడుదల కానున్న జై లవకుశ మూవీను తన అభిమానులు ..టాలీవుడ్ సినిమా ప్రేక్షక దేవుళ్ళు ఎలా రీసీవ్ చేసుకుంటారో అని తెగ హైరానా …

Read More »

సినిమాల్లోకి సచిన్ కూతురు…?

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ బాలీవుడ్ రంగ ప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. సచిన్ కుమార్తెను బాలీవుడ్ కు మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ పరిచయం చేయనున్నాడు. ఈమేరకు కథలు కూడా విన్నాడు. సారా టెండూల్కర్ ను రణ్ వీర్ సింగ్ లేదా అర్జున్ కపూర్ ల సరసన నటింపజేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో తన కుమార్తె చదువుకుంటోందని, ప్రస్తుతానికి …

Read More »

బాహుబలి పై జక్కన్న సంచలన నిర్ణయం …..

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. తెలుగు సినిమా వైభవానికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన ‘బాహుబలి 2’ అంతకి మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. 1000 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి, తెలుగు సినిమా స్థాయిని చాటి చెప్పింది. అలాంటి ఈ సినిమా విషయంలో రాజమౌళి కొత్తగా …

Read More »

త్వరలోనే స్వీటీ కి పెళ్లి ..?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి  మూవీలో నటించిన ప్రభాస్, అనుష్కల పెళ్ళి ఎప్పుడు అంటూ ప్రతి ఒక్కరు భారీ చర్చలే జరిపారు. కొందరు ప్రభాస్ – అనుష్క లు కలిసి పెళ్ళి చేసుకోబోతున్నారని ప్రచారం చేశారు . మరి కొందరు ఈ ఏడాది వీరిరివురు విడివిడిగా వివాహం చేసుకోనున్నారని అన్నారు. అయితే ప్రభాస్ పెళ్ళికి కాస్త టైం పడుతుందని తెలుస్తుంది .అయితే స్వీటీ  అనుష్క మాత్రం త్వరలోనే పెళ్ళి పీటలెక్కనుందని …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో పీక్‌కు వెళ్ళిన బిగ్‌బాస్ పీవ‌ర్‌.. ఇంత‌కీ విన్న‌ర్ ఎవ‌రు..?

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న‌ బిగ్‌బాస్ షోలో ఎన్టీఆర్ హోస్టింగ్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక చివ‌రి అంకానికి వ‌చ్చిన బిగ్‌బాస్ షో విన్నర్ ఎవరన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. దీనిపై బిగ్‌బాస్ హౌస్‌లోనూ పెద్ద చర్చ.. అనేక సర్‌ప్రైజ్‌లకు చోటుండే బిగ్‌బాస్‌లో 68 రోజుల్లో ట్విస్టుల మీద ట్విస్టులు. ఫైనల్‌కు చేరిన ఐదుగురు కొత్త లుక్‌తో అందంగా కనిపించారు. విజేత ఎవరనేది బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్ …

Read More »

నాలుగు గోడల మధ్య చేయాల్సింది.. అక్కడ అవలీలగా చేసేస్తున్నహీరోయిన్లు..!

రంగుల ప్ర‌పంచంలో శృంగారం ఒల‌క‌బోస్తున్న హీరోయిన్లు సాంప్ర‌దాయాన్ని ఎప్పుడో విడిచిపెట్టారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన ప‌నిని  బ‌హిరంగంగా అవలీలగా చేసేస్తూ ఒక రేంజ్‌లో రెచ్చిపోతున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి చెక్కేసి అక్కడి వాతావరణానికి తగ్గట్లు అందాలను ఆరబోసేస్తున్నారు. తెర వెనుక.. తెర ముందు ఏం చేసింది బహిరంగంగానే చెప్పేస్తున్నారు. రీసెంట్‌గా ప్రియాంకా చోప్రా మాట్లాడిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. హాలీవుడ్‌లో ఒక రియాలిటీ షో …

Read More »

అసెంబ్లీ కి పోసాని కృష్ణ మురళి..?

ఇటీవల టాలీవుడ్ లో వచ్చి సంచలనం సృష్టించిన  శ్రీమంతుడు చిత్రం తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రముఖ హీరో  మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నలేటెస్ట్  చిత్రం భరత్ అను నేను. ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన అసెంబ్లీ సెట్‌లో మూవీ చిత్రీకరణ జరుగుతుంది .ఈ మూవీ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రీసెంట్‌గా పోసాని కృష్ణమురళి, బెనర్జీ, జీవాలపై ముఖ్య సన్నివేశాలు …

Read More »

మెగా ఫ్యామిలి నుండి మరో హీరో …?

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం కల్యాణ్ తో జరిగిన విషయం తెలిసిందే. వివాహ సమయంలోనే కుర్రాడు బాగున్నాడు .. హీరో అయ్యే లక్షణాలు వున్నాయనే అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేశారు. అయితే సినిమాల వైపుకి రావడానికి ఆయనకి అంతగా ఇంట్రెస్ట్ లేదనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత కల్యాణ్ మనసు మార్చుకున్నాడో ఏమో గానీ, అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే విశాఖలోని సత్యానంద్ దగ్గర నటనలో మూడు …

Read More »

బుల్లితెర షేకింగ్ న్యూస్‌.. జ‌బ‌ర్ధ‌స్త్ ప్రోగ్రాంకు గుడ్ బై చెప్ప‌నున్న అన‌సూయ‌..?

బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్ధ‌స్త్ కామెడీ షోతో సూప‌ర్ క్రేజ్ సాధించిన హాట్ యాంక‌ర్ అన‌సూయకు సంబందించిన ఒక వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు విష‌యం ఏంటంటే త్వ‌ర‌లోనే అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్ప‌బోతోంద‌న స‌మాచారం. బుల్లితెర‌పై త‌న‌ అందం, అభినయంతో ఇమేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ టాప్ యాంకర్ సోగ్గాడే చిన్ని నాయన, క్షణం వంటి సినిమా …

Read More »

రెండు రోజుల్లోనే రికార్డు సృష్టించిన జూనియర్ ..

నాన్నకు ప్రేమతో ,టెంపర్,జనతా గ్యారేజ్ మూవీలతో వరస హిట్లతో మంచి ఊపులో ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవ కుశ తో మరోసారి తన సత్తా చాటాడు. తన సినిమా కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా జూనియర్ త్రిపాత్రాభినయం చేయడమే కాకుండా ..మొట్ట మొదటిసారిగా ఒక పాత్రలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తుండటంతో ఇటు నందమూరి అభిమానుల్లో అటు సినిమా ప్రేక్షకుల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat