తెలుగు బుల్లితెరను ఊపేసిన బిగ్ బాస్ సీజన్ వన్ విజేతగా నిలవడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శివబాలాజీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. నిన్న మొన్నటి వరకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే పరిచయమైన శివబాలాజీ 70 రోజుల తెలుగు బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయిపోయాడు. ఇక గురించి చెప్పుకోవాలంటే.. శివ అక్టోబరు 14, 1980లో తమిళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మనోహర రామిస్వామి, …
Read More »బిగ్ బాస్ సీజన్ వన్.. హరితేజ ఓడిపోవడానికి కారణాలు ఇవే..!
తెలుగు స్మాల్ స్క్రీన్ పై నయా ట్రెండ్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ సీజన్ వన్ విజయవంతంగా పూర్తయింది. మొదటిని నుండి ఆశక్తిగా సాగిని బిగ్ బాస్ ప్రోగ్రాం ముగింపు దగ్గర పడుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా మార్చడంలో నిర్వాహకులు సక్సెస్ అయ్యారు. అందుకే వారు ప్రకటిస్తున్నట్లుగా ఫినాలే విన్నర్ ని నిర్ణయించడానికి పదకొండున్నర కోట్ల ఓట్ల దాకా పోలయ్యాయి. అయితే ఈ పది వారాల షోలో హౌజ్ మేట్స్‌కు …
Read More »పెళ్లి కాకుండానే తల్లి అయిన రెజీనా..?నిజమా..?
టాలీవుడ్ ప్రముఖ నటీ రెజీనా కసాండ్రా తల్లి అయినది . ఈ విషయాన్ని ఆమే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చెప్పింది. అంతేకాదు తన పాప ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. గతంలో ఆమెకు ఎంగేజ్‌మెంట్ అన్న వార్తలు వచ్చాయిగానీ.. పెళ్లయినట్లు సమాచారం ఏమీ లేదే అన్న డౌట్ వస్తున్నదా? అయితే రెజీనా అమ్మయితే అయిందిగానీ.. అది దేవుడిచ్చిన బిడ్డతో. ఆ పాప పేరు జోలీ డేనియల్ అని, ఆమె తనకు …
Read More »బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శివబాలాజీ.. గెలుపు వెనుక దాగిన నిజాలు..!
తెలుగు బుల్లితెర పై 70 రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ వన్ విన్నర్ ఎవరు అనే ఉత్కంఠకు ఆదివారంతో తెరపడింది. 10 వారంలోకి వచ్చిన తర్వాత అటు స్టార్ మా యాజమాన్యం, ఇటు హోస్ట్ గా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మంచి హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మరోవైపు ఫినాలేలో పోటీపడుతున్న ఐదుగురు హౌజ్ మేట్స్ తరపున ఓట్ల కోసం పెద్ద ఎత్తున …
Read More »ఈ బెంజ్ కారు రకుల్ కి ఎవరిచ్చారంటే ..?
రకుల్ ప్రీత్ సింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చే బక్కపలచని రూపం ..కుర్రకారు చూడగానే మత్తెక్కించే అందం ..వయస్సుతో తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకునే అభినయం .అన్నిటికి మించి వరస అవకాశాలు .ఇది అమ్మడి ట్రాక్ రికార్డు .కుర్ర హీరో సందీప్ కిషన్ తో నటించిన వెంకటాద్రి ఎక్ష్ ప్రెస్ మూవీతో హిట్ కొట్టి వెనక్కి తిరిగి చూడని విధంగా తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంది . ఆ …
Read More »బిగ్ బాస్ సీజన్ వన్.. హౌస్ మేట్స్ గురించి షాకింగ్ న్యూస్..!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కనీవినీ ఎరుగని రీతిలో 70 రోజుల పాటు ఎంటర్ టైన్ మెంట్ అందించిన బిగ్‌బాస్ షో ఫస్ట్ సీజన్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో పాటిస్పెంట్‌గా పాల్గొన్న సెలబ్రటీల గురించి ఓ ఆశక్తికర అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన పరిణామాలు గమనిస్తే.. బిగ్‌బాస్ వల్ల కొందరికి మేలు చేస్తే.. మరి …
Read More »టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులన్నీ ఉఫ్ అని ఊదేస్తున్న జైలవకుశ..!
జై లవకుశ చిత్రం రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఎన్టీఆర్ చేసిన త్రిపాత్రాభినయానికి, ముఖ్యంగా జై పాత్రకు లభిస్తున్న విశేష ఆదరణతో వసూళ్లపరంగా జై లవకుశ దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించే చిత్రంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది.ఇక ఎన్టీఆర్ నటనకి ఇండస్ట్రీ రికార్డ్స్ కూడా ఒక్కొక్కటి దాసోహం అయిపోతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో సినిమా 70 కోట్ల కలెక్షన్స్ ని చేరుకుంది …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్ తో ఏపి రాజకీయాల్లో రామ్ గోపాల్ వర్మ రచ్చ..!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎన్టీఆర్ బయో పిక్ రచ్చ మొదలైంది. ఎన్టీఆర్ బయో పిక్ దర్శకుడి అవకాశం తనకివ్వలేదనే కచ్ఛితోనే వర్మ, ఎన్టీఆర్ – లక్ష్మి పార్వతిల జీవితాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ గా తెరకెక్కిస్తానంటూ బయలుదేరాడు. ఇక బయో పిక్ అనగానే అందులో మంచి, చెడులు రెండూ కనబడాలి కాబట్టి మంచి గురించి ఎవరూ పట్టించుకోకుండా.. ఎక్కడ చెడు విషయాలు బయటికి వస్తాయో అని చాలామంది హడలి చస్తున్నారు. మరి ఎన్టీఆర్ …
Read More »సన్నీలియోన్ కి ఏమైంది ..?
ఒకప్పటి శృంగార తార నేటి బాలీవుడ్ స్టార్ ఐటెం సాంగ్ హీరోయిన్ అయిన సన్నీలియోన్‌కు సామాజిక మాధ్యంలో ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి విదితమే .ఒకవైపు వరస సినిమాలతో బిజీ బిజీ గా ఉండటమే కాకుండా మరోవైపు ఏదో ఒక సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి తన అభిమానులను ,నెటిజన్లను పలకరిస్తూ మంచి క్రేజ్ ను తెచ్చుకుంది అమ్మడు …
Read More »‘రాజుగారి గది2’ మూవీ ట్రైలర్ ..
టాలీవుడ్ మన్మధుడు స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది2’. సమంత, సీరత్‌కపూర్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకుడు. ఈ సినిమా థియేట్రికల్ విడుదలైంది. మనుషుల మనస్తత్వాలు చదివే వ్యక్తిగా నాగార్జున ఇందులో కనిపిస్తున్నారు. ట్రైలర్‌ను చాలా విభిన్నంగా తీర్చిదిద్దారు. ఆ ట్రైలర్ మీకోసం ..
Read More »