రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ల లో ఒకరుగా ఉంటున్న అందాల భామ .వరస హిట్ల తో ఇండస్ట్రీ లో తన కంటూ ఒక స్టార్ డామ్ ను తెచ్చుకుంటుంది .లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ “స్పైడర్ “.రేపు ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది . ఈ …
Read More »“రామ్ గోపాల్ రెడ్డి”గా మారిన “రాంగోపాల్ వర్మ” ..అసలు కారణం ఇదే ..?
రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారుండరు అతిశయోక్తి లేదేమో .అంతగా ఆయన పాపులర్ అయ్యారు .అప్పుడెప్పుడో వచ్చిన టాలీవుడ్ మన్మధుడు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన మూవీ “శివ “తో ఇక్కడ ట్రెండ్ సెట్ చేసిన రాంగోపాల్ వర్మ ఆ తర్వాత ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు . ఆ తర్వాత ఆయన సోషల్ మీడియాలో పలు వివాదాస్పద ట్వీట్లతో …
Read More »ఆయన అంతే పక్కన ఎవర్ని నటించనివ్వడు- ఎన్టీఆర్ పై ప్రముఖ దర్శకుడు హాట్ కామెంట్స్ ..
టాలీవుడ్ ను ప్రస్తుతం కలెక్షన్లతో షేక్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ జై లవకుశ.ప్రముఖ స్టార్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ,అందాల బామలు రాశి ఖన్నా, నివేదితామాస్ హీరోయిన్లగా రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం వహించగా బాబీ దర్శకత్వం వహించాడు .ఇటీవల విడుదల అయిన ఈ మూవీ గత నాలుగు ఐదు రోజులుగా కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది . ఈ క్రమంలో …
Read More »బాలీవుడ్ షాక్… ఆ హీరోయిన్ తో ధావన్ అర్థనగ్నంగా చిక్కడంతో
బాలీవుడ్‌లో జుడ్వా 2చిత్రంలో వరుణ్ పక్కన తాప్సీ పొన్ను, జాక్వలైన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన జుడ్వా చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్‌లో హీరో, హీరోయిన్లు బిజీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్ సందర్భంగా హీరోయిన్ జాక్వలైన్ కారులో వరుణ్ అర్థనగ్నంగా మీడియాకు చిక్కారు. కారులో అసలేం జరిగిందంటే.. వారాంతంలో గాయని ఫాల్గుని పాథక్ నిర్వహించిన దాండియా నైట్‌కు వరుణ్ …
Read More »త్వరలోనే నయనతార పెళ్లి…. వరుడు ఈయనే
టాప్ హీరోయిన్ నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అనే టాక్ ఊపందుకుంది. కోలీవుడ్‌లో ప్రముఖ యువ దర్శకులలో ఒకరైన విగ్నేష్ శివన్‌తో గత కొంతకాలంగా చెట్టపట్టాలేసుకుంటూ సేల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే నయనతార అతడితోనే ఇక పెళ్లికి సిద్ధపడిందా అని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకు కారణం విగ్నేష్ శివన్ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకునేందుకు నయనతార ప్రత్యేకంగా న్యూయార్క్ సిటీకి వెళ్లడమే. అవును, …
Read More »సినీ విశ్లేషకుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ సక్సెస్ మీట్ సందర్భంగా జూనియర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎంతో శ్రమించి వ్యయ ప్రయాసలకోర్చి సినిమాలు తీస్తుంటే విశ్లేషణల పేరుతో ఆ చిత్రాలను కిల్ చేసే ప్రక్రియ ఇండస్ట్రీ లో బయల్దేరిందని ఎన్టీఆర్ బరస్ట్ అయ్యారు. సినీ ప్రేక్షకులు డాక్టర్లు వంటి వారని, సినిమా అన్నది పేషేంట్ లాంటిదని లోపల చికిత్స …
Read More »‘రాజా ది గ్రేట్’ చిత్రం అన్ని కోట్లకు అమ్ముడుపోయిందా
చాల రోజుల తరువాత రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’. ఈ సినిమాలో ‘మాస్ మహారాజా’ అంధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. కాగా ఈ చిత్రం రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం. హిందీ రీమేక్ హక్కులు రూ. 18 కోట్లకు అమ్ముడుపోయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. మెహరీన్ ‘రాజా …
Read More »విడుదలకు ముందే “రాజా ది గ్రేట్ “రికార్డు ..
టాలీవుడ్ మాస్ మహారాజు ,స్టార్ హీరో రవితేజ హీరోగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోండగా వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాజా ది గ్రేట్’.క్యాప్సన్ వెల్కమ్ టూ మై వరల్డ్ . ఈ మూవీ లో రవితేజ బ్లైండ్ పాత్రలో నటిస్తున్నారు .అయితే ఈ మూవీ కి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌కు టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో ఈ …
Read More »‘కేరాఫ్ సూర్య’టీజర్ ..
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా లేటెస్ట్ గా వస్తోన్న మూవీ ‘కేరాఫ్ సూర్య’. సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఇందులో కామిరెడ్డి సూర్య పాత్రలో సందీప్ నటిస్తున్నాడు. టీజర్‌లో‘రేయ్ మావా నేనింత అందంగా ఎలా పుట్టాను రా’ అని సందీప్ తనని తాను పొగుడుకుంటుంటే.. ఇందుకు సత్య ‘తూ.. నా బతుకు నేను చచ్చిపోతా’అనడం తెగ కామెడి ను అందిస్తుంది . లక్ష్మీ …
Read More »రోజా కంటతడి.. స్టేజ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్..!
తెలుగు బుల్లితెర హాట్ ష్రోగ్రాం జబర్ధస్త్ షో ద్వారా నవ్వులు పూయిస్తున్న పార్టిసిపెంట్స్ సినిమాల్లో కామెడియన్స్‌గా అవకాశాలు అందిపుచ్చు కుంటున్నారు. ఈ షో ద్వారా యాంకర్స్ గా అడుగు పెట్టిన అనసూయ, రష్మీ లు మంచి క్రేజ్ తెచ్చుకొన్నారు. ఇక దసరా కానుకగా జబర్దస్త్ టీం ఒక సర్ఫ్రెజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షోలో గొడవ చోటు చేసుకుంది. సుధీర్, రచ్చ రవి, గెటప్ శ్రీను, చంటి, ఆర్.పి. …
Read More »