Home / MOVIES (page 695)

MOVIES

స్పైడ‌ర్ మూవీ ప్లాప్ టాక్.. ఆ పొలిటిక‌ల్ పార్టీ వింగ్ హ‌స్తం..!

మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంట‌గా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స్పైడర్ మూవీ ద‌స‌రా కానుక‌గా బుధ‌వారం విడుద‌ల అయ్యి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ బాక్సాఫీస్ వ‌ద్ద నిలుస్తునందో లేదో చెప్పాంటే ఈ వీకెంట్ తేలిపోనుంది. అయితే స్పైడ్ చిత్రం పై కావాల‌నే నెగిటీవ్ టాక్ స్పెడ్ అయ్యింద‌నే వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ చేస్తుంది. అస‌లు విష‌యం ఏంటంటే స్పైడ‌ర్ …

Read More »

బిగ్ బాస్ టైటిల్ విన్న‌ర్‌ శివబాలాజీ.. త‌న‌కు వ‌చ్చిన‌ ప్రైజ్ మనీని ఏం చేశారో తెలుసా..?

తెలుగు బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ని 70 రోజుల పాటు అల‌రించిన బిగ్ బాస్ టైటిల్‌ని చివ‌రికి శివ‌బాలాజీని వ‌రించింది.ఎంతో ఉత్కంఠంగా సాగిన ఫైనల్‌లో హరితేజ,ఆదర్శ్ నిలుస్తాడని అందరు అనుకున్నా.. చివరకు శివబాలజికి అదృష్టం వరించింది. అయితే శివ బాలాజీ బిగ్ బాస్ నుండి 50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ లబించింది. శివబాలాజీ టాక్స్ పోగా 35,00,000 పైగా వస్తుంది. ఒక వైల టైటిల్ గెలిస్తే ఆ ప్రైజ్ మ‌నీ ఏం …

Read More »

పూరీ జ‌గ‌న్నాథ్ నుండి సంచ‌ల‌న ల‌వ్ స్టోరీ..!

టాలీవుడ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ శైలి బిన్నంగా ఉంటుంది. త‌న‌కు హిట్టొచ్చినా, ఫ్లాపులిచ్చినా పూరి జగన్నాధ్ ఎప్పుడూ బిజీనే. ఇటీవ‌ల బాల‌కృష్ణ హీరో పూరీ తెర‌కెక్కించిన చిత్రం పైసావ‌సూల్ ప్లాప్ త‌ర్వాత త‌నయుడు ఆకాష్ పూరిని హీరోగా తీర్చిదిద్దే ప‌నుల్లో ప‌డిపోయారు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఓ ల‌వ్ స్టోరీని ఎంచుకొని అంద‌రికీ షాక్ ఇస్తూ.. త‌న తాజా చిత్రం మెహ‌బూబా పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశాడు పూరీ. ఈ చిత్రంలో …

Read More »

ఆ “షో” తో ఫోర్బ్స్ జాబితాలోకి ప్రియాంక

టీవీ షోతో 2017కి గాను భారత్ తరఫున అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిలిచింది. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రియాంక టాప్-10లో నిలిచింది. ఒకవైపు బాలీవుడ్‌‌లో సినిమాలు చేస్తూనే.. హాలీవుడ్‌లో ‘క్వాంటికో’ అనే టెలివిజన్ షో‌తో ప్రియాంక‌ అలరించింది. ఈ షో మొదటి సీజన్ లోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక రెండు, మూడు సీజన్లలో కూడా …

Read More »

ఆ నటిపై లైంగిక దాడి చేస్తే.. రూ.3 కోట్లు ఆఫర్‌

సంచలనం సృష్టించిన మాలీవుడ్‌ నటి కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో ఆ పని చేయడానికి హీరో దిలీప్‌ నిందితులకు రూ.3 కోట్లు ఆఫర్‌ చేశాడని పోలీసులు కేరళ హైకోర్టుకు తెలిపారు. రేప్‌ చేస్తే కోటిన్నర ఇస్తానని, పొరపాటున పట్టుబడితే మరో కోటిన్నర ఇస్తానని దిలీప్‌ నిందితుడు పల్సర్‌ సునీల్‌తో ఒప్పందం చేసుకున్నాడని చెప్పారు. ఫిబ్రవరిలో అత్యాచారయత్నం జరగ్గా జూలైలో దిలీప్ ను అరెస్టు చేశారు. నలుగురు యువకులు ఆమె వాహనంలోకి …

Read More »

ద‌స‌రా బాక్సాఫీస్ మ‌గాడు.. మొన‌గాడు ఎవ‌రో తేలిపోయిందా..!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి సంక్రాంతి, ద‌స‌రా సీజ‌న్స్‌ వ‌స్తే చాలు స్టార్‌ల సినిమాల‌తో బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. అలాగే బాక్సాఫీస్ వ‌ద్ద స్టార్‌ల మ‌ధ్య పోటీ కూడా చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. అయితే ఈ ద‌స‌రాకి పోటీలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఒక‌టి ఎన్టీఆర్ న‌టించి జై ల‌వ కుశ చిత్రం గ‌త వార‌మే విడుద‌ల అయ్యి వారంలోనే వంద‌కోట్లు క‌లెక్ట్ చేసి దూసుకుపోతుంది. జైల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల్లో …

Read More »

స్పైడ‌ర్ ఓ చెత్త సినిమా.. తేల్చేసిన మ‌హేష్..!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నటించిన స్పైడ‌ర్ చిత్రం.. ద‌స‌రా కానుక‌గా బుధ‌వారం తెలుగు ప్రేక్ష‌కుల‌కి వ‌చ్చింది. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో చిత్రీక‌రించిన ఈ చిత్రం పై ఇప్ప‌టికే మిక్స్‌డ్ టాక్ వినిపిస్తున్నాయి. అయితే సినీ విశ్లేష‌కుడు మ‌హేష్ క‌త్తి ఏమాత్రం బాగాలేదని తేల్చి చెప్పారు. ఆయన ఇచ్చిన రివ్యూలో స్పైడర్ చిత్రంపై ఎక్కువుగా నెగటివ్ కామెంట్స్ చేసాడు. కత్తి మహేష్ రివ్యూ ప్రకారం.. …

Read More »

ఎన్టీఆర్ వ్యాఖ్య‌ల‌పై త‌మ్మారెడ్డి షాకింగ్‌ రియాక్ష‌న్‌..!

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తూ వారంలోనే వంద‌కోట్లు క‌లెక్ట్ చేసిన జై లవకుశ చిత్రం సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ సినీ విమర్శకులమీద చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చావు బతుకుల్లో ఉన్న సినిమాను దారిన పోయే దానయ్యలు చంపేస్తున్నారు అని ఎన్టీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ ఇలా మాట్లాడడం బాధగా ఉందన్నారు …

Read More »

పెళ్లి కాకుండానే రియ‌ల్ లైప్‌లో తండ్రి కాబోతున్న స‌ల్మాన్ ఖాన్‌..!

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు అయిదు పదుల వయసు దాటినా సల్మాన్ పెళ్లి చేసుకోడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పెళ్లి పై పూర్తి వ్యతిరేకతతో ఉన్న సల్మాన్.. భర్త అవ్వాలని లేదు కానీ మంచి తండ్రిని అవ్వాలని ఉందని ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కొంతమంది అనాథ పిల్లలకి ఆశ్రమం కల్పిస్తున్నాడు. ఇక ఇప్పుడు సరోగసి …

Read More »

రాజశేఖర్ కి ఇప్పుడు తల్లి మరణం మరో దెబ్బ

టాలీవుడ్ సినీ హీరో యాంగ్రీమాన్ రాజశేఖర్ తల్లి ఆండాళ్ వరదరాజ్(82) బుధవారం ఉదయం మృతిచెందారు. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆమెను హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు కాగా అందులో రాజశేఖర్ రెండో సంతానం. ప్రస్తుతం ఆండాళ్ వరదరాజ్ పార్ధీవ దేహాన్ని సాయంత్రం 5గంటల వరకు అపోలో ఆసుపత్రిలో ఉంచుతారు. అనంతరం చెన్నైకి తరలించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat