తెలుగు సినీ ప్రేక్షకుల కోసం దసరా బరిలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ , మహేష్ బాబు స్పైడర్ , శర్వానంద్ మహానుభావుడు చిత్రాలు వచ్చాయి. సెప్టెంబర్ 21 న జై లవకుశ రాగా , సెప్టెంబర్ 27 న మహేష్ స్పైడర్ వచ్చింది. సెప్టెంబర్ 29న మహానుభావుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూడు చిత్రాల్లో మీకు ఏ చిత్రం నచ్చిందో మీరే తెలియజేయండి.
Read More »మహిళల గురించి ఇంత కంటే సంచలన మెసేజ్ ఏముంటుంది..!
తమిళ్, తెలుగు సినీ ఇండస్ట్రీలలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య మహార్నవవి సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. అయితే శుభాకాంక్షలు చెబుతూ అందరు ఆలోచింపచేసేలా ఓ చక్కటి మెసేజ్ అతడు ట్విట్టర్‌లో పెట్టాడు. ఈ నవమి సందర్భంగా ఏ దుర్గా గర్భస్రావానికి గురికాకూడదని.. ఏ సరస్వతీ స్కూల్‌కు వెళ్లకుండా ఆగిపోకూడదని.. ఏ లక్ష్మీ డబ్బుకోసం తన భర్తను బ్రతిమలాడుకోకూడదని.. కట్నానికి ఏ పార్వతీ బలి …
Read More »అవును డబ్బు కోసం అతని దగ్గర పడుకున్నా.. కంగనా మరో బ్లాస్టింగ్ సెన్షేషన్..!
బాలీవుడ్ బాక్సాఫీస్ క్వీన్ కంగన రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, దర్శకుడు కరణ్ జోహార్‌తో మాటల యుద్ధం మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచిన కంగనా.. తాజాగా పలువురు హీరోలతో తనకు ఉన్న శారీరక సంబంధాలను బయటపెట్టడం సంచలనం రేపుతున్నది. పరిశ్రమలో స్టార్లతో నటించేటప్పడు వారితో సన్నిహితంగా మెలుగడం, ప్రేమలో పడటం సహజం. ఒకవేళ అలాంటి వాటిని …
Read More »టాలీవుడ్ హాట్ టాపిక్.. నందమూరి-మెగా దసరా కానుక..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణలు కలిసి నటిస్తే చూడాలని ఎంతోమంది కోరుకున్నా అది ఎప్పుడు నెరవేరని కలగానే మిగిలిపోయింది. అంతే కాకుండా ఎప్పటినుంచో నందమూరి – మెగా అభిమానుల మధ్య గందరగోళం వుంది. ఆ గందరగోళానికి ముగింపు పలికేందుకు అటు బాలకృష్ణ, ఇటు చిరంజీవి ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే టాప్ హీరోలు అంతా ఒక్కటే అన్న సందేశాన్ని అందరికీ ఇస్తూ దసరా రోజున మెగా …
Read More »మహానుభావుడు సినిమా రివ్యూ.. నీటుగాడు మెప్పించాడా..!
రివ్యూ : మహానుభావుడు బ్యానర్ : యువి క్రియేషన్స్ తారాగణం : శర్వానంద్, మెహ్రీన్, నాజర్, వెన్నెల కిషోర్, రఘుబాబు, భద్రం తదితరులు కూర్పు : కోటగిరి వెంకటేశ్వరరావు సంగీతం : ఎస్.ఎస్. తమన్ కళ : రవీందర్ ఛాయాగ్రహణం : నిజర్ షఫీ నిర్మాతలు : వంశీ – ప్రమోద్ రచన, దర్శకత్వం : మారుతి విడుదల తేదీ : సెప్టెంబర్ 29, 2017 టాలీవుడ్ యూత్‌ఫుల్ డైరెక్టర్ …
Read More »రజనీ కూతురు పై ప్రముఖ డైరెక్టర్ సీరియస్.. స్టేజ్ పైనే కన్నీళ్ళు..!
కబాలి చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా నటించిన ధన్షిక అందరికీ గుర్తుండి వుంటుంది. ఆ చిత్రంలో బోల్డ్‌గా ఫైట్స్ చేసేసే ధన్షిక.. తాజాగా స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకుంది. కోలీవుడ్‌లో స్టార్, శింబు తండ్రి టి. రాజేందర్ ఆమెను స్టేజీపై ఏడ్చేలా చేశాడు. తాజాగా విళితిరు సినిమాలో హీరోయిన్‌గా ధన్షిక నటించింది.ఇందులో టి.రాజేందర్ అభిమానిగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రం కోసం పనిచేసిన అందరి పేర్లను …
Read More »చెర్రి మూవీ మెయిన్ సీక్రెట్ లీక్ చేసిన యాంకర్ అనసూయ..!
జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన హాట్ యాంకర్ అనసూయ రామ్ చరణ్ వ్యక్తిత్యం పై చేసిన కామెంట్స్ మెగా అభిమానుల మధ్య ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాడనే సమాచారం తప్ప అతడి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ …
Read More »బిగ్‌బితో…పీవీ సింధు
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమానికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోలను పీవీ సింధు తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా కేబీసీ నిర్వాహకులు బిగ్‌బి-పీవీ సింధుపై ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. అయితే ఇది టీవీలో ఎప్పుడు ప్రసారంకానుందో తెలియాల్సి ఉంది. ‘ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధును కలవడం ఎంతో గర్వంగా ఉందని’ …
Read More »టాలీవుడ్‌లో ముదురుతున్న రివ్యూల రచ్చ..!
తెలుగు సినీ ప్రరిశ్రమను కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ వ్యవహారం కుదిపేసింది. డ్రగ్స్ రాకెట్ దెబ్బకి టాలీవుడ్ మొత్రం రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇప్పుడిప్పుడే డ్రగ్స్ విషయాన్ని మర్చిపోతున్న టాలీవుడ్ పై మరో బాంబ్ పేలింది. మొన్నటి వరకు సినీ వర్గాల్ని నిద్ర లేకుండా చేస్తున్న పైరసీని బీట్ చేస్తూ ఇప్పుడు రివ్యూల రచ్చ మొదలైంది. సినిమా సమీక్షల మీద ఒక్కో హీరో ఒక్కో అభిప్రాయాన్ని తెలియజేస్తూ గత నాలుగు …
Read More »విద్యా బాలన్ ప్రయాణిస్తున్న కారు… మరో కారు ఢీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యా బాలన్ పెను ప్రమాదం నుండి బయటపడింది.. బుధవారం ఓ కార్యక్రమం నిమిత్తం ముంబయిలోని బాంద్రాకు వెళ్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యకు కానీ ఆమె డ్రైవర్‌కు కానీ ఎలాంటి గాయాలు కాకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కు సంబదించిన పూర్తి వివరాలు బయటకు తెలియనప్పటికీ , కేవలం ఈ ఘటన జరిగినట్లు అని …
Read More »