Home / MOVIES (page 692)

MOVIES

త‌మిళ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌.. కమల్ పై ర‌జ‌నీ స్ట‌న్నింగ్ కౌంట‌ర్‌..!

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ రజినీకాంత్క.. విశ్వ‌న‌టుడు మల్ హాసన్ రాజకీయ రంగప్రవేశంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తమ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే వీరిద్దరూ పలు వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ ఒకడుగు ముందుకేసి అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ కొత్తపార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఇదిలా ఉంటే కమల్ పై రజినీ వేసిన కౌంట‌ర్ ఇప్పుడు త‌మిళ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై మ‌రోసారి రేణుదేశాయ్‌ సంచ‌ల‌నం..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌తో విడాకుల సందర్భంగా పెద్దమొత్తంలో డబ్బు, ఇతర ఆస్తులు ఆయన్నుంచి తీసుకున్నానని నా మీద అసత్య ప్రచారం చేస్తూనే వున్నారు. నిజమేంటో నాకు తెలుసు.. మోడలింగ్‌, సినీ రంగాల్లో వున్నప్పుడే ఆర్థికంగా నేను నిలదొక్కుకున్నాను. ఆ సమయంలోనే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు.. అవిప్పుడు నాకు ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలిచాయని అంటోంది పవన్‌ మాజీ సతీమణి, ఒకప్పటి హీరోయిన్‌ రేణు దేశాయ్‌. చాలాకాలం తర్వాత …

Read More »

నేను చాలా మందితో డేటింగ్ చేశా.. హాట్‌ హీరోయిన్ బోల్డ్‌ స్టే‌ట్‌మెంట్…!

బాలీవుడ్‌లో అవకాశాల కోసం హీరోయిన్లు హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో ఎఫైర్లు, డేటింగ్‌లు, సెక్సువల్ రిలేషన్‌షిప్స్‌ నడపడం కామన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తాను స్టార్‌ హీరోల పక్కలో పడుకున్నా అని స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇచ్చిన స్టేట్‌మెంట్ బాలీవుడ్‌లో కలకలం రేపింది..తాజాగా మరో హాట్ హీరోయిన్ కంగనా తరహాలో నేను సినీ ఫీల్డ్‌లోకి రాకముందే అనేక మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేశా అని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇంతకీ ఆ …

Read More »

ప్రైవేట్ ట్రావెల్స్‌లో ద‌ర్జాగా స్పైడ‌ర్ మూవీ.. చివ‌రికి..!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పైడర్ మూవీ అప్పుడే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రదర్శన అవడం అందరికి షాక్ ఇచ్చింది. గుంటూరు నుంచి వైజాగ్ వెళ్తున్న వెంకటరమణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో స్రైడర్‌ సినిమాను ప్రదర్శించారు. దీంతో ఓ మహేష్ అభిమాని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు గన్నవరం గాంధీబొమ్మ …

Read More »

ఆ” ఒక్కదానికోసం” 40కోట్లా…?ఎంతైన మెగాస్టార్ వారసుడు కదా..?. .

రామ్ చరణ్ తేజ్ మొదటిగా మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్న యువహీరో..ప్రతి సినిమాకు సరికొత్త వైవిద్యాన్ని జోడిస్తూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు..ఇటీవల తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ అయిన 150వ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు..తాజాగా తన తండ్రి 151మూవీకి కూడా తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..ఒక పక్క తాను నిర్మాతగా వ్యవహరిస్తునే మరో వైపు …

Read More »

మళ్ళీ తెరపైకి “మగధీర”..హీరో ఎవరంటే….?

మగధీర ఈ సినిమా ఇటు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ కు,మెగా వారసుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు స్టార్డమ్ తీసుకువచ్చిన బిగ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ.. పలు రీకార్డులను బద్దలు కొట్టడమే కాకుండా సరికొత్త రికార్డులను తిరగరాసింది..అంత ఘన విజయాన్ని సాధించిన ఈ మూవీని ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కించాడు..అయితే ఇటీవల జక్కన్న తీసిన బాహుబలి …

Read More »

తన లవర్స్ లిస్ట్ బయట పెట్టిన కాజల్..?

కాజల్ అగర్వాల్ ఇటు అందంతో అటు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది…అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ…ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనెంబర్ 150మూవీతో టాలీవుడ్ లో తన ర్యాంకును ఇంకా పదిలపరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ జూనీయర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ తో తాను దేనిలోను తగ్గే …

Read More »

బిగ్‌బాస్ సీజ‌న్-2లో.. బిగ్ సెల‌బ్రిటీలు.. ఇక ర‌చ్చ ర‌చ్చే..!

తెలుగు బుల్లితెర పై అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన‌ బిగ్ బాస్ షో సీజన్ వన్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. అందులోను ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా రావడం, ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా ఎంతో చక్కగా బిగ్ బాస్ నడవడం తో ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ మీద కొత్త కంటెస్టెండ్ అంటే సెలబ్రిటీస్ తోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా మంచి ఉత్సుకతే చూపిస్తున్నారు. గత వారంతో సీజన్ వన్ ముగియగా.. సీజన్ 1 …

Read More »

ఇండియన్ స్క్రీన్‌‌పై మరో సంచలనం…భారతీయుడు సీక్వెల్‌ ఫిక్స్‌..!

లెజండరీ యాక్టర్ కమల్‌హాసన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన భారతీయుడు సిన్మా భారతీయ సినీ చరిత్రలో సంచలనం రేపింది..హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు నెలకొల్పింది. అవినీతికి, లంచగొండితనానికి వ్యతిరేకంగా శంకర్ సంధించిన అస్త్రం భారతీయుడు. వ్యవస్థలో వేళ్లూనుకున్న లంచం మహమ్మారిని అంతమొందించడానికి, లంచం తీసుకున్న వ్యక్తులను హతమార్చే ఓ 70 ఏళ్ల మాజీ స్వాతంత్ర్యయోధుడి పాత్రలో కమల్ జీవించారు. లంచం తీసుకున్నందుకు …

Read More »

దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెప్పిన రాజా ది గ్రేట్‌..!

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ రవితేజ, ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదేదో పొరపాటుగా జరిగింది కాదు, కావాలనే రవితేజ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అయితే తాను ఎందుకు అలా చెప్పానో కూడా ఓ లాజిక్‌ను వివరించారు. తన సినిమా రాజా ది గ్రేట్ సినిమా విడుదలయ్యేది దీపావళి గనుక, తాను అలా చెప్పానని కాస్త వినూత్నంగా ప్రయత్నించారు. ప్రస్తుతం సినిమాల పబ్లిసిటీ చాలా కీలకంగా మారిన నేపధ్యంలో… తన కొత్త …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat