టాలీవుడ్ హాస్య బ్రహ్మా… బ్రహ్మానందంకి అరుదైన గౌరవం లబించింది. అమెరికాలోని సియాటెల్ నగరంలో ఈ నెల 6న జరగనున్న తస్వీర్ 12వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా హాజరుకావాలని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకి నిర్వాహకులు ఆహ్వానం పంపారు. ఇదే వేదికపై ఈ నెల 7న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ బ్రహ్మానందంని ఘనంగా సన్మానించనుంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ గౌరవాన్ని …
Read More »టాలీవుడ్ ఫ్లాష్ న్యూస్.. డిసెంబర్‌లో అనుష్కతో ప్రభాస్ నిశ్చితార్ధం..!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అనుష్క మధ్య చాలా రోజులుగా లవ్ స్టొరీ నడుస్తున్నట్లు ఇండస్ట్రీలో బలంగా టాక్ వినిపిస్తుంది. అయితే త్వరలో వాళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇన్ని రోజులు ఈ వార్తలని అటు అనుష్క ఇటు ప్రభాష్ కొట్టిపారేస్తూ వచ్చారు. అయితే తాజాగా అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఈ ఏడాది డిసెంబర్ లో ప్రభాస్ – అనుష్క …
Read More »పెళ్లి తర్వాత సమంత చేసే మొట్ట మొదటి పని ఇదేనంటా ..!
ప్రస్తుత రోజుల్లో సినిమా ఇండస్ట్రీ లో పెళ్లి అయిన తర్వాత హీరోయిన్లు తమ కెరీర్ కు గుడ్ బై చెప్పి వివాహా జీవితంలో ఉంటున్న సంగతి తెల్సిందే .అయితే ఇలా అందరి విషయంలో జరగక్కపోయిన కానీ ఎక్కువశాతం ఇలాగే ఉంటుంది . కానీ టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీను తీసుకుంటే పెళ్లి అయిన కానీ ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ లాంటి వారు తమ పెళ్లి …
Read More »మరోసారి వెండితెర పై దుమ్మురేపనున్న ఎమ్మెల్యే రోజా..!
తెలుగు సినీ ప్రపంచంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రోజా. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తున్నారు. ఇక బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అప్పుడప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా కాకుండా తల్లి, అక్క ఇలా క్యారెక్టర్లను చేస్తోంది రోజా. అయితే తాజాగా మరోసారి రోజా హీరోయిన్‌గా ఆర్.నారాయణమూర్తి త్వరలో ఒక సినిమాను తీస్తున్నారని …
Read More »జన్మలో ఆ ప్రముఖ హీరోతో నటించను.. రకుల్ ప్రీత్ సింగ్ సంచలనం..!
టాలీవుడ్‌లో అతితక్కువకాలంలోనే అగ్రతారగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తొలిసారి స్పైడర్ చిత్రంలో నటించింది. మురుగదాస్ దర్శకత్వ వహించిన స్పైడర్ సినిమా పైన రకుల్ భారీ అంచనాలనే పెట్టుకుంది. అయితే స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఆ చిత్రంలో రకుల్ తళుక్కున మెరిసి మళ్ళీ కనిపించకుండా పోయే పాత్రతో నటించింది. అందునా ఆమె చేసిన క్యారెక్టర్ …
Read More »బాలయ్య మళ్ళీ కొట్టాడు.. ఈసారి కార్యకర్త డిప్ప పగిలింది..!
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన చేతికి పని చెప్పారు. గతంలో శాండిల్స్ విప్పలేదని తన అసిస్టెంట్‌ను కొట్టి వార్తల్లోకెక్కిన బాలయ్య.. ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తపై చెయ్యిచేసుకొని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ అక్కడ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు …
Read More »బాహుబలి సిరీస్ తర్వాత ఆ సినిమాదేనా రికార్డు..!
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన జక్కన్న చెక్కిన బాహుబలి సిరీస్ చిత్రాలు కలెక్షన్ల పరంగా కొత్త చరిత్రని సృష్టించాయి. టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న బాహుబలి చిత్రాలు తర్వాతి స్థానంలో గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ సినిమా నిలిచింది. దసరా కానుకగా విడుదల అయిన ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతుంది. బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత …
Read More »మోదీ నాకంటే పెద్ద నటుడు.. ప్రకాశ్‌రాజ్ సంచలనం..!
దేశ ప్రధాని నరేద్ర మోడీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ నాకంటే పెద్దనటుడని విమర్శించారు. బెంగుళూరు సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. ఈ హత్యపై ప్రధాని స్పందించకపోతే, తనకు ప్రభుత్వం ఇచ్చిన జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తానని హెచ్చరించారు. ప్రకాశ్‌రాజ్ గతంలోనూ గౌరీ లంకేష్ హత్యపై స్పందించిన సంగతి …
Read More »లోకేష్ ను మించిపోయిన పూనమ్ కామెడీ -గాంధీ జయంతి నాడు ఆమె ..?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు గతంలో భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్ధంతి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే .తాజాగా ఒకవైపు దేశమంతటా దేశానికి స్వాతంత్రం తెచ్చిన జాతిపిత మహాత్మ గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇటు రాజకీయ, అటు సినీ ప్రముఖులు ..వ్యాపార రంగాలకు …
Read More »రకుల్ కు అందమే కాదు ..అది ఎక్కువే ..!
రకుల్ ప్రీత్ సింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది చూడటానికి పొడవుగా ..బక్కపలచగా ..చూడగానే మత్తెక్కించే అందం ..కానీ ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోయిన్ల కంటే తానూ డిఫరెంట్ అని నిరూపిస్తుంది .ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న ముద్దు గుమ్మలు నైట్ కి నైట్ బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రైన్ ఎక్కారు . కానీ అంతగా విజయవంతం కాలేకపోయారు .నాటి అసిన్ …
Read More »