Home / MOVIES (page 686)

MOVIES

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పై పురంధేశ్వరి సంచ‌ల‌నం..!

వివాదాల‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన క్రియేటీవ్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అనౌన్స్ చేసి.. మీడియా అటెన్షన్‌ని రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. తాజాగా వర్మ ఇప్పుడు ఈ సినిమా నిర్మాత ఎవరో అనౌన్స్ చేసాడు. నిర్మాతగా వైసీపీ నేత రాకేష్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా ప్రకటించేసాడు వర్మ. ఈ చిత్రాన్ని రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తీయాలని అనుకుంటున్నామని …

Read More »

నాగ‌ చైత‌న్య పెళ్లికి అమ్మ ల‌క్ష్మీ హాజ‌రైందా..?

అక్కినేని నాగ చైతన్య – సమంత ల వివాహం శుక్ర‌వారం రాత్రి గోవాలోని ఒక రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయంతో ఒక్కటైనా చైతూ – సామ్‌ల‌ జంట శ‌నివారం క్రిష్టియన్ సంప్రదాయంలో మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక అధికారికంగా సమంత అక్కినేని ఇంటి కోడలు అయ్యింది. ఈ పెళ్ళికి కేవలం ఇరుకుటుంబాల వారు మాత్రమే హాజరవడంతో సినిమా ఇండస్ట్రీలోని నటీనటులెవరికి ఈ పెళ్ళికి ఆహ్వానం అందలేదు. …

Read More »

హీరోయిన్ అంజ‌లికి షాక్‌.. మ‌రో వివాదంలో ఇరుకున్న బాయ్‌ఫ్రెండ్‌..!

త‌మిళ్ హీరో జైకి మద్యం మత్తులో కారు నడిపి ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టిన కేసులో.. కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో గురువారం కోర్టులో జై హాజరు కావాల్సి ఉండగా ఆయన రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సైదాపేటలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అతడిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులో ఆయన నిన్న న్యాయమూర్తి ఎదుట హాజరుకావాల్సి …

Read More »

స‌మంత-నాగ చైత‌న్య‌ మ్యారేజ్.. గోవాలోనే ఎందుకు..!

టాలీవుడ్ క్రేజీ ల‌వ్ బ‌ర్డ్స్.. చాలా కాలంగా ప్రేమ పక్షుల్లాగా తమ ప్రేమను పంచుకున్న సమంత- నాగ చైతన్యలు శుక్ర‌వారం రాత్రి నుండి భార్య భర్తలు అయ్యారు. సరిగ్గా రాత్రి 11.52 నిమిషాలకు కుటుంబ సభ్యుల సమక్షం లో వీరు ఒకటయ్యారు. మొద‌ట‌ హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరుగగా, శ‌నివారం క్రైస్తవ పద్ధతి ప్రకారం వివాహం జరగనుంది. ఇక అస‌లు విష‌యం ఏంటంటే సామ్‌-చైతూల పెళ్లి గోవాలోనే జ‌ర‌గ‌డానికి …

Read More »

వ‌ర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్.. తేజ‌ ఎన్టీఆర్ బ‌యోపిక్.. ఏ చిత్రంలో నిజాలు బ‌య‌ట‌కి వ‌స్తాయ్‌..!

సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వర్మ నుండి వెలువడిన లేటెస్ట్ సెన్సేషన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే. ముందుగా బాలకృష్ణతో ఎన్టీఆర్ జీవితగాధను తెరకెక్కిస్తారని భావించగా.. అది వెనక్కి వెళ్ళడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న నామకరణం చేసి ఇటీవల ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసి ఏపీ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో కాక రేపారు. ఇక మ‌రోవైపు ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించే ప‌నుల్లో బాల‌కృష్ణ …

Read More »

పీకే ఫ్యాన్స్‌కి షాక్‌.. ప‌వ‌న్‌ మూడ‌వ భార్యకి కూడా.. వేరే పెళ్లి చేసుకునే హక్కుంది..!

పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణూ దేశాయ్‌.. తాను మరో పెళ్లి చేసుకునే ఆలోచన గురించి చర్చించిన వెంటనే కొందరు పవన్ ఫ్యాన్స్ ఉన్మాదంతో ఊగిపోయారు. ఆమె పెళ్లి చేసుకుంటే అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయని విపరీతమైన లాజిక్ ఉపయోగించి మ‌రీ కామెంట్లు చేశారు. తన అభిమాన హీరో మాత్రం ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న అంగీకరించిన అభిమానులు అతని మాజీ భార్య చట్టప్రకారం విడాకులు తీసుకున్నాక కూడా వేరే పెళ్ళికి అభిమానులు …

Read More »

గోవాలో సందడి సందడిగా జ‌రిగిన సమంత.. నాగచైతన్యల పెళ్లి..!

అక్కినేని నాగచైతన్య- సమంతల పెళ్లి శుక్రవారం గోవాలో సందడి సందడిగా సాగింది. నిత్యం చాలా గంభీరంగా ఉండే దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఈ పెళ్లిలో స్టెప్పులు వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత హంగామాతో సాగిందో. అక్కినేని.. దగ్గుబాటి, సమంతలకు చెందిన కుటుంబ సభ్యులు.. పరిమిత సంఖ్యలో మిత్రులతోనే ఈ పెళ్లి జరిగింది. శుక్రవారం రాత్రి 11.52 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి సంప్రదాయబద్దంగా సాగింది …

Read More »

రేణూదేశాయ్ మ‌ళ్ళీ పెళ్లి.. ఎవర్నో తెలుసా..?

పవన్ క‌ళ్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణుదేశాయ్ పై అనేక‌మైన గాసిప్పులు పుట్టుకొచ్చాయి. ప‌వ‌న్‌తో విడాల‌ కోసం రేణూ భారీగా డబ్బులు తీసుకుందని, ఆ డబ్బుతోనే సినిమాలు తీస్తోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అంతేకాదు తాను మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నానని ఓ సంచలన విషయం కూడా చెప్పారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ రేణు పై సోష‌ల్ మీడియాలో ర‌కార‌కాల కామెంట్లు చేస్తూ పోస్టులు …

Read More »

పెళ్లి వైడుక‌లో ఇదే హైలెట్‌.. సమంతతో పోటా పోటీగా డాన్స్ చేస్తున్నసురేష్ బాబు..!

టాలీవుడ్ క్యూట్ ల‌వ‌ర్స్ నాగ‌చ‌కైత‌న్య‌-స‌మంత‌లు పెళ్లి శుక్ర‌వారం రాత్రి 11 గంటల 52 నిమిషాలకు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. మొద‌ట హింధూ ప‌ద్ద‌తిలో చైత‌న్య‌.. సమంత మెడలో మూడుముళ్లు వేశాడు. శ‌నివారం మ‌రోసారి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ తతంగం సాయంత్రం 5.30 నుంచి షురూ కాబోతోంది. ఇక మొదటి రోజు పెళ్లి వేడుకలో చాలా విశేషాలు చోటుచేసుకున్నాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు రెండూ ఎలాంటి అమరికలు లేకుండా …

Read More »

ఇట్లు బాల‌య్య‌ మ్యాన్ష‌న్‌హౌస్ వివ‌ర‌ణలు..!

టాలీవుడ్ న‌టుడు హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూకి బాల‌కృష్ణ ఇటీవల వరుసగా బాలయ్య తన అభిమానులపై చేయి చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిపై సోష‌ల్ మీడియా పలు రకాల వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. అయితే వీటిపై తాజాగా బాలయ్య స్పందించాడు. బాలయ్య మాట్లాడుతూ.. ఎవరెన్ని రాసినా డోంట్ కేర్.. నా అభిమానులని అడగండి.. వాళ్లే చెబుతారు. రేయ్ నిను తిట్టాడా, నన్ను కొట్టాడురా అంటూ గొప్పగా ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. నా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat