కాంచన, చంద్రకళ, శివగంగ సినిమాలతో హారర్ చిత్రాలకే పరిమితమైందనుకున్న రాయ్ లక్ష్మీ ఆలియాస్ లక్ష్మీ రాయ్ నటిస్తోన్న తాజా బాలీవుడ్ చిత్రం జూలీ-2. ఈ మూవీలో ఆమె బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల కాగా ఇందులో రాయ్ అందాలకు ఫిదా కాని వారు లేరు. బోల్డ్ లుక్‌లో రాయ్ లక్ష్మీని చూసిన ఫ్యాన్స్ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. …
Read More »యాక్సిడెంట్ చేసిన ప్రముఖ హీరో రాజశేఖర్
ప్రముఖ సినీనటుడు రాజశేఖర్‌ను యాక్సిడెంట్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పై రాజేంద్రనగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వేగంగా వచ్చిన రాజశేఖర్ కారు.. రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్ కారును ఢీ కొట్టినట్టుగా సమాచారం. దీనిపై రాజశేఖర్‌తో వాగ్వాదానికి దిగిన రామిరెడ్డి, రాజశేఖర్ తన కారును ప్రమాదానికి గురి చేశాడని పోలీసులకు …
Read More »నివేదా థామస్ తో ప్రత్యేక ఇంటర్వూ..
తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా… తన సహజ నటనతో తెలుగింటమ్మాయే అనిపించుకుంది నివేదా థామస్. ఎనిమిదేళ్ల వయసు నుంచీ నటిస్తున్నా.. చదువుకీ సమప్రాధాన్యం ఇచ్చింది.ఓ వైపు ఆర్కిటెక్చర్ చివరి ఏడాది చదువుతూ, మరో వైపు హిట్‌లను తన ఖాతాలో వేసుకుంటున్న ఆమెతో ప్రముఖ మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వూ మీకోసం .. * జై లవకుశ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్టున్నారు..? అవునండీ! చాలా సంతోషంగా ఉంది…నేను తెలుగులో చేసిన మూడు సినిమాలూ సూపర్ …
Read More »అర్ధరాత్రి ఫుల్ గా త్రాగి “స్టార్ హీరో రూమ్”కి వెళ్ళిన కంగనా .ఆతర్వాత ఏమైందంటే ..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అర్ధరాత్రి ఫుల్ గా త్రాగి ఒక ప్రముఖ స్టార్ హీరో ఇంటికి వెళ్ళింది అంట .ఈ విషయం గురించి ఆ స్టార్ హీరోనే చెప్పారు .ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తోన్న స్టార్ హీరో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ వివాదం మరింత రాజుకుంది .ఈ క్రమంలో హీరోయిన్ కంగన తనపై చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ ఆయన తొలిసారి ప్రముఖ యాంకర్ అర్నబ్ …
Read More »స్పైడర్ కు తగ్గని కలెక్షన్ల వర్షం ..రికార్డ్లను బ్రేక్ చేస్తోన్న మహేష్ మూవీ ..
ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేశ్‌బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్‌కు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి అని చిత్రం యూనిట్ ప్రకటించాయి . మొదటిగా ఈ మూవీ కి బాగోలేదని టాక్ వచ్చిన కానీ కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. అందాల రాక్షసి రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా, ప్రముఖ దర్శకుడు ఎస్‌జే సూర్య, ప్రేమిస్తే భరత్, విలన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచ …
Read More »స్వీటీ కి “అనుష్క “అని పేరు పెట్టింది ఎవరో తెలుసా ..?
అనుష్క శెట్టి అసలు సొంత పేరు స్వీటీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి స్వీటీ మాట్లాడుతూ నేను పుట్టగానే మా పిన్ని నాకు ‘స్వీటీ’ అనే పేరు పెట్టింది. మా అమ్మానాన్నలు సాయిబాబా భక్తులు. మా ఇద్దరు సోదరులకు ‘సాయి’ అనే పేరు కలిసొచ్చేలా పెట్టారు. నాక్కూడా అలాగే నామకరణం చేయాలనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో స్కూల్ రిజిస్టర్లలోనూ …
Read More »భావోద్వేగానికి గురైన సమంత
మూడు ముళ్ల బంధంతో మెట్టినింటికి వెళుతున్న సమయంలో ప్రతి ఆడపిల్ల భావోద్వేగానికి గురౌతుంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉన్నా సరే.. తల్లిదండ్రులకు దూరమౌతున్నందుకు మనస్సులోతుల్లో బాధగానే ఉంటుంది. కథానాయిక సమంత కూడా ఇలానే భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లి పీటలపై ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ క్షణంలో తీసిన ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.‘ఈ ఫొటో గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. నిన్న తీసిన షాట్ ఇది. …
Read More »చైతన్య- సమంతల మ్యారేజ్.. శ్రీయా భూపాల్ ఎక్కడ..?
అక్కినేని నాగార్జున రెండవ తనయుడు అఖిల్ ఎంగేజ్‌మెంట్ ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే వారసురాలైన శ్రీయా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగి పెళ్లికి ముందే ఆబంధం బ్రేక్ అయిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని ఫ్యామిలీకి ముందునుండే జీవీకే ఫ్యామిలీతోనే వ్యాపారం సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య పెళ్లికి జీవీకే ఫ్యామిలీ అటెండ్ అయ్యిందా లేదా.. ముఖ్యంగా శ్రీయా భూపాల్ వచ్చిందా లేదా అనే …
Read More »కంగ్రాట్స్ సమంత…మంత్రి కేటీఆర్
టాలీవుడ్ హీరో నాగ చైతన్య, నటి సమంత ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా సమంతకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం శుక్రవారం రాత్రి.. వీరి వివాహం గోవాలో ఘనంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా సాగిన పెళ్లిలో.. ప్రతి సందర్భంలోనూ కొత్త జంట ఆనందంలో తేలిపోయింది.ఏమాయ చేసావె సినిమా చిత్రీకరణ సమయంలో నాగచైతన్య,సమంతల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాలక్రమేణా ప్రణయంగా మారింది. …
Read More »మంచు లక్ష్మీకి రంగు పడింది..!
హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగరవాసులు నరకం చూసారు. అలాగే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినవారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మంచు లక్ష్మి కూడా హైటెక్స్ దగ్గర ఒక గంటన్నర ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిందట. దీనితో మంచు లక్ష్మీ ఆగ్రహంతో ఒక ట్వీట్ పెట్టారు. రాజకీయనాయకులు కూడా ప్రోటోకాల్ పక్కనబట్టి సాధారణ వ్యక్తులలాగా ప్రయాణిస్తే ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయి అనే అర్థం వచ్చేలా మంచు లక్ష్మి ట్వీట్ చేసారు. మామూలుగా …
Read More »