ప్రముఖ యాంకర్, నటి మల్లిక (39) సోమవారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె, 20 రోజులుగా కోమాలోనే ఉంది. 20 ఏళ్ల క్రితం టీవీ వ్యాఖ్యత, యాంకర్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అనేక సీరియల్స్ లో నటించింది. మహేష్ బాబు ఫస్ట్ మూవీ రాజకుమారుడు సినిమాలో కృష్ణకు భార్యగా నటించింది. కొన్ని సినిమాల్లో అక్క, అత్త పాత్రల్లోనూ నటించింది. ఎక్కువగా టీవీ సిరియల్స్ ద్వారా …
Read More »తెలుగు యాంకర్ మృతి
ప్రముఖ యాంకర్ మల్లిక అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లిక చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘రాజకుమారుడు’ సహా పలు చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ యాంకర్‌గా అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. వివాహానంతరం నటనకు దూరమయ్యారు. నేడు ఆమె …
Read More »అనుష్కకి ట్రీట్‌మెంట్.. కారణాలు ఇవే..!
సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. వరుస విజయాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమెకు వచ్చిన అన్ని మంచి సినిమాలు ఇంకా ఏ హీరోయిన్ కూడా దక్కలేదనే చెప్పాలి. జేజమ్మగా తన ఉగ్రరూపం చూపించింల్ అనుష్క.. సరోజగా పిచ్చెక్కించింది. రుద్రమదేవిగా కత్తి పట్టి కదనరంగంలో దూకిన స్వీటీ.. దేవసేనగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో క్రేజ్‌ను సంపాదించింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె ఊసే …
Read More »నిర్మాతని బండబూతులు తిట్టిన ప్రముఖ హీరో..!
సినిమా రంగంలో ఒకప్పుడు కెప్టన్ ఆఫ్‌ది షిప్ అంటే నిర్మాతే.. అయితే రాను రానూ నిర్మాతల పరిస్థిరి క్యాషియర్ స్థాయికి దిగజారింది. ఓ సినిమా తెరకెక్కించాలంటే ముందుగా నిర్మాత కావాలి.. ఆయనతోనే సినిమా మొదలు అవుతుంది. సినిమా హిట్ అయినా కాకపోయినా దానిని తట్టుకునేది నిర్మాతే. అలంటి నిర్మాతను పచ్చి బూతులు తిట్టాడు అగ్ర హీరో. కేవలం బడ్జెట్ ఎక్కువ అవుతుందని కాస్త షెడ్యూల్ తగ్గిద్దామని అన్నాడట ఆ నిర్మాత. దీంతో …
Read More »కమల్ – రజనీల పై చారు హాసన్ సంచలనం..!
విశ్వ నటుడు కమల్‌హాసన్ నవంబర్ ఏడున తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజల సపోర్ట్ ఎలా ఉంటుందో తెలియదు కీనీ.. కుటుంబ సభ్యల మద్దతు మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ సోదరుడు చారుహాసన్ తన తమ్ముడు రాజకీయ భవితవ్యంపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో …
Read More »చిరంజీవి అంటే ఎవరో నాకు తెలియదు..ప్రభాస్
బాహుబలిలో నటించాక ప్రభాస్ ఖ్యాతి ప్రపంచానికి విస్తరించింది. తెలుగు సినిమా స్టామినా ఏంటో తెలుగు హీరో స్థాయి ఏంటో యావత్ సినీ ప్రపంచానికి తెలియజేసిన సినిమా బాహుబలి. ఈ చిత్రానికి తన నటనతో ప్రాణం పోశాడు ప్రభాస్. అయితే తాను ఎంత ఎదిగినా ప్రభాస్‌లో కించిత్ గర్వం కూడా ఎవరికీ కనిపించదు. సినీ పరిశ్రమలో తనకంటే పెద్ద స్థాయిలో ఉన్నవారినైనా, క్రిందిస్థాయిలో ఉన్నవారినైనా డార్లింగ్ అని ఆప్యాయంగా పిలుస్తూ అందరికీ …
Read More »ప్రముఖ సినీ రచయిత హరనాథరావు కన్నుమూత..!
ప్రముఖ సినీ నటుడు రచయిత ఎంవీఎస్ హరనాథరావు(72) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆయన్ని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 150కు పైగా సినిమాలకు మాటలు అందించిన హరనాథరావు.. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం సినిమాలకు నంది పురస్కారాల్ని గెలుపొందారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన హరనాథరావు.. దేశంలో దొంగలు పడ్డారు, ఇదా …
Read More »సమంత కన్నీళ్ళు.. నాగార్జున షాకింగ్ రియాక్షన్..!
టాలీవుడ్ క్యూట్ లవర్స్ చైతు, సమంతలు వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగిపోయింది. సమంత, నాగచైతన్యల వివాహం అతి తక్కువమంది బంధువులతో ఎంతో గ్రాండ్‌గా వివాహం జరిగింది. తొలుత హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగితే ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగే సమయంలో మాత్రం సమంత బోరున విలపించారు. కన్యాదానం జరిగే సమయంలో సమంత కంట కన్నీరు వచ్చింది. …
Read More »సమంత క్యారెక్టర్ ఇదే..!
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం రాజుగారి గది-2. సమంత, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్ వదిలారు. సమంత లుక్ ఇది. ఈ లుక్‌లో సమంత పంతులమ్మగా కనిపించింది. తెల్ల పంచె, లాల్చీలో …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నమణిరత్నం కొత్త స్కెచ్..!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొత్త స్కెచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కెచ్ అంటే వేరే ఏదో కాదు లెండి.. తన కొత్త సినిమాకు సంబంధించి కేరక్టర్ ఆర్టిస్టులు.. టెక్నీషియన్స్ స్కెచ్ లను విడుదల చేశారు. వాటినే రిలీజ్ చేస్తూ.. తన కొత్త చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారఎప్పటిలాగానే తన సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ పైనే ఈ చిత్రం రూపొందనుండగా.. ప్రొడక్షన్ నెం17 అంటూ మణిరత్నం కొత్త …
Read More »