Home / MOVIES (page 683)

MOVIES

బిగ్ బ్రేకింగ్.. మ‌రోసారి తండ్రి అయిన‌ పవన్ కళ్యాణ్..!

టాలీవుడ్ ప్ర‌ముఖ‌ నటుడు, జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ కు మళ్లీ తండ్రి అయ్యాడు. పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నేవా సోమ‌వారం పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఇంత‌ముందు పవన్ కల్యాణ్‌కు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ తో బాబు (అకీరా), ఒక పాప (ఆద్య) కు తండ్రి కాగా.., తరువాత వివాహం చేసుకున్న లెజ్ …

Read More »

రాజశేఖర్ కారు ప్రమాదానికి అసలు కారణం… తాజాగా వెల్లడి

టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ నిద్రమాత్రలు మింగాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో గొడవపడి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి మరో కారును ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి అసలు కారణం తాజాగా వెల్లడైంది. హైదరాబాద్, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని రాజశేఖర్ తన కారుతో ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఆల్కహాలు తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్లే రాజశేఖర్ యాక్సిడెంట్ …

Read More »

అభ్యుద‌య ర‌చ‌యిత‌ హ‌ర‌నాథ‌రావు గురించి విలువైన స‌మాచారం..!

ఎంవిఎస్‌ హరనాథరావు.. నాటకరంగం మీదుగా వెండితెరకు వెళ్లిన అభ్యుదయ రచయిత. త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైన‌ పదునైన సంభాషణలతో ప్రగతిశీలభావాలు పలికించిన సృజనశీలి. సమాజ ప్రగతికి దోహదపడే కథలను, సంభాషణలనూ సమకూర్చిన రచయిత. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం ఒంగోలులో తుదిశ్వాస విడిచారు. ఆయన 1948 జులై 27వ తేదీన గుంటూరు జిల్లాలో జన్మించారు. స్కూల్లో మాస్టారి ప్రోత్సాహంతో ఐదేళ్ల వయసులోనే రంగస్థల ప్రదర్శన ఇచ్చారు. తల్లి సత్యవతి సంగీత ఉపాధ్యాయిని. …

Read More »

కంగనా వ‌ర్సెస్ హృతిక్‌.. దంగ‌ల్‌ అన్‌లిమిటెడ్..!

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్- హృతిక్ రోష‌న్‌ల వివాదం ఇప్ప‌ట్లో ముగిసేలా లేదు. ప్రేమ ద్వేషం పగ ఇలా సాగుతుంది వీరి వైరం. ఒకప్పుడు ప్రేమించుకొని తర్వాత శత్రువులు అయిపోయారు వీరు. ఇప్పుడు వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కంగ‌నా మాత్ర‌మే మీడియా ముందుకు వ‌చ్చి హృతిక్ పై వ్యాఖ్య‌లు చేసింది. అయితే తాజాగా హీతిక్ కూడా ఈ వివాదం పై స్పందించారు. కంగ‌నాను …

Read More »

హీరోయిన్ శ్రీదేవి కూతురు బికినీ పోజు!

శ్రీదేవి చిన్న కూతురు ఖుషీకపూర్ ప్రస్తుతం వార్తల్లోకి వచ్చింది. అదికూడా హాట్ గా గ్లామర్ షోతో ఈమె వార్తల్లోకి ఎక్కడం గమనార్హం. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఖుషీకపూర్ బికినీ పిక్చర్ సర్క్యులేట్ అవుతోంది. సముద్రతీరంలో ఖుషీ దిగిన ఫొటో ఇది. ఈ ఫొటోపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొందరేమో ఈ ఫొటోను చూసి ఖుషీ లవ్ అండ్ అడ్మిరేషన్ ను కురిపిస్తుంటే, మరికొందరు దీన్ని స్కిన్ షో అని …

Read More »

రికార్డ్ స్థాయిలో వసూళ్ళు సాధించిన “జై లవకుశ “..

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హరోగా తన సోదరుడు ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ రామ్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఇటీవల విడుదల అయిన లేటెస్ట్ మూవీ “జై లవకుశ “.జైలవకుశ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల ధియేటర్స్ లో విడుదలై మొదటి షో నుండే బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌తో ప్రదర్శించబడుతున్నది. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కిన జై లవ కుశ …

Read More »

అందరికి ఆదర్శంగా నిలిచిన హీరో రాజశేఖర్ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని శంషాబాద్ లోని ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి మాసబ్ ట్యాంక్ కు దారితీసే పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్, రాంరెడ్డి అనే వ్యక్తి ఇన్నోవా కారును ఢీ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన రాంరెడ్డి తాగి ఉన్నందువల్లే హీరో రాజశేఖర్ …

Read More »

ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ టాక్‌.. హిట్టా ఫ‌ట్టా..!

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజయ్ లీలా బన్సాలీ సినిమా అనగానే చ‌రిత్ర‌, భారీ నిర్మాణ విలువలు గుర్తొస్తాయి. దర్శకత్వం వహించినా, నిర్మాతగా ఉన్నా ఆయన సినిమాల్లో భారీ తనాన్ని మాత్రం ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటారు. దేవదాస్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాలు చూస్తే బన్సాలీ ఏంటో అర్థమైపోతుంది. ఇప్పుడు అదే కోవలో మరో భారీ చిత్రం పద్మావతి చిత్రాన్ని బన్సాలీ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా …

Read More »

తెల్లగా ఉంటావని పొగరా -తమన్నాపై అభిమాని ఫైర్ ..

తమన్నా ఇటు తన అందాలతో అటు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది .అంతే కాకుండా మొత్తం ఇండస్ట్రీలోనే తమన్నా మాదిరిగా తెల్లని పాలలో నుంచి తీసిన కుందనపు బొమ్మలా అందంతో కుర్రకారు మతిని పోగొట్టింది .అంతగా ఆదరణ ఉన్న ఆమె సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత తమ అభిమానులతో నేరుగా మాట్లాడుతూ అందరికి దగ్గరవుతుంది అమ్మడు . దీనిలో భాగంగా సోషల్ …

Read More »

పవన్‌కి అడుక్కోవడం తెలియదు.. అలీ సంచ‌ల‌నం..!

టాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ సినిమాల్లో హాస్య నటుడు అలీకి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఉంటుంది. పవన్ సినిమాల్లో దాదాపుగా సగానికి పైగా అలీ కలిసే నటించారు. పవన్‌కు అత్యంత సన్నిహితులు కూడా. సినిమాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే అలీ పవన్ పైన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ పెట్టిన పవన్‌తో మీరు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ఒక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat