ఏపీ రాజకీయ సినీ వర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సంబందించిన ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెల్పిన జనసేన.. ఏపీలో జరగబోయే వచ్చే సార్వత్రిక ఎన్నికల బరిలో దిగడం ఖాయమని తేల్చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేయనుందని జనసేన ప్రకటించింది కూడా. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయన పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక చాలమంది …
Read More »రకుల్‌కు బర్త్‌డే షాక్ ఇచ్చిన మెగా హీరో..!
మెగా కాంపౌడ్ నుండి అప్‌లోడ్ అయిన సాయి ధరమ్ తేజ్.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరూ కలిస్తే ఆ ప్రాంతం అంతా అల్లరి మయం అవ్వాల్సిందే. దీంతో సోమవారం రకుల్ ప్రీత్ బర్త్ డే సందర్భంగా ఆమెకు పలువురు బర్తడే విషెష్ అందించారు. అయితే మెగాహీరో సాయి ధరమ్.. రకుల్ ఊహించని ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ఆమెకు …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ ఆఫర్ కి రోజా రియాక్షన్..!
వివాదాల రారాజు మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మంగళవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో భీభత్సంగా హల్చల్ చేశాయి. రామ్ గోపాల్ వర్మ ఏపీలోని పలమనేరులో అడుగుపెట్టడం.. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం.. అక్కడ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన కొన్ని వివరాలను మీడియాకి అందించడం వంటి విషయాలతో హోరెత్తిపోయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని వచ్చే ఏడాది …
Read More »పరిటాల రవి నిజంగానే పవన్‌కు గుండు కొట్టించాడా..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పరిటాల రవి గుండు కొట్టించాడనే వార్తలు.. అప్పట్లో సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. ఇక సోషల్ మీడియా జోరందుకున్నాక కూడా పవన్ గుండు కథపై ఇప్పటికీ రకరకాలుగా చర్చించుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ గుండు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏంజరిగిందంటే.. పరిటాల రవి ఆత్మకథ అస్తమించని రవి పుస్తకంలో.. 177,178 …
Read More »ముస్లిం అయితే మాత్రం మొగుడితో సంసారం చేయకూడదా…. ప్రియమణి సంచలన వ్యాఖ్యలు…!
టాలీవుడ్‌లో తన భారీ అందాలతో కుర్రకారును మతులు పొగొట్టిన హాట్ బ్యూటీ ప్రియమణి రీసెంట్‌గా ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. ఐపీఎల్‌లో పరిచయమైన ఈవెంట్ మేనేజర్ ముస్తఫారాజ్‌తో లవ్‌లో పడి గత మూడేళ్లుగా అతడితో సహజీవనం చేస్తున్న ప్రియమణి ఈ మధ్యనే వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నా అంటూ మీడియాకు చెబుతోంది ఈ భామ. అయితే ఇంకా వైవాహిక జీవితానికి …
Read More »త్రిష తీసుకున్న సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్…ఎందుకో తెలుసా
30 ఏళ్ల వయస్సు దాటిన కూడ తానింకా యంగేనని చెప్పే ప్రయత్నం చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రయార్టీ ఇచ్చే ఈ అమ్మడు.. మరింత స్లిమ్ (జీరో సైజ్)గా కనిపించింది. ఈ వయసులోనూ టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్దగా లేకపోయినా కోలీవుడ్‌లో మాత్రం తీరికలేకుండా బిజీగా వుంది. తమిళంలో గర్జనై అనే మూవీలో లేడీ ఓరియెంటెడ్ రోల్ చేస్తోంది. ఇందుకోసమే జిమ్‌లో …
Read More »అక్కడ వారి పక్కలో పడుకుంటేనే అవకాశాలు..!
సౌత్ సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోలు నన్ను పడకగదికి రమ్మన్నారని.. గతంలో తెలగు హీరోల పై సంచలన కామెంట్స్ చేసిని రాధికా ఆప్టే.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలు రాబట్టుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారిన రాధికా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ దక్షిణాది అవకాశాలు రాకపోవడం వెనుక అసలు కారణాలు ఏంటి అని మీడియా వారు ప్రశ్నిచగా.. షాకింగ్ …
Read More »జబర్థస్త్ నుండి యాంకర్ రష్మీ అవుట్.. నెక్స్ట్ ఎవరో తెలుస్తే..!
బుల్లితెర హాట్ ప్రోగ్రాం జబర్దస్త్ కామెడీ షోతో టాప్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీగౌతమ్.. గుంటూరు టాకీస్, చారుశీల, తను వచ్చెనంట వంటి సినిమాలతో యూత్‌నూ ఆకట్టుకుంది. జబర్థస్త్ యాంకర్‌గా బాగా పాపులర్ అయిన యాంకర్ రష్మీను జబర్దస్త్ షో నుంచి తొలగిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన మార్క్ యాంకరింగ్ తో అదరగొట్టిన యాంకర్ రష్మీకి రానురాను ప్రేక్షకాదరణ లభించడంలేదని సమాచారం. దీంతో ఆమె …
Read More »చంద్రబాబు సర్కార్ పై వర్మ సంచలనం..!
ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లి నిర్మాణం పై మల్లగుల్లాలు పడుతోంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే వేలకోట్లు ఖర్చు చేసినా ఇంత వరకు ఒక్క డిజైన్ కూడా సెట్ అవలేదు. దీంతో దర్శక దిగ్గజం రాజమౌళి సలహాలు తీసుకోవాలంటూ నార్మన్ సంస్థకు, సీఆర్డీఏ అధికారులకు సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై మిస్టర్ వివాదం రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అసెంబ్లీని …
Read More »సినీనటుడు మనోజ్ కారు నుజ్జు…నుజ్జు
నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలతో పాటు, వాహానదారులు తీవ్ర ఇబ్భందులు పడుతున్నారు. ఈ వర్షాలకు సినీనటుడు మనోజ్ నందన్ కారు ధ్వంసమైంది. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నగరంలో భారీగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అయితే… గచ్చిబౌలిలోని బీఎస్ఎన్ఎల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్ ప్రహరీ గోడ పెద్ద శబ్ధంతో కూలిపోయింది. వర్షాలకు నానిపోయిన గోడ ఒక్కసారిగా కూలిపోగా ఆ సమయంలో గోడ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తోన్న ఓ …
Read More »