ఏపీ టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో రామ్ గోపాల్ వర్మ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. బుధవారం మంత్రి సోమిరెడ్డి.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై సోషల్ మీడియాలో దంగల్ నడిచిన సంగతి తెలిసిందే. ఇక గురువారం ఉదయాన్నె వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో సోమిరెడ్డి వ్యాఖ్యలకి మరోసారి స్పందించాడు. మై రిప్లైస్ టు …
Read More »బాలివుడ్ పద్మావతి.. టాలివుడ్ బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేస్తుందా..?
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా పద్మావతి. దీపికా పడుకోన్, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భారీ తనం, మేకింగ్ విలువలు, అద్భుతమైన గ్రాఫిక్స్, భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాలతో నిండిన ట్రైలర్‌తో విడుదలకు ముందే పద్మావతి చిత్రం భారీ హైప్ ను దక్కించుకుంది. చారిత్రక నేపథ్యమున్న సినిమాలు తీయడంలో.. బాలీవుడ్‌లో తనకు …
Read More »అనుష్క ఈ పోటో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసి…ఓ ప్రత్యేక సందేశాన్ని కూడ..
సూపర్’గా తొలి సినిమా నుంచి సాగిపోతున్న అనుష్క.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా మారింది. దానికి కారణం పర్సనాలిటీ అదరహోగా ఉండటమే! ఒక్క మాటలో వర్ణించాలంటే.. అందం, అభినయం ఆరడుగుల పోత పోస్తే అనుష్క. దీంతో దర్శకులు కలలు కన్న పాత్రలకు తనే మొదటి ఛాయిస్ అయింది. అన్ని పాత్రల్లో ఒదిగిపోవడానికి ఆమె గ్లామరస్ లుకు కూడా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు అయితే ఈ రోజు అంతర్జాతీయ …
Read More »శృతి హాసన్ పై ఘోరంగా కామెంట్స్ చేసిన ప్రముఖ హీరో..!
విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్‌కి మొదట్లో వరుస పరాజయాలు పలుకరించాయి. దీంతో ఆమెపై ఐరన్‌లెగ్ అనే ముద్ర వేశారు సినీ వర్గీయులు. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించిన శృతి కెరీర్ ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌కు చేరింది. ఇక వరుసగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా దూసుకుపోతుంది. అయితే తాజాగా శృతి …
Read More »నిహారిక కొత్త వెబ్ సిరీస్.. నాన్న కూచి..!
మెగా కాంఫౌడ్ నుండి వచ్చిన నాగబాబు తనయ నిహారిక నటించిన తొలి వెబ్ సీరిస్ ముద్దపప్పు ఆవకాయ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే, తెలుగునాట వెబ్ సిరీస్‌లకు క్రేజ్ తెచ్చిన ఘనత నిహారికకే దక్కుతుంది. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఆ తర్వాత వెంటనే నాన్న కూచి అనే మరో వెబ్ సిరీస్ ను నిహారిక మొదలుపెట్టింది. రియల్ లైఫ్‌లో తండ్రీ కూతుళ్లైన నాగబాబు, నిహారికలు …
Read More »అజ్ఞాతనంలోకి వెళ్ళిన హాస్య నటుడు..!
తమిళ స్టార్ హాస్య నటుడు సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదైంది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే కాంట్రాక్టర్ షణ్ముగసుందరంతో కలసి కుండ్రత్తూర్ సమీపంలోని కోవూర్ ప్రాంతంలో కల్యాణ మండపాన్ని కట్టడానికి సన్నాహాలు ప్లాన్ వేశాడు సంతానం. అందుకు తన భాగంగా భారీ మొత్తాన్ని షణ్ముగసుందరానికి ఇచ్చాడు. తర్వాత కల్యాణ మండపం నిర్మాణ నిర్ణయాన్ని ఇద్దరూ విరమించుకున్నారు. దీంతో తన డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని అడిగాడు …
Read More »బుల్లి పవర్ స్టార్ పై రేణుదేశాయ్ రియాక్షన్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా మంగళవారం పవన్ నాలుగోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇక పవన్ తన లైఫ్‌లో మూడు పెళ్లిళ్ళు చేసుకోగా.. మొదటి భార్య నందినీతో సంతానం కల్గకుండానే పెళ్లి చేసుకున్నారు. ఇక తర్వాత రేణుదేశాయ్‌తో సహజీవనం.. పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. విడాకులు.. అన్నీ చకచకా జరిగిపోయాయి. తర్వాత రష్యన్ భామ లెజ్‌నోవాతో పెళ్లి.. మొదట …
Read More »పవన్ ఫుల్ ఖుషీ.. ఇంతకీ బుల్లి పవర్ స్టార్ పేరు ఏంటో తెలుసా..?
జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగోసారి తండ్రి అయిన సంగతి అందరికి తెల్సిందే. ఆయన మూడో భార్య లెజ్ నోవా మంగళవారం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బాబును పట్టుకొని పవన్ ఉన్న ఫోటో కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇక పవన్ అభిమానుల దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అందరూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మంగళవారం ఈ …
Read More »బుల్లితెర పై శృతిమించిన శ్రీముఖి..!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్షేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి రిలీజ్‌కు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఈ సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా ఎన్నో వివాదాలు ఎదుర్కొని సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. బయట జరుగుతున్నదే చూపించారు అని సినిమాని పొగిడిన వాళ్లుంటే, ఈ సినిమా చూసి చాలామంది అబ్బాయిలు అర్జున్ రెడ్డిలు అవుతారని తిట్టినవాళ్లున్నారు. సీనియర్ పొలిటీషియన్ వి. హనుమంతరావు చేసిన రచ్చ అంతా …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌గా మోనార్క్ నటుడు..!
ఏపీ సినీ, రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ గా ఈ సినిమాలో కనిపించబోయే నటుడు ఎవరు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ చిత్రాన్ని మిస్టర్ వివాదం డైరెక్ట్ చేస్తుండడంతో.. ఈ సినిమాలో వివాదాస్పద అంశాలు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. దానికి తగినట్లుగా వర్మ ఈ సినిమా విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ ల ద్వారానే కాక, …
Read More »