Home / MOVIES (page 680)

MOVIES

స‌మంత అంత ప‌ని చేసిందా..!

మ‌న హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత భర్త ఇంటి పేరే భార్య ఇంటి పేరు అవుతుంది. దీనికి తగ్గట్టే తన పేరును సమంత రుత్ ప్రభు నుంచి సమంత అక్కినేనిగా మార్చుకుంది హీరోయిన్‌ సమంత పేరును ట్విట్టర్ లో సమంత అక్కినేనిగా పేరు మార్చుకుంది శామ్. సమంత తన ట్విట్టర్ ఖాతాలో ఇప్పటి వరకు సమంత రుత్ ప్రభుగా ఆమె పేరుండేది. తాజాగా త‌న పేరును సమంత అక్కినేని గా …

Read More »

వ‌ర్మ ట్రాప్‌లో ప‌డి గిల గిలా కొట్టుకుంటున్న టీడీపీ మంత్రి..!

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సినీ సంచ‌ల‌నం రామ్ గోపాల్ వర్మ ట్రాప్‌లో ప‌డి గిల‌గిలా కొట్టుకుంటున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టికే వ‌ర్మ తీస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌కి కావ‌ల్సినంత హైప్ క్రియేట్ చేసుకున్న వ‌ర్మ‌.. టీడీపీ మంత్రి సోమిరెడ్డ‌ని మాత్రం ఆడేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే మంత్రి సోమిరెడ్డికి చుక్క‌లు చూపిస్తున్న వ‌ర్మ మరోసారి సోషల్ మీడియా ద్వారా సెటైర్లు వేశాడు. …

Read More »

అమీ జాక్స‌న్‌.. స్ట‌న్నింగ్‌ ఫస్ట్ లుక్..!

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 2.0. అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ ఇదివరకే విడుదల చేసింది. ఆ పోస్టర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్ష‌య్ కుమార్ ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రం రోబో సినిమాకు సీక్వల్‌గా తెరకెక్కుతున్న …

Read More »

స్టార్‌ హీరోయిన్ల పై ప్ర‌ముఖ నిర్మాత లైంగిక వేదింపులు..!

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ హీరోయిన్స్ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొంటున్న చేదు అనుభవాలను ఓపెన్ గానే చెబుతున్నారు. నిర్మాతలు, హీరోలు తమను లైంగికంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని వీరు వివరిస్తున్నారు. ఒక్కొక్కరిగా తాము ఎదుర్కొన్న విషాదకర అనుభవాలను వివరిస్తున్నారు. ఇదే సమయంలో హాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాత సెక్స్ స్కాండల్స్ చర్చనీయాంశంగా మారాయి. హార్వీ విన్‌స్టన్ అనే నిర్మాత గురించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన సంచలన వార్తా కథనం అంతర్జాతీయంగా వార్తల్లో …

Read More »

డ్రగ్స్ కేసులో నందు.. గీతామాధురి రియాక్షన్

టాలీవుడ్‌ని కుదిపేసిన‌ డ్రగ్స్‌ కేసులో సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‘సిట్‌’ విచారణకు పిలవడం, ఈ కేసు ఇండస్ట్రీ ని ఒక కుదుపుకుదిపేయడం అందరికీ తెలిసిందే. విచారణ ఎదురుకున్న వారిలో యువ నటుడు నందు కూడా వున్నాడు. అయితే తాజాగా ఈ కేసుపై నందు భార్య , ప్రముఖ నటి గీతామాధురి స్పదించింది. నందూను డ్రగ్స్ కేసులో ఇంటరాగేషన్ కి పిలిచినప్పుడు ఎలా ఫీలయ్యారు …

Read More »

లక్ష్మీస్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించే సినిమా.. నిర్మాత రాకేష్ రెడ్డి ఇంటర్వ్యూ..!

లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్‌ను పెట్టి రామారావు జీవిత చరిత్రపై సినిమా తీయబోతున్నానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే. అయితే వర్మను చాలా మంది వైయస్సార్సిపి కి ,లక్ష్మి’S ఎన్టీఆర్ కి ఏ విధమైన సంబంధం వుంది అని అడుగుతున్నారు ..దానికి వర్మ సమాధానంగా నిర్మాత రాకేశ్ రెడ్డి ఒక పేపర్ కిచ్చిన ఇంటర్వ్యూ ఇక్కడ పోస్ట్ చేశాడు   1).లక్ష్మీ’స్ …

Read More »

బాలికా దినోత్స‌వం నాడు.. అనుష్క సంచ‌ల‌నం..!

అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని హీరోయిన్ అనుష్క తన సందేశం వినిపిచింది. ప్రపంచంలోని ఆడపిల్లలందరినీ ఉద్దేశిస్తూ ఓ ప్రత్యేక సందేశాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసింది. సమాజంలో ఆడపిల్లల హక్కు కోసం మనమంతా శ్రమిద్దాం. భూమ్మీదప్రతి ఆడపిల్లకి తాను క్షేమంగా ఉండాలని, చదువుకోవాలని, సమాన హక్కులు ఉండాలని కోరుకునే హక్కు ఉంటుంది. హ్యాపీ ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ గర్ల్‌ చైల్డ్‌ అని తన సందేశం వినిపించింది స్వీటీ. అలాగే ఈ సందర్భంగా ఓ …

Read More »

క‌లెక్ట‌ర్‌గా నయనతార..!

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో ఎలాంటి పాత్ర లోనైనా యిట్టె లీన‌మైపోయే గ్లామర్ బ్యూటీ నయనతార.. ఇప్పుడు కలెక్టర్‌గా కనిపించబోతుంది. నయనతార మెయిన్ రోల్ లో తమిళంలో తెరకెక్కుతున్న ఆరమ్‌ చిత్రాన్ని తెలుగులో కర్తవ్యం పేరుతో విడుదల చేయబోతున్నారు. గోపి నైనర్‌ దర్శకత్వంలో ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార జిల్లా కలెక్టర్‌గా కనిపించబోతుంది. ఇక నిర్మాత మాట్లాడుతూ రాజకీయం నేపథ్యంలో, నాటకీయ పరిణామాలతో ఆసక్తికరంగా సాగే చిత్రమిది. మా టైడెంట్‌ …

Read More »

బాలయ్య అంటే బాబోయ్ అంటున్నఅసిస్టెంట్లు…. ఆంగ్ల పత్రిక సంచలన కథనం…!

బాలయ్య ఏ ముహార్తాన నిర్మాత బెల్లంకొండపై కాల్పులు జరిపి, అరెస్ట్ అయి ఆ తర్వాత బావ చంద్రబాబును అడ్డం పెట్టుకుని మెంటల్ హాస్పిటల్ నుంచి మెంటల్ సర్టిఫికెట్‌ తెప్పించుకుని ఆ కేసు నుంచి బయపడ్డాడో అప్పటి నుంచి కాస్త విచిత్రంగా, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు.. అసలే బాలయ్య‌కు చేతివాటం ఎక్కువ..పుర చేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావు అని వీరభద్ర సిన్మాలోని డైలాగ్‌‌కు తగట్టుగానే బాలయ్య పుర చేయి , …

Read More »

శిష్యుడు ఎక్క‌డ ఆపుతాడో.. గురువు అక్కడే మొదలెడతాడు..!

తెలుగు రాష్టాల్లో ఇప్పుడు రాజ‌కీయ సినీ వ‌ర్గాల్లో హ‌ట్‌టాపిక్ ఎన్టీఆర్ బ‌యోపిక్‌. ముందుగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తామని ఆయన తనయుడు, సినీ హీరో..ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తర్వాత వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా రంగంలోకి దిగారు. నేనే ఈ సినిమా తీస్తాను అన్నారు. అందరూ తొలుత బాలకృష్ణ సినిమాకే వర్మ దర్శకత్వం వహిస్తారని భావించారు. వర్మ కూడా ఇంచుమించు అదే తరహా ఫీలర్స్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat