ఫిదా సినిమాతో అభిమానులు సాయి పల్లవికి ఫిదా అయిపోతున్నారు. సాయి పల్లవి ముద్దు మాటలు, ఎక్స్‌ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులను ఆమెకు పిచ్చ ఫ్యాన్ చేసేశాయి. ఇదిలా ఉంటే ఎంత తక్కువ టైంలో సాయి పల్లవి సూపర్ హీరోయిన్‌గా పాపులర్ అయ్యిందో అంతే త్వరగా ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. తెలుగులో ఆమె చేసిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఫిదా షూటింగ్ టైంలో ఆమెకు హీరో వరుణ్‌తేజ్‌కు గొడవ జరిగింది. అదలా …
Read More »దానికి కూడా సిద్ధమే అంటూ ప్రగ్యా జైస్వాల్ నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ..
మెగా కుటుంబం నుండి వచ్చిన మరో హీరో మెగాస్టార్ చిరంజీవి సోదరుడు అయిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్ ) దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో ట్రెండ్ గా కనిపించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న క్యూట్ అందాల రాక్షసి ప్రగ్యా జైస్వాల్.అయితే అమ్మడు తాజాగా నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇచ్చేసింది . ఇటు అందం అటు అభినయం రెండు …
Read More »హేట్ స్టోరీ-4.. ఊర్వశి స్టన్నింగ్ హాట్ పిక్..!
బాలీవుడ్‌లో మరో బూతు సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. అదే హేట్ స్టోరీ-4. హేట్‌స్టోరీ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చేశాయి.. ప్రేక్షకుల్ని వేడెక్కించేశాయి. ఇప్పుడు వస్తోన్నది మూడో హేట్ స్టోరీ. సినిమాలో ఎంత బూతు కంటెంట్ వుంటే, అంతగా వసూళ్ళు రాబట్టుకోవచ్చని బాలీవుడ్‌లో సీ-గ్రేడ్ చిత్రాల నిర్మాతలు పడ్తున్న ఆరటమే, ఇలాంటి సినిమాల రాకకు కారణం. ఊర్వశి రౌటేలా.. బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరిది. హాట్‌నెస్ అన్‌లిమిటెడ్ అన్పించేలా …
Read More »శ్రీముఖి వీడియో..హల్ చల్..మరి ఇంత ఘాటుగా
బుల్లితెరపై హాట్ గా యాంకరింగ్ పాటు మత్తెక్కించే మాటలతో రచ్చ చేసే శ్రీముఖి వెండితెరపై ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీతో టాప్ లెపెందుకు రెడీ అయ్యింది. ప్రముఖ స్టోరీ రైటర్, నటుడు హర్షవర్దన్ తొలిసారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1980లలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈమూవీ ట్రైలర్‌ను శ్రీముఖి …
Read More »కరీనాతో నాకు ఎఫైర్ ఉంది.. సినీ విశ్లేషకుడు సంచలనం..!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తనను ప్రేమ పేరు తో మోసగించాడంటూ తెగ హంగామా చేస్తోంది. దీనిపై పబ్లిక్ గా కామెంట్లు కూడా చేస్తూ అతడిని బజారుకీడ్చేసింది. కొద్ది రోజులు దీనిపై సైలెంట్ గా ఉన్న హృతిక్ కూడా నోరు విప్పి కంగనా పచ్చి అబద్ధాలు చెబుతోందని కొట్టిపారేశాడు. కంగనాయే తన వెంటపడి వేధించేదంటూ ఆరోపణలు చేశాడు. ఈ యవ్వారం లో బాలీవుడ్ లోని …
Read More »టీడీపీ నయా కరివేపాక్.. ఫ్యూచర్ ఏంటో..?
మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తానని చెబుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పోస్టర్ విడుదల నాటినుంచి నేటి వరకు సంచలనం అయి కూర్చుంది. టీడీపీ వర్గాలు వర్మ పై కయ్యి మంటూ రోజుకొకరు సినిమా తీస్తే తాట తీస్తామన్న రేంజ్‌లో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి వాణివిశ్వనాధ్ వచ్చి చేరారు. మహానటుడు ఎన్టీఆర్‌తో ఆయన ఆఖరి చిత్రం హీరోయిన్‌గా చెబుతున్నా దయచేసి సినిమా తీయొద్దు …
Read More »పెళ్లైన ప్రముఖ హీరోతో పీకల్లోతు ప్రేమలో.. సాయి పల్లవి..?
శేకర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రం టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద దుమ్ము రేపింది. ఇక ఆ చిత్రంలో తెలంగాణ యాసలో భానుమతిగా మంచి అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి కోలీవుడ్ హీరో ప్రేమలో మునిగితేలుతోందట. ప్రస్తుతం సాయిపల్లవి కోలీవుడ్ హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుందట. ఈ వార్తలను సాయిపల్లవిని ఖండించకపోవడంతో… ప్రేమ వ్యవహారం నిజమేనని కోలీవుడ్ జనాలు భావిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, …
Read More »క్వీన్ కంగనా పై పరువునష్టం దావా..!
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదం రోజుకో మలుపు తీరుగుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటి వరకు ఈ వివాదం మాటల వరకే అనుకున్నారు కానీ ఇప్పుడు కోర్టు వరకు వచ్చింది. అంతే కాకుండా కంగనా చేసిన వ్యాఖ్యలుపై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. సీనియర్ నటుడు ఆదిత్యా పంచోలి తనను శారీరకంగా హింసించాడని చెప్పింది. అంతే కాకుండా హృతిక్ …
Read More »బ్రదర్ అనిల్‌తో వర్మ రహస్య సమావేశం.. టీడీపీ బ్యాచ్‌కి ఎక్కడెక్కడో..!
మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి ఏకంగా ఓ రాజకీయ పార్టీని, అందునా అధికారంలో వున్న పార్టీని వర్మ భయపెట్టగలుగుతున్నాడంటే వర్మ మామూలోడు కాదు అనే చెప్పాలి. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో వర్మ సినిమాని అనౌన్స్ చేయడం, ఓ ఫొటోని విడుదల చేయడం తెల్సిన విషయాలే. ఈ చిత్రానికి వైసీపీ నేత రాకేష్ నిర్మాత కావడంతో టీడీపీ ఆందోళన మరింత …
Read More »పరిటాల సునీతగా రమ్యకృష్ణ..!
టాలీవుడ్ జక్కన్న చెక్కిన బాహుబలి సిరీస్ చిత్రంలో శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ, త్వరలో పరిటాల సునీతగా కనిపించబోతుందనే వార్త సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇదేదో వర్మ తెరకెక్కించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్, తేజ తెరకెక్కించబోయే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలలో అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే. పరిటాల సునీతగా కనిపించబోతుంది నారా రోహిత్ నటిస్తున్న తాజా మూవీ బాలకృష్ణుడు లోనట. రాయలసీమ ఫ్యాక్షన్ వ్యవహారాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ …
Read More »