సినిమా ఇండస్ర్టీలో రాణించాలంటే అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుంటే ఇండస్ర్టీలోకి అడుగుపెట్టడం కూడా గగనమే. అంతేకాదు… చిన్న చిన్న క్యారెక్టర్ట్స్ చేసుకునే వారి పరిస్థితి అయితే మరీ దారుణం అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది యంగ్ సింగర్ ప్రణవి. తెలుగు పాటలు పాడటంలో ప్రణవికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతే శ్రోతలను మంత్ర ముగ్ధులను …
Read More »జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగా హీరో..!
టాలీవుడ్‌లో ఎక్కువ మంది స్టార్లు ఉన్నా.. ఒంటి చేత్తో సినిమాని నిలబెట్టే నటులు మాత్రం అతి తక్కువ మంది ఉన్నారు. అలాంటి తెలుగు నటుల్లో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక తారక్ నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కోర్టు లో చేసే నటనగాని టెంపర్ సినిమాలో కోర్టు సీన్ గాని, మొన్న వచ్చిన జై లవ కుశ …
Read More »వెండితెర పై మరోసారి రెచ్చిపోయిన శ్రీముఖి..!
బుల్లితెరపై ఒకవైపు ఫైర్‌బ్రాండ్‌గా మరోవైపు హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంటున్నయాంకర్ శ్రీముఖి.. రచయిత మరియు కమెడియన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన గుడ్ బాడ్ అగ్లీ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇక ఈ ట్రైలర్‌లో శ్రీముఖి అందాలకు హర్ష వర్ధన్ దర్శకత్వ ప్రతిభకు తార్కాణంలా నిలిచిందరని.. ఈ సారి తప్పకుండా హిట్టు సినిమాని శ్రీముఖి తన ఖాతాలో వేసుకునేలా ఉందని టాక్ వినిపిస్తోంది. రామ్ గోపాల్ …
Read More »రాజా ది గ్రేట్ జెన్యూన్ షార్ట్ రివ్యూ..!
మాస్ మహరాజ్ రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్ చూసి రెండేళ్లు దాటిపోయింది. ఎప్పుడో రెండేళ్లకు ముందు దీపావళికి బెంగాల్ టైగర్‌గా వచ్చిన రవితేజ ఫామ్‌లో లేడు. కిక్ 2, బెంగాల్ టైగర్ రెండు సినిమాలు ఆకట్టుకోకపోవడం, లాంగ్ గ్యాప్ తీసుకోవడంతో మనోడి మార్కెట్ కూడా డౌన్ అయ్యింది. అయితే తాజాగా రవితేజ రాజా ది గ్రేట్ స్టార్ట్ చేయగానే అంచనాలు పెరిగాయి. ఇందుకు కారణం పటాస్, సుప్రీమ్ లాంటి రెండు హిట్ …
Read More »అలిసి పోలేదు.. చేయడం తగ్గించానంతే :శ్రుతిహాసన్
బ్యూటీ క్వీన్ శృతి హాసన్ మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాలతో వచ్చే క్రేజ్ కంటే తెర వెనుక జరిగే సంఘటనలతోనే శ్రుతిహాసన్‌కు మరింత క్రేజ్ వస్తోంది. అయితే, గతంలో ఏడాదికి ఐదారు సినిమాలు చేసిన దక్షిణాధి హీరియిన్ శ్రుతిహాసన్ ఈ మధ్య సినిమాల సంఖ్య బాగా తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఎప్పుడూ స్పీడు పనికిరాదు..’ అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని …
Read More »విజయ్ మెర్సల్ టాక్.. హిట్టా ఫట్టా..?
తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడైన తమిళ తలపతి విజయ్ హీరో గా ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన మూవీ మెర్సల్. ఈ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీపావళి కానుకగా బుధవారం ఈ మూవీ తమిళం లో రిలీజ్ కాగా, తెలుగులో గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ 61 వ చిత్రం కావడం తో ఈ సినిమా ను …
Read More »టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వర్మ …
టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తాను తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విమర్శలు చేస్తోన్న అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలకు వ్యంగ్యంగా సమాధానాలు ఇస్తోన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సమాధానం ఇచ్చారు. ప్రభాకర్ చౌదరి తనను విమర్శిస్తూ చేసిన ప్రతి అంశానికి ఫేస్ బుక్ ద్వారా …
Read More »మాస్ “రాజా ది గ్రేట్” ఓవర్సీస్ పబ్లిక్ టాక్..!
టాలీవుడ్‌కి సోలోగా వచ్చి మాస్ మహరాజ్‌గా ఎదిగిన రవితేజ.. హీరో క్యారెక్టరైజేషన్‌కు తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో వేరియేషన్ చూపించే కథానాయకుడు. ఆయన తొలిసారి అంధుడిగా నటిస్తున్నారు. ఇక పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాజా ది గ్రేట్. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై శిరీష్ నిర్మాతగా ఈ చిత్రం దీపావళి కానుకగా …
Read More »పెదాలు తుడుచుకుంటూ.. శ్రీముఖి గురించి..!
బుల్లి తెరపై బెస్ట్ యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి, రవిల గురించి అనేక రూమర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు మరో హాట్ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మరింది. అసలు విషయం ఏంటంటే.. అనగనగా తెలుగు బుల్లితెర.. అందులో ఒక టచ్చింగ్ ప్రోగ్రాం.. అదేనండి యాంకర్ ప్రదీప్ హొస్ట్ చేసే.. కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా.. ప్రతి ఆదివారం మన ప్రదీప్ మాచిరాజు …
Read More »రవిలో రోజూ అదే కనిపిస్తుంది :శ్రీముఖి
యాంకర్ రవి గురించి అందరికి బాగా తెలుసు. ఒకప్పుడు మా మ్యూజిక్, జెమినీ మ్యూజిక్‌లలో యాంకర్‌గా ఉండి బాగా పాపులర్ అయ్యాడు రవి. ఆ తరువాత యాంకర్ శ్రీ ముఖితో కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేసి తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు. అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో వీరిపై కామెంట్లు బాగా ఎక్కువయ్యాయి. అవేమిటంటే.. టీవీ షోలల్లో యాంకరింగ్ చేస్తూ, ఒకరిని ఒకరు కవ్వించుకుంటూ, అప్పుడప్పుడూ హద్దులు …
Read More »