అక్కినేని నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న సమంతకి అస్సలు వంట రాదట. మొన్నటి వరకు సినిమా సెట్స్ లలో పెట్టె భోజనం తప్ప చేతి వంట రుచి చూడని సమంత ఇప్పుడు స్వయంగా చేసుకున్న చేతి వంట తినడమే కాదు పలువురికి రుచి చూపిస్తుంది. అక్కినేని నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా సమంత వంటింట్లోనే గడిపేస్తుందట. నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు సమంతని వంట గురించి అడిగితే.. …
Read More »నేను ప్రేమలో పడ్డాను…రెండో పెళ్లికి తప్పకుండా మిమ్మల్ని పిలుస్తా…. రేణూ దేశాయ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి ప్రేమలోపడ్డారు. అయితే, ఈ దఫా మరో వ్యక్తి ప్రేమలో కాదండోయ్. ఓ ప్రేమ జంట చేసిన డ్యాన్స్ చూసిన ఆమె వారిద్దరిపై ప్రేమలో పడిపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే… ‘నీతోనే డ్యాన్స్ షో’ స్టార్ మాలో ప్రసారం అవుతుంది. ఇందులో రేణూ దేశాయ్ జడ్జిగా పాల్గొంటున్న విషయంతెల్సిందే. ఈ డ్యాన్స్‌షోలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి …
Read More »ప్రభాస్ ఫై కన్నేసిన వరలక్ష్మి..!
జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పక్కన జోడి కట్టేందుకు చాలామంది హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో నటుడు శరత్‌కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మి చేరిపోయింది. తనకు ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందని పబ్లిక్‌గా చెప్పేసింది. ప్రస్తుతం వరలక్ష్మి శక్తి చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సందర్భంగా …
Read More »చంద్రబాబు పై వర్మ వోడ్కా పంచ్..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ ఏ ముహుర్తాన ప్రకటించాడో గానీ.. టీడీపీ నేతలు మాత్రం పంచలు తడుపుకుంటున్నారు. ఇక టీడీపీ నేతలు ఒక్కొకరుగా వర్మ పై అటాక్ చేస్తుంటే.. రాము మాత్రం సింగిల్ హ్యాండ్‌తో టీడీపీ బ్యాచ్‌కి తనదైన శైలిలో పంచ్‌లు ఇచ్చుకుంటూ పోతున్నారు. టీడీడీ నేతల నుండి ప్రతి కామెంట్‌కీ సోషల్ మీడియా నుంచి కౌంటర్ ఇస్తున్న వర్మ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా …
Read More »వర్థమాన గాయని హత్య.. ఆ ఇద్దరు..?
హర్యానాలో వర్ధమాన గాయని దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు గాయని హర్షిత దహియాను (22) అతి సమీపంనుంచి కాల్పులు జరిపి హత‍్య చేశారు. పానిపట్ జిల్లాలోని ఛమ్రా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. వ‍్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, చమ్రా గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ చేతిలో టీడీపీ కథా చిత్రం..పూర్తి విశ్లేషణతో..!
వెండితెర సంచలనం మిస్టర్ వివాదం రామ్ గోపాల్ వర్మటీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత ఘట్టంలోని కేవలం ఒకే ఒక్క భాగం తీస్తానంటే టీడీపీ వణుకుతోందా.. భయపడుతోందా.. అంటే అవుననే అంటున్నారు సినీ, రాజకీయ విశ్లేషకులు. స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరమాంకం అంటే లక్ష్మీపార్వతిని పెళ్లి ఆడిన నాటినుంచి రాంగోపాల్ వర్మ చిత్రం ఆరంభం అవుతుంది. ఆ పెళ్ళి నందమూరి కుటుంబంలో పెద్ద చిచ్చు రేపింది. ఎన్టీఆర్ వారసులు ఆయన రాజకీయ …
Read More »రణబీర్ కపూర్‌తో ఎఫైర్.. ఓపెన్ అయిన హీరోయిన్
బాలీవుడ్ హాట్ భామలు దీపిక పదుకొనే, కత్రినాకైఫ్ లతో హాటుగా.. ఘాటుగా ప్రేయాణానాలు నడిపిన రణబీర్ కపూర్… ఇద్దరికీ బాయ్ బాయ్ కూడా చెప్పేశాడు. ఇప్పుడు తాజాగా షారుఖ్ ఖాన్ రాయిస్ చిత్రం ఫేం మహిరాఖాన్‌తో ఎఫైర్ స్టార్ట్ చేశాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక ప్రైవేట్ రూమ్‌లో సిగరెట్లు కాలుస్తూ కనిపించిన ఈ జంట ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంలో మహిరా పై …
Read More »చింపబడ్డ ‘ఎన్టీఆర్’ పేజీలను మళ్లీ అతికిస్తా :చంద్రబాబు వ్యాఖ్యలకు రామ్‌గోపాల్ వర్మ రిప్లై
తన తదుపరి చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి రామ్‌గోపాల్ వర్మ సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఈ చిత్రంపై రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. ఈ సినిమాకు వైసీపీ నేత నిర్మాత కావడంతో… వ్యవహారం మొత్తం రాజకీయ రంగును పులుముకుంది. టీడీపీ నేతలు వర్మపై రోజుకో కామెంట్ చేయడం… ఆ విమర్శలకు సోషల్ మీడియా ద్వారా వర్మ సమాధానం ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి …
Read More »నాడు శరత్‌బాబు.. నేడు నమిత.. మళ్లీ పెళ్లిపై..!
ఒకప్పుడు కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ నటించి నమితకు ఎంతో క్రేజ్ ఉండేది. అంతేకాదు. నమిత అందాలకు ఫిదా అయిన అభిమానులు.. నమితకు గుడి కూడా కట్టేశారు తమిళ తంబీలు. తమ అందాల దేవత నమితేనంటూ.. ఆ గుడిలో పూజలు కూడా చేస్తున్నారు. నమితను భారీ అందాల భామగా పిలుచుకునే వారు అభిమానులు. కొన్ని సంవత్సరాలపాటు తెలుగు, తమిళ ఇండస్ర్టీల్లో ఓ వెలుగు వెలిగిన నమితకు కొత్త కథానాయికల రాకతో అవకాశాలు తగ్గుతూ …
Read More »దీపిక పదుకునేకు….సంబంధాలు చూస్తున్నారంట?
ఎప్పుడు..ఎక్కడ చూసిన ఎఫైర్ వార్తలతో హీట్ పెంచే హీరోయిన్ గా దీపిక పదుకునే ఇప్పటికే రణబీర్‌కపూర్‌తో డేటింగ్ చేసి వార్తల్లోకొచ్చింది. ఆ క్రమంలోనే కింగ్ ఫిషర్ వారసుడు సిద్ధార్థ్ మాల్యాతో డేటింగ్ వ్యవహారం అంతే గమ్మత్తుగా ప్రచారంలోకి వచ్చింది. ఆ రెండు ఎఫైర్లు గతంలో కలిసిపోయాక, బాలీవుడ్ హాట్ హీరో రణవీర్ సింగ్ లైన్‌లోకి వచ్చాడు. భన్సాలీ `రామ్‌లీల` సినిమాతో రణవీర్‌తో కొత్త ఎఫైర్ మొదలు పెట్టింది దీపిక. ప్రస్తుతం …
Read More »