తనలో చూపించేందుకు ఎంతో గ్లామర్ ఉందంటోంది అందాల చిన్నది ప్రగ్యా జైస్వాల్. అంతేకాదు ఎలాంటి గ్లామర్ పాత్రలో అయినా ఒదిగి పోయేందుకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే స్కిన్ షో కోసం బికినీ వేసేందుకు కూడా సై అంటోందట. ఇప్పటికీ హీరోయిన్‌గా తన మార్కు చూపించలేకపోతున్న ఆ అందాల చిన్నది అందాల ఆరబోత విషయంలో మరింత దూకుడుగా ముందుకు సాగాలని భావిస్తోంది. అమ్మడికి అలాంటి పాత్రల్లో నటించే అవకాశం వచ్చిందే కానీ …
Read More »శ్రీముఖి ఇచ్చిన స్ర్టెంగ్త్.. ఇండస్ర్టీలోఉండేలా చేసింది – యాంకర్ రవి
‘రారండోయ్ వేడుక చూద్దా’ సినిమాకు ఆడియో ఫంక్షన్‌లో సీనియర్ నుటడు చలపతిరావు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనమైన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ యాంకర్ రవి ‘సూపర్ సర్’ అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై యాంకర్ రవి తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓమాట్లాడుతూ.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్ తరువాత టీవీ ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోదామని భావించానని తెలిపాడు. …
Read More »కాబోయే భర్త ఎలా ఉండాలంటే..!
బిగ్‌బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైన తరువాత.. తనకు మళ్లీ నటించాలని, ఎదగాలని కోరిక కలిగిందని సినీనటి అర్చన అంటోంది.అంతేకాక ఇంతకు ముందు తాను ఓ సారి ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటించానని తెలిపింది. ఒక నటిగా మంచి సినిమాల్లో నటించాలని ఉందని.. దీపావళి సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలన్న అంశం గురించి …
Read More »షాక్ న్యూస్.. చర్లపల్లి సెంట్రల్ జైలుకు నవదీప్ ..మరో నటుడు
బిగ్ బాస్ షోతో బుల్లితెరపై మెరిసిన నవదీప్, ఆదర్శ్ చర్లపల్లి జైల్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వీరిద్దరూ జైలు సిబ్బంది, ఇతర నటీనటులతో కలిసి దిగిన ఫొటోను నవదీప్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. సినిమా షూటింగ్ కోసమే వీరు చర్లపల్లి జైలుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఫొటోల్లో వీరితోపాటు రచ్చ రవి కూడా ఉన్నాడు. అంతకు ముందే వీడియో ద్వారా దీపావళి శుభాకాంక్షలు చెప్పిన నవదీప్.. కాసేపట్లో చర్లపల్లి సెంట్రల్ …
Read More »హరితేజ, శివారెడ్డిల మధ్య కెమిస్ట్రీ బాగా
‘బిగ్ బాస్’షోతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు హరితేజ. బిగ్ బాస్‌లో విజయం హరితేజకే వరిస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు కానీ అందులో తనదైనశైలిలో రాణించిన హరితేజకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఆ షోలో నటించక ముందువరకు హరితేజ అంటే ఎవరో తెలియదు. కానీ షో బాగా పాపులర్ అయిన తర్వాత హరితేజ దశ తిరిగి అవకాశాలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన దీపావళి …
Read More »రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం
రవితేజ తాజా సినిమా ‘రాజా ది గ్రేట్’ ప్రేక్షకులను అలరిస్తోంది. దీపావళి కానుకగా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు రూ. 10 కోట్లు వసూలు చేసినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. అయితే ఓపెనింగ్ డే కలెక్షన్ రూ. 15 కోట్ల వరకు ఉండే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండో రోజు దీపావళి సెలవు కావడంతో వసూళ్లు మరింత పెరిగే …
Read More »ఆ హీరో కోసం అందాలు ఆరబోతకు సిద్ధమైన సురభి …
టాలీవుడ్ యువహీరో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘బీరువా’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన హాట్ హీరోయిన్ సురభి .ఆ తర్వాత జెంటిల్ మెన్ ,ఎక్స్ ప్రెస్ రాజా వంటి మూవీలలో నటించి తన అందాలతో ఇటు యువతను అటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది . కానీ ఆ తర్వాతి కాలంలో తనకు అవకాశాలు రాలేదు .తన అందాలను సరైన రీతిలో ప్రదర్శించకపోవడం వలనే అవకాశాలు రాలేదని …
Read More »దీపావళి నాడు లోకేష్ ను మించిన పవన్ కామెడీ -ఏమి చేశారంటే ?
దేశ వ్యాప్తంగా ఈ రోజు ప్రజలు దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా సంతోషంగా కొత్త దుస్తులను ధరించి జరుపుకుంటున్నారు . తమ దోస్తులకు ..శ్రేయోభిలాషులకు ఫోన్ల ద్వారా ..ఫేస్ బుక్ ద్వారా ..వాట్సప్ ద్వారా మేసేంజర్స్ ద్వారా ఇలా పలు విధాలుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తోన్నారు .ఈ నేపథ్యంలో ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు తన …
Read More »ఈ దీపావళికి వంద మందితో హన్సిక …
హన్సిక అంటే బొద్దుగా అందంగా చూడగానే మతి పోగొట్టే రూపం అమ్మడు సొంతం .మొదటిలో వరసగా అవకాశాలు వచ్చిన కానీ ఆ తర్వాత మాత్రం ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రావడం గగనమైంది .అయితే కోలీవుడ్ లో మాత్రం ఆమె ఇంటి గడప ముందే నిర్మాతలు డేట్స్ కోసం వాలిపోతున్నారు .హన్సిక ఈ రోజు దీపావళి పండగ ఎలా చేసుకుంటారో వివరించింది . ఒక ప్రముఖ మీడియా కిచ్చిన ఇంటర్వ్యూ లో …
Read More »రెండు బీర్లు తాగి బిర్యానీ తిని..!
అక్కినేని నాగచైతన్య- సమంతల పెళ్లి హాయిగా జరిగిపోవడం, ఇటీవలే రిలీజ్ అయిన రాజుగారి గది 2 సక్సెస్ కావడంతో సీనియర్ హీరో కింగ్ నాగార్జున హాయిగా 2 బీర్లు తాగి ఎంచక్కా బిర్యానీ తిని పడుకున్నాడట. దీంతో రాజుగారి గది-2 సక్సెస్ మీట్‌కు ఆలస్యంగా వచ్చాడు నాగార్జున . అయితే విచిత్రం ఏంటంటే ఈ విషయాన్నీ నాగార్జునే స్వయంగా వెల్లడించడం . ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ ఏడెకరాలలో …
Read More »