మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదాలు క్రియేట్ చేయడంలో పట్టా పొందారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రకటించి నప్పటి నుండి సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇక రాము లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ పోస్టర్ విడుదల చేసినప్పటి నుండి టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా వర్మ పై విరుచుకు పడుతుండగా.. వర్మ కూడా అంతే ధీటుగా సింగిల్ హ్యాండ్‌తో …
Read More »ఆలియా భట్ ఖాతాలో కవలలు..!
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. అంతేకాదు.. ఈ సారి ఏకంగా నిర్మాత కరణ్ జొహార్ ఆశలపై నీళ్లు జల్లింది. అయితే, కరణ్ జొహార్ నిర్మాణంలో ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ నటీనటులుగా వచ్చిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` సినిమా ఈ దివాలీకి ఐదేళ్లు పూర్తి చేసున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్‌కి కరణ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో చిత్ర యూనిట్‌తోపాటు …
Read More »ప్రభాస్ అంటే పిచ్చి..! స్టార్ హీరో కూతురు
బాహుబలిసినిమా తరువాత ఎక్కడ చూసినాప్రబాస్ పేరు మారుమోగిపోతోంది. అంతకు ముందు టాలీవుడ్‌కే పరిచయమైన ప్రబాస్ రాజమౌళి దర్శకత్వంలో.. బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు.. ఆ చిత్రంలో హీరో ప్రబాస్ రాజసానికి అమ్మాయిలు ఫిదా అయిపోయారు. అందులోనూ ప్రబాస్ ఆరుడుగులు ఉండటంతో పాటు బ్యాచలర్ కావడంతో అమ్మాయిల నోట హీరో ప్రబాస్ పేరు మారుమోగి పోతోంది. తాజాగా.. ఈ జాబితాలో ఓ స్టార్ హీరో …
Read More »రాజుగారికి గట్టి దెబ్బే పడింది..!
అక్కినేని నాగార్జున, సమంత మెయిన్ లీడ్ లో ఓం కార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది 2 గత శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుని.. సోలో పెరఫార్మెన్సు ఇస్తూ వచ్చింది. కానీ నిన్న బుధవారం రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో రాజుగారి కలెక్షన్స్ మీద దెబ్బపడినట్లుగా చెబుతున్నారు. రాజుగారి గది 2 సినిమా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయని,. …
Read More »రాత్రికి రాత్రే స్టార్ అయిన యాంకర్ విష్ణు ప్రియ..!
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..అని చెప్పాడు ఓ మహాకవి. కష్టపడితే దేన్నైనా సాధించవచ్చు. అంతే కాకుండా ఇప్పుడు అన్ని రంగాల్లో అమ్మాయిలు.. అబ్బాయిలకు ధీటుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా రంగుల ప్రపంచంలో.. అందులోనూ బుల్లితెర పై అంతా మహిళల హవా నడుస్తోంది. ఇప్పటికే స్మాల్‌స్క్రీన్ పై సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖిలు రచ్చ రచ్చ చేస్తుంటే మరో యాంకర్ విష్ణుప్రియ దూసుకువచ్చింది. ఓ ప్రముఖ చానల్‌లో పోవే పోరా ప్రోగ్రాంలో తనదైన …
Read More »దీపికా నోట.. మళ్లీ శృంగారం మాట.. ఈ సారి ఏకంగా..!
బాలీవుడ్ భామ దీపికా పదుకునే ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో పారితోషికం తీసుకోవడమే కాదు.. తన శృంగార సంబంధాలు సృష్టించిన సంచనాలు కూడా ఎక్కువే. కాగా, మొన్నీమధ్య హేమా మాలిని బయోగ్రఫీ లాంచ్ కార్యక్రమానికి హాజరైన దీపికా పదుకొనే జీవితంలో శృంగారం అనే అంశంపై మాట్లాడింది. సరైన శృంగార భాగస్వామిని ఎంచుకోవటం చాలా కష్టమైన పని అని, భాగస్వామి ఎదుగుదలను, అభిరుచుల్ని గౌరవించేవారు దొరకడం చాలా కష్టమని బాలీవుడ్ అందాల తార …
Read More »కమల్‌కు ట్విట్టర్ షాక్..!
బాలీవుడ్ ప్రముఖ సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఏదో ఒక వివాదం క్రియేట్ చేయడం.. ఎవరో ఒకరి పై విమర్శలు చేయడం, వార్తలు.. వార్తల్లోకి ఎక్కడం ఇతని డైలీ హాబీ. అయితే ఇప్పుడు తాజాగా కమల్‌కు ట్విట్టర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇండియాలో సినిమాలు విడుదలకు ముందే దుబయ్‌లో ప్రీమియర్ షో చూసేసి, వెకిలి రివ్యూలు రాసే కే ఆర్ కే …
Read More »అజయ్‌తో అయితే సౌకర్యంగా.. నిరభ్యంతరంగా..! టబు
“నిన్నే పెళ్లాడుతా”, “ప్రేమదేశం” చిత్రాలతో తెలుగు కుర్రాళ్లను ఉర్రూతలూగించిన సెక్సీ నటి టబు బాలీవుడ్‌లో అత్యంత అత్యుత్తమ నటీమణులు ఒకరు.. టబు ఇప్పుడు మారిన 45 కానీ ఈ మనోహరమైన నటి సింగిల్‌గానే ఉండటం తెలిసిందే. నాడు తెలుగు సినిమాలు గ్రీకు వీరుడు…నా రాకుమారుడు’ అంటూ “నిన్నే పెళ్లాడుతా”, “ప్రేమదేశం” చిత్రాలతో తెలుగు కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తోంది సెక్సీ నటి టబు. అయితే, ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన ‘గోల్ మాల్ …
Read More »నేనెందుకు వదులుకోవాలి..?
అక్కినేని వారి కోడలు హీరోయిన్ సమంత ఇక సినిమాల్లో నటిస్తుందా.. లేదా..అనే సంధేహాలు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి. అమల కూడా ఒకప్పడు హీరోయినే. అయితే అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లిన తర్వాత నటనకు దూరం అయిపోయింది. ఇప్పుడు సమంత కూడా అలా నటనకు దూరం అయిపోతారా.. అంటే కాదని చెబుతుంది సామ్. ఇప్పుడు కూడా నటన కొనసాగిస్తారా.. అంటూ అక్కినేని వారి కోడలైన నటి సమంతను అందరూ పదే పదే …
Read More »దీపికా..ఏందిది!
బాలీవుడ్ భామ దీపికా పదుకునే ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో పారితోషికం తీసుకోవడమే కాదు.. తన శృంగార సంబంధాలు సృష్టించిన సంచనాలు కూడా ఎక్కువే. కాగా, నిన్న ముంబైలో జరిగిన జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు జరుగగా.. ఆ కార్యక్రమానికి అందాల తార దీపికా పదుకునే వేసుకు వచ్చిన దుస్తులపై సినీ ప్రపంచం ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతోంది. ఇంతకీ దీపికా పదుకునే ఏ దుస్తులు వేసుకొచ్చిందబ్బా అనే కదా! …
Read More »