Home / MOVIES (page 665)

MOVIES

దుమ్ము లేపుతున్న సాయిధరమ్ తేజ్ “జవాన్ “టీజర్ ..

మెగా ఫ్యామిలీకి చెందిన యువహీరో ,సుప్రీమ్ స్టార్ సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన బివీఎస్ రవి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్‌’ విడుదల తేదీని ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు.ఈ మూవీ డిసెంబరు 1న విడుదల కానున్నది . ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. అరుణాచల్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో సాయిధరమ్‌ సరసన మెహరీన్‌ కథానాయికగా నటించింది.ఎస్ ఎస్ తమన్‌ ఈ …

Read More »

తెలుగు సినిమా ఎందుకు వెనకబడింది..?

మన దేశంలో సినిమా ప్రస్థానం వందేళ్ళ క్రితం ఆరంభం అయ్యింది. తెలుగులో సినిమాల నిర్మాణం 81 ఏళ్ళ క్రితం ఊపిరిపోసుకుంది. ఇన్నాళ్ళ కాలంలో జాతీయస్థాయిలో తెలుగు సినిమా మరే ప్రాంతీయ సినిమా సాధించనంత అద్భుత ప్రగతిని సాధించింది. అన్నింటినీ మించి హిందీ తర్వాత రెండో భారీ సినిమా పరిశ్రమగా అవతరించడమేకాక, సినిమాల సంఖ్యాపరంగా కూడా తెలుగు సినిమా జాతీయస్థాయిలో రెండో స్థానాన్ని సాధించింది. అయితే భారీ బడ్జెట్‌లు, సినిమాల సంఖ్య, …

Read More »

తెలుగు సినిమా.. షార్ట్ రివ్యూ..!

అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా తెలుగు ప్రాంతం కూడా ఉండటం వల్ల, తెలుగు సినిమా తొలినాటి ప్రయత్నాలన్ని మద్రాస్‌లోనే ఊపిరిపోసుకున్నాయి. దక్షిణభారతదేశంలో మొదటి స్వదేశీ థియేటర్ గెయిటీ థియేటర్ స్థాపించిన దర్శకుడు తెలుగువాడు రఘుపతి వెంకయ్యనాయుడు. ఆయన నిర్విరామ కృషివల్లే 1920 ప్రాంతంలో మద్రాస్‌లో తెలుగు సినీ పరిశ్రమ రెక్కలు తొడుక్కుంది. 1921లో వచ్చిన భీష్మ ప్రతిజ్ఞ తెలుగువారు తీసిన తొలి మూకీ సినిమా కావడంలో ఆయన కృషి ఎంతో …

Read More »

సినీ సిత్రాలు.. ప‌క్క‌లో సాంప్ర‌దాయాలు..!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఈ మాట దాదాపు గత సంవత్సర కాలంగా తరచూ వినిపిస్తూనే ఉంది. ఇదివరలో ఎప్పుడూ మాట్లాడని హీరోయిన్లు ఒక్కొక్కరే నోరు విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ చీకటి దందా గురించి ఇటీవ‌లి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. నిర్మాత‌ల‌, ద‌ర్శ‌కుల రూమ్‌లకు వెళితేనే సినిమా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చాలా మంది చెప్పారు. అలా లొంగ‌క‌పోతే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డిపోతోంద‌ని కూడా చెప్పారు. …

Read More »

మేఘాతో నితిన్ ఎఫైర్‌.. క్లారిటీ ఎక్క‌డ‌..?

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఉన్న మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచులర్లలో నితిన్ ఒకరు. అయితే ఇప్పడు నితిన్ ప్రేమలో పడ్డాలని తెల‌గు సినీ వ‌ర్గాల్లో గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. తన తోటి నటిని పెళ్లి చేసుకుంటానని నితిన్ ఇంట్లో చెప్పారని వదంతులు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నితిన్ ప్రేమ వ్యవహారం దాదాపు రెండు నెలలుగా జోరుగా వినిపిస్తోంది. అయినా ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటి గ్యాసిప్‌లు కామన్.. అయితే ఇప్పుడు ప్రేమ …

Read More »

అజ్ఞాతవాసి షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప‌వ‌న్‌..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్క‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ స్టార్ట్ అయ్యి చాన్నాళ్ళు అయ్యింది. అయితే దీనికి సంబంధించి ఒక్క పిక్ కూడా బ‌య‌ట‌కురాలేదు. ఆ విధంగా జాగ్రత్త పడింది చిత్ర యూనిట్ అయితే ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోని చిక్ మంగుళూరు ఏరియాలో అజ్ఞాతవాసి షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో పవన్ ఎడమచేతికి గాయమైంద‌ని సమాచారం. ఇలాంటివి సహజమేనని, పెద్దగా పట్టించుకోవాల్సిన …

Read More »

ఆ వీక్నెస్‌ను వ‌దులుకోలేక పోతున్నా..!

కెరీర్ ప్రారంభంలోనే త‌న అంద‌చందాలు, అభిన‌యంతో కుర్ర‌కారు హృద‌యాల‌ను దోచుకున్న హీరోయిన్ ఎవ‌రంటే.. ట‌క్కున వ‌చ్చే స‌మాధానం కాజ‌ల్‌. కాజ‌ల్ సినీ ఇండ‌స్ర్టీలోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లు పూర్త‌య్యాయి. కెరీర్ ఆరంభం నుంచే విజ‌యాల‌తో సంబంధం లేకుండా..వ‌రుస సినిమాలు చేస్తోంది. మ‌ధ్య‌.. మ‌ధ్య‌లో కొత్త భామ‌లు ఎంట్రీ ఇచ్చినా.. వారికి సైతం పోటీనిస్తూ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే 50 సినిమాలు పూర్తిచేసుకున్న ఈమె తెలుగుతో పాటు తమిళ భాష …

Read More »

లైంగిక వేదింపులు.. ప్రియాంక చోప్రా సంచ‌ల‌నం..!

వివాదాస్పద నిర్మాత హార్వే వైన్‌స్టీన్ లాంటి వాళ్లు ఒక్క హాలీవుడ్‌లోనే కాదు అని, అలాంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా పేర్కొంది. ఇటీవల హాలీవుడ్‌ను కుదిపేసిన వైన్‌స్టీన్ సెక్స్ స్కాండల్ అందరికీ తెలిసిందే. తమపై లైంగిక దాడులు చేశాడంటూ అనేక మంది హాలీవుడ్ హీరోయిన్లు ప్రొడ్యూసర్ వైన్‌స్టీన్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఈ వివాదంపై బాలీవుడ్ భామ ప్రియాంకా కూడా …

Read More »

ఆ మగాడి దెబ్బ‌కు త‌ట్టుకోలేక బ‌య‌టకు వ‌చ్చేశా!

త‌మిళ‌ ‘బిగ్ బాస్‌’ నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయినా.. మంచి గుర్తింపుతో ఒవియా క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ బ్యూటీకి ఇప్పుడు తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా అడ్వర్టైజ్‌మెంట్ రంగంలో ఈ అమ్మడు దూసుకుపోతుంది. అయితే, తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఒవియా త‌ను పాటిస్పేట్ చేసిన బిగ్ బాగ్ షో గురించి మాట్లాడింది. ఈ సంద‌ర్భంలోనే ఆరవ్ అనే మరో పార్టిసిపెంట్ గురించి చెప్పుకొచ్చింది ఒవియా. …

Read More »

సుడిగాలి సుధీర్‌కు.. యాంక‌ర్ రష్మీ ఏం చూపించిందో తెలుసా..?

తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ షో యాంకర్ రష్మీ గౌత‌మ్‌.. అదే షోలో స్కిట్లు వేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రూమ‌ర్స్‌కి ఆజ్యం పోస్తూ.. ఈషోలో ఇతర టీం సభ్యులు ఇద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా తమ స్కిట్లలో కూడా సెటైర్లు వేస్తుంటారు. అయితే ఇటీవ‌ల ప్రసారం అయిన జబర్దస్త్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat