Home / MOVIES (page 663)

MOVIES

ఆ క‌ష్టాల‌న్నీ గుర్తింపు వ‌చ్చేంత వ‌ర‌కే.. ఆ త‌ర్వాత.! – పార్వ‌తీ మీన‌న్

మ‌ళ‌యాళ సినీ ఇండ‌స్ర్టీలో లేడీ పృథ్వీరాజ్‌గా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ పార్వ‌తీ మీన‌న్‌. ప్ర‌స్తుతం ఈమె అటు కుర్ర హీరోల‌తో న‌టిస్తూనే.. మ‌రో ప‌క్క సీనియ‌ర్ హీరోల ప‌క్క‌నా న‌టిస్తోంది. కాగా, తాజాగా ఈమె సినీ ఇండ‌స్ర్టీలోకి అడుగిడిన మొద‌ట్లో తాను ప‌డ్డ క‌ష్టాల గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. పార్వ‌తీ మిన‌న్ కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలేన‌ని, కానీ సీన్ అంత వ‌ర‌కు పోలేద‌ని చెప్పుకొచ్చింది. …

Read More »

ఆయ‌న‌తో గ‌డ‌ప‌డానికి మీకు ఓకే క‌దా?

సంచలన తార వార్తల్లో ఉండే రాధిక ఆప్టే..సినిమాల కంటే షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ తో ఫేమస్ అయింది. సినిమాల్లో అయినా యాడ్స్ లో అయినా రాధిక చాలెంజింగ్ పాత్రను పోషిస్తూ నూటికి నూరు మార్కులు సొంతం చేసుకుంటుంది. ప్ర‌తిభావంతురాలైన న‌టిగా పేరు పొందిన రాధికా ఆప్టే తెలుగులో ర‌క్త చ‌రిత్ర‌, ధోని, లెజెండ్‌, ల‌య‌న్ చిత్రాలూ, త‌మిళంలో ఈ మ‌ధ్యే ర‌జ‌నీకాంత్‌తో క‌బాలిలోన న‌టించింది. మీకూ, నాకూ .. అంద‌రికీ …

Read More »

లావ‌ణ్య త్రిపాఠి నోట‌.. త్రిష‌ మాట – సీన్ క‌ట్ చేస్తే!

లావణ్య త్రిపాఠి ఒక రూపదర్శి మరియు సినీ నటి. తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్రరంగంలోకి ప్రవేశించింది. అయితే, చిన్న సినిమాలతో మొదలుపెట్టి మీడియం రేంజ్ హీరోయిన్‌గా ఎదిగిన లావణ్య త్రిపాఠి ఇకపై స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అవ్వాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. అందులో భాగంగానే తన స్ట్రాటజీలో భాగంగా క్రమంగా స్టార్ హీరోల …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ఓపెనింగ్..ముఖ్యఅతిథిగా పవన్

త్రివిక్రమ్ దర్శకత్వంలోజూనియర్ ఎన్టీఆర్ గా హీరో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అగ్రహీరో పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ సినిమాకు తొలి క్లాప్ కూడా పవనే కొట్టనున్నారు. కాగా, ఈ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న తెరకెక్కించనుంది. 2018 జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల …

Read More »

అంకిత భావంతో పని చేసే ఆర్టిస్ట్ ప్రభాస్..కృష్ణంరాజు

ప్రభాస్ తన వారసుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని అన్నారు ఆయన పెదనాన్న, సీనియర్ నటుడు కృష్ణంరాజు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ప్రభాస్ గురించి మూడే మూడు మాటలు చెబుతాను. ఒకటి… అంకిత భావంతో పని చేసే ఆర్టిస్ట్. ప్రభాస్ తన సుఖం గురించి ఆలోచించని వ్యక్తి. రెండు.. సినిమాకు సంబంధించిన కథను ప్రతి హీరో వింటాడు. ఆ కథ విన్న తర్వాత అది బాగుందో? లేదో? చెప్పడం మామూలు విషయం …

Read More »

పవన్ కళ్యాణ్ కు మరోసారి స్వల్ప ప్రమాదం ..

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గాయాలు అయ్యాయి.మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా ఒక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మగుళూరు ప్రాంతంలో జరుగుతుంది .ఈ క్రమంలో ఒక యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్న సమయంలో స్వల్ప ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.ఈ ఫైట్ సీన్ లో …

Read More »

అర్జున్ రెడ్డి భామను ఇంటికి రావద్దన్న తండ్రి -కారణం ఇదే ..?

టాలీవుడ్ లో తను చేసింది ఒక్క సినిమానే.కానీ ఆ మూవీలో అమాయకపు చూపులూ, ముద్దు ముద్దు మాటలతో యువతరాన్ని కట్టిపడేసింది ఆ ముద్దుగుమ్మ .ఇంతకూ ఎవరు అని ఆలోచిస్తున్నారా ..ఆమె శాలినీ పాండే. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి మూవీలో హీరోయిన్ గా నటించి మొదటి సినిమాతోనే మంచి పేరు ప్రఖ్యాతలుతో పాటుగా విమర్శకుల ప్రశంసలను పొందింది .తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అర్జున్ …

Read More »

యూత్‌కు నిద్ర‌లేకుండా చేస్తున్న స్టార్ హీరో కూతురు!

బాలీవుడ్ హీరో సంజ‌య్‌ద‌త్ కూతురు క్రిస్సెలా ఫోటో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం చ‌దువు సాగిస్తున్న ఈ మె తాజాగా త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో పెట్టిన ఫోటో యూత్‌ను నిద్ర లేకుండా చేస్తోంది. త‌న ఇన్‌స్ర్టాగ్రామ్‌లో కురుచ దుస్తుల్లో దిగిన ఫోటో ఒక‌టి పోస్ట్ చేసింది అలా పోస్ట్ చేసిందో లేదా నెటిజ‌న్లు ఈ ఫోటోకు తెగ లైక్స్ కొడుతూ.. క‌మెంట్స్ పెడుతూ.. షేర్ చేస్తున్నారు. ఈ …

Read More »

వాళ్లతో డేటింగ్ చేస్తా -కాజల్ సంచలన నిర్ణయం ..

కాజల్ అగర్వాల్ గత పదేండ్లుగా తన అందంతో ,అభినయంతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది .ఒకవైపు అందాలను అరబోస్తూనే మరోవైపు నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది .మొదట్లో తన కెరీర్ లో ఫ్లాప్ లున్న కానీ ఆ తర్వాత బంపర్ హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . తాజాగా ఈ అమ్మడు ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది .ఇంతకాలం తనను ఆదరిస్తున్న అభిమానులకు శుభవార్తను ప్రకటించింది ముద్దుగుమ్మ .అందులో …

Read More »

నిర్మాత‌ల‌ను భ‌య‌పెడుతున్న ర‌వితేజ ప్ర‌వ‌ర్త‌న‌..!

సినిమా ఇండ‌స్ర్టీలో హీరోల రెమ్యున‌రేష‌న్ నిర్మాత‌ల పాలిట పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇక అగ్ర హీరోల రెమ్యున‌రేష‌న్ అయితే.. నిర్మాత‌లకు పెనుభార‌మే. సినిమా ఖ‌ర్చులో స‌గం ఖ‌ర్చు హీరోల రెమ్యున‌రేష‌న్‌కే పోతుంద‌ని నిర్మాత‌లు బాధ‌పడుతున్నారు. ముఖ్యంగా ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ నిర్మాత‌ల‌కు చిరాకు తెప్పిస్తోంది. ప్ర‌స్తుతం ఈయ‌న క్రేజ్ పూర్తిగా ప‌డిపోయింద‌ని చెప్పాలి. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ ఒక్క‌టి కూడా ప‌డ‌లేదు. దీంతో ర‌వితేజా మార్కెట్ పూర్తిగా ప‌డిపోయింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat