తమిళనాడులో బీజేపీ నేతలు వర్సెస్ మెర్సల్ చిత్రంగా వివాదం నడుస్తోంది. ఈ సినిమాలో జీఎస్టీతోపాటు, డిజిటల్ ఇండియా లాంటి ప్రోగ్రాంలను విమర్శించేలా డైలాగులు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు జాతీయ మీడియాలో ఎక్కడ చూసిన మెర్సల్ సినిమాకు సంబంధించి చర్చలే నడుస్తున్నాయి. ఈ సినిమా డైలాగులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలయ్యాయి. మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం నోట వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయి. …
Read More »రిచా షాకింగ్ డెషిషన్….
దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ లీడర్ .ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన అందాల రాక్షసి రిచా గంగోపాధ్యాయ్ .లీడర్ తర్వాత డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ హీరోగా వచ్చిన మిర్చి ,మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన సారోచ్చారు ,మిరపకాయ్ ,విక్టరి వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లి …
Read More »డార్లింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్వీటీ..!
ఈరోజు 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అనుష్క ప్రత్యేక బహుమతి ఇచ్చిందట.ప్రభాస్ ను సర్‌ప్రైజ్ చేసేందుకు అనుష్క స్పెషల్‌గా ప్లాన్ చేసిందట. ఒక డిజైనర్ వాచీని గిఫ్ట్‌గా పంపి అతడిని ఆశ్చర్యానికి గురిచేసిందని ‘బాలీవుడ్‌లైఫ్’ వెల్లడించింది. ప్రభాస్‌కు వాచీలంటే ఇష్టమని అందుకే అతడికి డిజైనర్ చేతిగడియారాన్ని బహుమతిగా ఇచ్చిందని తెలిపింది. పలు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ప్రభాస్-అనుష్క పెళ్లి …
Read More »ఎన్టీఆర్‌ను పవన్ కళ్యాణ్ ఆలింగనం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ ఇద్దరు ఒకేచోట కలిస్తే ఇక అది ఎలా ఉంటుందో తెలిసిందే. రాం చరణ్ పెళ్లినాడు కలిసిన ఈ ఇద్దరు మళ్లీ ఇప్పుడు కలిసి సందడి చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ …
Read More »కండోమ్ యాడ్‌లో రెచ్చిపోయిన బ్లాక్ బ్యూటీ..!
బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాషా బసు.. ఈ పేరు చెపితే చాలు కుర్రకారు శృంగార దేవత గా కొలుస్తారు. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును నిద్రలేకుండా చేసిన ఈ హాట్ భామ ఈ మధ్యనే కరణ్ సింగ్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈమె తన భర్తతో కలిసి చేసిన కండోమ్ యాడ్‌లో రెచ్చిపోయి నటించింది. ఇక నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ లో …
Read More »తనకంటే 18 ఏళ్ళు పెద్దవాడైన నటుడితో అవికా గోర్ పెళ్లి..?
బుల్లితెర పై చిన్నారి పెళ్లికూతురు ఫేం అవికా గోర్.. ఉయ్యాలా జంపాల చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇక తన నటనతోనే కాదు అనేక మార్లు అనేక రకాల ఇష్యూస్ తో అవికా వార్తల్లో ఉంటుంది. ఈ సారి ఆమె గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త..అవికా తనకంటే 18 ఏళ్ళ పెద్దవాడైన బాలీవుడ్ బుల్లితెర నటుడు మనీష్ రాజ్ సింఘానియాను పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. లక్ష్మీ రావే …
Read More »గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం
దాదాపు 65 ఏళ్లుగా తన పాటలతో శ్రోతలను అలరించిన గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గాయకురాలిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 65 ఏళ్ల క్రితం మైసూరులో పాటలు పాడటం ప్రారంభించానని… తన చివరి కచేరిని కూడా అక్కడే ఇచ్చి, విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఈ నెల 28న మానసగంగోత్రి మైదానంలో తన చివరి కచేరి జరుగుతుందని ఆమె తెలిపారు. వయసు పైబడుతుండటంతో పాడటం కష్టంగా మారిందని… అందుకే ఈ …
Read More »మెర్స్‌ల్ వివాదం.. కలకలం రేపుతున్న రజనీ కాంత్ ట్వీట్..!
తమిళనాడులో మెర్సల్ సినిమా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒకవైపు.. వైద్య రంగంలో జరుగుతున్నఅక్రమాల గురించి కడిగి పారేయగా.. మరోవైపు జీఎస్‌టీ దేశం మీద దండెత్తడం పైనా దుమ్మెత్తి పోసేశారు. అందుకేనేమో బీజేపీ బ్యాచ్‌కి ఒళ్ళు కాలిపోయి.. సినిమాని బ్యాన్ చేసెయ్యాలంటూ కమలనాథులు ఫత్వా జారీ చేసేయడం, నిర్మాత దిగొచ్చి ఆ సన్నివేశాల్ని, డైలాగుల్ని తీసేస్తాం.. అని ప్రకటించడం జరిగిపోయాయి. ఇక మెర్సల్ చిత్రంపై కోలీవుడ్ ప్రముఖులు …
Read More »‘సాహో’లో ప్రభాస్ ఫస్ట్ లుక్‌పై రాజమౌళి కామెంట్ ఇదే!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’ ఫస్ట్ లుక్ ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఈ రోజున విడుదల చేసింది చిత్ర యూనిట్. నిన్న సాయంత్రం నుండి ఈ లుక్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ విడుదలైన కొద్దిసేపటికే దాన్ని టాప్ ట్రెండింగ్స్ లో నిలబెట్టారు. ఇక ఫస్ట్ లుక్ కూడా చాలా స్టైలిష్ గా, లావిష్ గా కనిపిస్తుండంతో.. సాహోలో ప్రభాస్ ఫస్ట్ లుక్‌పై సినిమా ప్రముఖులు …
Read More »మెర్సల్ వివాదం.. ప్రకంపనలు రేపిన డైలాగ్స్ ఇవే..!
కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం మెర్సెల్ చిత్రం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి కారణం ఈ సినిమా అత్యంత వివాదాస్పద పంచ్ డైలాగ్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భీభత్సమైన సెటైర్స్‌తో వెండి తెర మీదకు దూసుకు రావడంతో దేశవ్యాప్తంగా మెర్సల్ తీవ్ర చర్చకు తెరలేపింది. ఇక ఆ చిత్రంలో బీజేపీకి అభ్యంతరకరమైన డైలాగ్ ఏంటంటే.. జీఎస్టీ అమలు చేస్తున్న సింగపూర్‌లో 7 శాతం వసూలు చేస్తూ …
Read More »