హీరో హీరోయిన్లు కలిసిన సీన్‌తో సినిమాను ఎండ్ చేస్తారు. ఆ తరువాత ఏం జరిగిందన్న విషయంపై కాస్త కూడా కథ ఉండదు.కథ మధ్యలో తన ప్రేమను దక్కించుకోవడం కోసం హీరో ఏం చేసినా జనాలకు నచ్చుతుంది. తప్పు చేసినా.. కుటుంబాన్ని ధిక్కరించినా.. ఉన్మాదిలా ప్రవర్తించినా.. హీరోయిన్ కోసం ఎంతో కష్టపడుతున్నాడని అంటారే కానీ.. వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకోరు. ఉదాహరణకి అర్జున్‌రెడ్డి సినిమానే తీసుకుందాం.. ఆ చిత్రంలో హీరోకి …
Read More »‘సాహో’ కాపీ లొల్లి షురూ!
ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏదీ ఒక పట్టాన జనాలకు ఎక్కట్లేదు. ఏదైనా కొత్త సినిమా పోస్టర్ వస్తే చాలు.. వెంటనే ఇది ఒరిజనల్ పోస్టరా..? లేదంటే ఎక్కడన్నా ఎత్తేసినా ఐడియానా..? అంటూ నెటిజన్లు విపరీతంగా రీసెర్చ్ చేసేసి.. బీభత్సంగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ”సాహో” ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా ఈ బెడద తప్పట్లేదు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న సాహో సినిమా తాలూకు పోస్టర్ …
Read More »ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తూ.. రాజా ది గ్రేట్ డేస్ కలెక్షన్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహరజ్ రవితేజ.. రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత నటించిన సినిమా కావడం, పైగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో పటాస్, సుప్రీమ్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో రాజా ది గ్రేట్‌పై రిలీజ్‌కు ముందునుంచే అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా గత బుధవారం విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ అనిపించుకుంటూ ఆరు రోజులకు.. …
Read More »కోహ్లీ..అనుష్కల పెళ్లి ఎప్పుడంటే..?
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఒక్కటి కాబోయే తరుణం వచ్చేసిందని సమాచారం. డిసెంబరులో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని అటు సినీ వర్గీయులు.. ఇటు క్రికెట్ వర్గీయులు కూడా అవుననే అంటున్నాయి. అయితే తేదీలు మాత్రం ప్రకటించాల్సి ఉందట. మరోవైపు డిసెంబరులోనే శ్రీలంకతో టెస్ట్, వన్డే సిరీస్‌లు ఉండడంతో కోహ్లీ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా.. లేదా.. అన్న విషయం తెలియరాలేదు. …
Read More »ఎన్టీఆర్ కోసం పవన్ ఏం త్యాగం చేశాడో తెలుసా..!
ఒక సినిమా తీయడానికి కాంబినేషన్ అంతా సెట్ అయినప్పుడు తారలు ఎంత బిజీగా ఉన్నా కూడా చిత్ర నిర్మాతలు షూటింగ్ మొదలు పెడితే ఓ పనైపోతుంది అనుకుని ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతారు. హీరోలు కూడా షెడ్యూల్స్‌ను సైతం ఛేంజ్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా ఒక హీరో కోసం మరో హీరో తన షెడ్యూల్‌ను త్యాగం చేశాడు. ప్రస్తుతం పవర్‌స్టార్ …
Read More »ముదురుతున్న మెర్సల్ వివాదం.. మరో కేసు నమోదు..!
దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన తమిళ సినిమా మెర్సల్ మరో వివాదంలో చిక్కుకుంది. మెర్సల్ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ మదురైలో ఓ హిందూ సంఘ సంస్థకు చెందిన న్యాయవాది కేసు పెట్టారు. తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా దీపావళి పండుగ సందర్బంగా ఇటీవల విడుదలైయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్ టీ, డిజిటల్ ఇండియాను కించపరిచే విధంగా మెర్సల్ …
Read More »మోదీ బ్యాచ్‌కి సినిమా చూపిస్తున్న మెర్సల్..!
తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం వివాదాలతో దేశంలో సంచలనంగా మారింది. ఆ చిత్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని సీన్స్ నిజంగా ఉన్నప్పటికీ.. బీజేపీ కెలుక్కొని మరీ ఇప్పుడు తన మీదకి తెచ్చుకుంది. మెర్సల్ చిత్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పేలిన డైలాగ్స్ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేసి.. చినికి చినికి గాలి వానలా మార్చి చివరకు తమ కొంప మీదకు తెచ్చుకోవడంతో కమలనాథులు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు …
Read More »పవన్ -జూనియర్ ఎన్టీఆర్ కలయికపై బాబు ఆరా -షాకింగ్ రిపోర్టు ..
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త మూవీ షూటింగ్ కి క్లాప్ కొట్టిన సంగతి తెల్సిందే .ఇందులో భాగంగా పవన్ ,జూనియర్ ఎన్టీఆర్ దాదాపు గంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . అయితే వీరిద్దరి కలయికపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు …
Read More »విశాల్ మెడకు మెర్సల్ వివాదం!
విశాల్ ఇంటిపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ టీమ్ దాడులు చేసిందన్న వార్తలతో కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చెన్నైలోని వడపల్లిలో ఉన్న విశాల్ ఇల్లు.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కార్యాలయానికి మీడియా క్యూ కట్టింది. అయితే విశాల్ ఇంటిపై తామేమి దాడి చేయలేదని జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వివరణ ఇచ్చింది. టీడీఎస్ బకాయిలపై ఎంక్వైరీ కోసం ఐటీ అధికారులు వచ్చారని విశాల్ క్లారిటీ ఇవ్వడంతో వివాదం సర్దు మనిగింది. మరో వైపు …
Read More »హీరో విశాల్‌కు షాక్..!
‘మెర్శల్’ వివాదం ముదురుతున్న క్రమంలో ఆ సినిమాకి అనూకూలంగా కామెంట్స్ చేసిన హీరో విశాల్‌కు GST టీమ్ షాక్ ఇచ్చింది. విశాల్‌కు చెందిన చెన్నైలోని సినీ నిర్మాణ సంస్థపై వస్తు సేవల పన్ను (GST) ఇంటెలిజెన్స్ అధికారులు ఈ రోజు మధ్యాహ్నం సోదాలు నిర్వహించారు.ఇటీవల విడుదలైన మెర్శల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు పెట్టడం వివాదస్పదమైంది. ఈ మాటలు తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మెర్శల్ చిత్ర యూనిట్‌కు …
Read More »