Home / MOVIES (page 659)

MOVIES

మెగాస్టార్ సైరా చిత్రానికి అంత సీన్ ఉందా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న హిస్టారిక‌ల్ చిత్రానికి స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంభందించి ఇప్పటివరకు చిరంజీవి ఫస్ట్ లుక్ ని మాత్రమే విడుదల చేశారు. అయితే షూటింగ్ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది అనేది ఇంక కన్ఫామ్ కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంభందించి ఒక వార్త నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఆ వార్త …

Read More »

ఆ ప‌ని కోసం.. రేణు దేశాయ్ రేటెంతో తెలుసా..?

టాలీవుడ్ న‌టుడు పవన్‌ కళ్యాణ్‌ నుండి విడిపోయిన తర్వాత కూడా రేణుదేశాయ్‌కు విపరీతమైన క్రేజ్‌ తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఆమె దాదాపు అయిదు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు ఏదో విధంగా దగ్గర అవ్వాలని ప్రయత్నించి చివరకు స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్‌ అనే షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షో ప్రస్తుతం మంచి టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. బిగ్‌బాస్‌కు మంచి ప్రత్యామ్నాయంగా ఈ షోను బుల్లి …

Read More »

పవన్ కల్యాణ్ గురించి సంచలన వాఖ్యలు చేసిన రాజశేఖర్…తొక్కేశారంటా

గబ్బర్ సింగ్ సినిమాలోని ఓ సన్నివేశంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తనను ఇమిటేట్ చేయడంపై హీరో రాజశేఖర్ మరోసారి స్పందించారు. తన చిత్రం ‘గరుడవేగ’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన, ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ కు తనంటే చాలా కోపమని అన్నాడు. ఆ కోపాన్ని గబ్బర్ సింగ్ చిత్రంలో సన్నివేశం ద్వారా తీర్చుకున్నాడని అన్నాడు. “ఆయనకు నాపై ఉన్న కోపాన్ని అలా తీర్చుకున్నారు. అంతే… …

Read More »

బ‌న్నీకి కావాలి.. తార‌క్‌కి అవసరం లేదు..!

టాలీవుడ్‌లో డ్యాన్స్ బాగా చేసే హీరోల్లో ముందుగా వినిపించే పేర్ల‌లో ఎన్టీఆర్, బన్నీలు ముందుంటారు. ఇక వీళ్ళ డ్యాన్స్ కోసమే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా తెలుగు, తమిళ భాషల్లో డ్యాన్స్ మాస్ట‌ర్‌గా మంచి పేరు సంపాదించిన‌ రాజుసుందరానికి ఇదే ప్రశ్న ఎదురు అయ్యింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సినిమాలకి నృత్య దర్శకుడిగా వ్యవహరించిన ఆయన , రెండు భాషల్లోనూ ఎంతోమంది హీరోలతో …

Read More »

నేను కావాల‌ని అలా చేయ‌డం లేదు..!

బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ అప్పుడ‌ప్పుడూ వెండి తెర మీద కూడా మెరుస్తోంది. ఇక గ‌తంలో గుంటూర్ టాకీస్ చిత్రంలో ర‌ష్మీ ఎలా రెచ్చిపోయిందో గుర్తుండే ఉంటుంది. ఆమె హోయ‌లు చూసి బీసీ సెంట‌ర్ ఆడియ‌న్స్ ప్లాట్ అయిపోయారు. ఫ్లాప్ సినిమాకి అన్ని వ‌సూళ్లు ద‌క్కాయంటే, సేఫ్ ప్రాజెక్టుగా నిల‌బ‌డిందంటే.. దానికి కార‌ణం రష్మీనే. ఇప్పుడు మ‌రోసారి అలాంటి హాట్ …

Read More »

బిగ్ బాస్ ఫేం హ‌రితేజ‌కి ఆ మెగా హీరో అంటే..!

తెలుగు బుల్లితెర పై దూసుకువ‌చ్చిన ఎంట‌ర్టైన్ మెంట్ ప్రోగ్రాం బిగ్ బాస్‌తో రాత్రికి రాత్రే సెల‌బ్ర‌టీలుగా మారిపోయారు హ‌రితేజ‌, ఆద‌ర్శ్. ఇక తాజాగా ఆలీ హోస్ట్‌గా చేస్తున్న ఆలీతో స‌ర‌దాగా ప్రోగ్రాంకి గెస్ట్‌గా వ‌చ్చారు. ముఖ్యంగా హ‌రితేజ ఆప్రోగ్రాంలో ఎక్కువ‌గా సంద‌డి చేసింది. అయితే ఈ షోలో తన ఫ్యామిలీకి సంబంధించి చాలా విషయాలను పంచుకుంది. తాను పుట్టి పెరిగిందీ అంతా తిరుపతి అని కానీ ఇపుడు కెరీర్ రీత్యా …

Read More »

షారుఖ్‌ ఖాన్‌ కూతురు వేసుకున్న దాని ఖరీదు ఎంతో తెలుసా..?

బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌, సైఫ్‌ కూతురు సరా అలీఖాన్‌ ఎప్పుడు మీడియాకు కనిపించినా ఫ్యాషన్‌ ప్రపంచంలో అదొక సంచలనమే. అంతగా తమ ఫ్యాషన్‌తో, స్టైల్‌తో ఆకట్టుకోవడం ఈ టీనేజ్‌ గర్ల్స్‌ ప్రత్యేకత. ఇక ఈ లిస్ట్‌లోకే వస్తారు షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా.. లెటెస్ట్‌ స్టైల్‌ ఫాలో కావడంలో.. పాపులారిటీలో తను ఇతర సెలబ్రిటీ కిడ్స్‌కు ఏమాతం …

Read More »

బిగ్ బ్రేకింగ్‌.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. చంద్రబాబు పాత్రలో న‌టించేది ఆ న‌టుడేనా..?

రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా.. అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి.. నివురుగప్పిన నిప్పులా కొందరి గుండెల్లో మాత్రమే రగిలిపోతున్న అంశాలపై వర్మ తన సినిమా ద్వారా …

Read More »

దేశ‌భ‌క్తి నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. సుప్రీం కోర్టు సంచ‌ల‌నం..!

దేశ ప్ర‌జ‌లు ఇక నుంచి సినిమా హాల్స్ లో జాతీయ గీతం వినిపించినపుడు తప్పనిసరిగా నిలబడి త‌మ దేశ భ‌క్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయ‌ప‌డింది. గతంలో సినిమా హాల్స్‌లో జాతీయ గీతం వినిపించాలని, ఆ సమయంలో ప్రతి ఒక్కరు లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఇచ్చిన తీర్పును సవరించేందుకు సుప్రీం కోర్టు అంగీక‌రించింది. జాతీయ జెండా నిబంధనల్ని సవరించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి …

Read More »

షాకింగ్ న్యూస్‌.. లావణ్య బికినీ లేపేసారట..!

అందాల రాక్షసి ద్వారా అరంగేట్రం చేసిన లావణ్య త్రిపాఠి భలే భలే మగాడివోయ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా ఈ అమ్మడు.. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటిస్తోంది. భలే భలే మగాడివోయ్ హిట్స్‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత అమ్మడికి వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. కానీ ఆ చిత్రాలేవీ కూడా అమ్మడికి సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat