Home / MOVIES (page 658)

MOVIES

మెగాస్టార్ సైరా నుండి మ‌రో వికెట్ అవుట్‌..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైధీ నెం 150 తో ఘ‌నంగానే చాటుకున్నారు. అయితే ఆ త‌ర్వాత ఓ భారీ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. చారిత్ర‌క నేప‌ద్యం ఉన్న క‌థ‌ని ఎంచుకున్నారు. అదే సైరా న‌ర‌సింహా రెడ్డి.. ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇంత వ‌ర‌కు షూటింగ్ మాత్రం ప‌ట్టాలు ఎక్క‌లేదు. దీంతో సైరా ఆల‌స్యం ఆ సినిమా యూనిట్ కి కొత్త కొత్త సమస్యల్ని …

Read More »

మోహ‌న్ బాబూ.. మ‌రీ ఇంత విల‌నిజ‌మా!

మోహ‌న్‌బాబు హీరోగా ఆయ‌న స్వీయ నిర్మాణంలో శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి గాయ‌త్రి అనే పేరును కూడా ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి మ‌ద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. కాగా,  ఈ సినిమాలో మోహ‌న్ బాబు ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌ని తెలుస్తోంది. అందులోనూ మోహ‌న్‌బాబు అటు క‌థాన‌య‌కుడిగా.. ఇటు ప్ర‌తినాయ‌కుడిగా రెండు కోణాల్లో సాగే పాత్ర‌లో సంద‌డి …

Read More »

భరతమాత సాక్షిగా జనసేన పార్టీ ఆఫీస్‌..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌గా పిచ్చ ఫాలోయింగ్ సంపాదించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనూహ్యాంగా రాజ‌కీయాల్లోకి దూసుకు వ‌చ్చి జ‌న‌సేన పార్టీని స్థాపించారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీకి మ‌ద్ద‌తు ప‌ల్కిన జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంతంగా పోటీలోకి దిగ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే జ‌న‌సేన టీం ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. అయితే తాజాగా.. హైదరాబాద్‌లో జనసేన పార్టీ పరిపాలనా కార్యాలయాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇక ముఖ్య‌మైన విష‌యం …

Read More »

‘జై ల‌వ కుశ’ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్ సెకండ్ బిగ్గెస్టే.. కానీ!

మొత్తానికి త‌న లేటెస్ట్ మూవీ జై ల‌వ కుశ‌తో తార‌క్ మొద‌లు పెట్టిన దండ‌యాత్ర‌కు ఎండ్ కార్డు ప‌డింది. జై క్యారెక్ట‌ర్‌లాగే ఈ చిత్రం వీర విహారం చేసి చివ‌రకు చ‌ల్ల‌బ‌డింది. బ‌య‌టి శ‌క్తుల స‌హ‌కారం లేకుండా కేవ‌లం తార‌క్ న‌ట విశ్వ‌రూపంతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను చీల్చి చెండాడి అత‌ని స్టామినా ఏంటో బాక్సీఫీస్‌కు చాటి చెప్పింది. అంతా బాగానే ఉంది కానీ, ఈ మూవీ మాత్రం సేఫ్ జోన్‌లోకి …

Read More »

‘జై సింహా’తో పూన‌కంలో అభిమానులు!

బాల‌య్య సినిమాల్లో మాస్ కంటెంట్ ఎంత ఎన‌ర్జెటిక్‌గా ఉంటుందో.. టైటిల్స్ కూడా అంతే వీరోచితంగా ఉంటాయి. ఆ పేర్లు విన‌గానే.. అదేదో తెలియ‌ని పౌరుషం, ఉత్సాహం పొంగి పొర్లుతుంది. రోమాలు నిక్క‌బొడుచుకుంటాయి. ఇది క‌ద‌రా..? మ‌న‌కు కావాల్సిన అస‌లైన ఎమోష‌న్‌ అనే ఫీలింగ్ మాస్ ఆడియ‌న్స్‌లో క‌లుగుతుంది. అంత ప‌వ‌ర్‌ఫుల్‌గా బాలయ్య సినిమాలు ఉండేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు జాగ్ర‌త్త‌లు వ‌హిస్తారు. దీంతో బాల‌కృష్ణ లేటెస్ట్ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తార‌నే ఆతృత …

Read More »

చార్మీతో పూరీ స‌హ‌జీవ‌నం చేస్తున్నాడా..?

టాలీవుడ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్.. హాట్ చార్మీల మ‌ధ్య ఎఫైర్ రూమ‌ర్ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఆ మధ్య పూరీ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ సినిమాలో చార్మి ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత పూరీ క‌నెక్ట్స్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా చార్మీ వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం పూరీ తన తనయుడి హీరోగా పెట్టి రూపొందిస్తున్న మెహబూబా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ముహూర్తం షాట్ దగ్గర …

Read More »

స్వీటీ మ‌రో ద్విపాత్రాభిన‌యం?

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం భాగ‌మ‌తి బాహుబ‌లి – 2 త‌రువాత అనుష్క‌నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో భాగ‌మ‌తిపై అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇందుకు త‌గ్గ‌ట్టు ఆ అంచ‌నాల‌ను అందుకునేందుకు ద‌ర్శ‌కుడు జీ.అశోక్ చిత్రాన్ని రూపొందించే ప‌నిలో ప‌డ్డాడు. కాగా, ఇప్ప‌టికే సినిమా షూటింగ్ పూర్త‌యింది. అయితే.. వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ కార‌ణంగానే సినిమా విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంద‌ని చిత్ర యూనిట్ చెబుతూ వ‌స్తోంది. ఎలాగైనా.. న‌వంబ‌ర్ నాటికి సినిమా తొలి …

Read More »

శ్రీదేవి కూతుర్లు బికినీల్లో అందాలు…కుర్రాళ్ళకు నో నిద్ర

అతిలోకసుందరి శ్రీదేవి కూతుర్లు జాహ్నవి కపూర్ , ఖుషీ కపూర్ లు రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. . ఇంకా టీనేజ్ పూర్తిగా దాటకుండానే హద్దులు దాటేస్తూ అందాల ప్రదర్శన చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు . ప్రతీ ఈవెంట్ లో పాల్గొంటూ నెటిజన్ల కు చుక్కలు చూపిస్తున్నారు . సోషల్ మీడియా పుణ్యమా అని వాళ్లకు ఫోటోగ్రాఫర్ల అవసరం లేకుండా పోయింది ఎంచక్కా సెల్ఫీ …

Read More »

ఎన్టీఆర్ సినిమాకు ప‌వ‌న్‌.. క్లాప్ ఎందుకు కొట్టాడో తెలుసా..?

టాలీవుడ్ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న‌ కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అథితిగా హాజరయ్యాడు. దాంతో సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక్కసారిగా అల‌జ‌డి ఏర్పడింది ఎందుకంటే మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్ లకు అంతగా వెళ్లని పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆ సినిమాకు దర్శకులు త్రివిక్రమ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యాడని.. ర‌కర‌కాలుగా అనుకుంటున్నారు …

Read More »

టాలీవుడ్ షాకింగ్..మోహన్ బాబు ఇంట్లో విషాదం..!

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. శ్రీవిద్యానికేతన్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టీ కోశాధికారి.. స్వ‌యానా మోహన్‌ బాబు బావమరిది.. మేడసాని వెంకటాద్రినాయుడు సోమవారం రాత్రి గుండె పోటుతో మరణించారు. ఈయన వయసు 55 ఏళ్లు. చంద్రగిరి మండలం నారావారిపల్లెకు చెందిన ఈయన, మోహన్‌బాబు చెల్లెలు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. అంతే కాదు మోహన్‌బాబు నటించిన కొన్ని సినిమాలకు నిర్మాత గానూ వ్యవహరించి సినిమాల పట్ల తన మక్కువ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat