తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్స్‌ల్ చిత్రం తమిళంలో విడుదల అయ్యి కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే గత వారమే విడుదల అవ్వాల్సిన అదిరింది చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇక ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా అర్ధాంతరంగా ఆగిపోయింది. అదిరింది మూవీకి సెన్సార్ పూర్తి అయ్యింది. కాకపోతే అది …
Read More »ఉన్నది ఒకటే జిందగీ.. జెన్యూన్ షార్ట్ రివ్యూ..!
రామ్ నటించిన తొలి చిత్రం దేవదాసు తోనే హిట్ కొట్టిన రామ్ తర్వాత కమర్షిల్ చిత్రాల్ని నమ్ముకొని వరుస ప్లాపుల్ని మూటకట్టుకున్నాడు. మాస్ స్టోరీలు సెలక్ట్ చేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తూ బొక్కా బోర్లా పడ్డాడు. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న రామ్‌కి నేనే శైలజతో మంచి బ్రేక్ ఇచ్చాడు డైరెక్టర్ తిరుమల కిషోర్. ఇక నేను శైలజ సినిమాలో రామ్ పెర్పామెన్స్ చూసిన వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. …
Read More »సీఎం క్యాంప్ ఆఫీసులో మహేష్ బాబు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం భరత్ అనే నేను. వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న కొరటాల శివ దర్శతక్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ యువ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సిఎం క్యాంప్ ఆఫీస్ సెట్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ వచ్చేనెల 7వ …
Read More »ఆ కమెడియన్‌కి అంత సీన్ ఉందా..?
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం.. జబర్ధస్థ్ షోలో ఒన్ ఆఫ్ ది పార్టీసిపెంట్‌గా కామెడీ పండించి మంచి ఫేం సంపాదించిన షకలక శంకర్ తర్వాతికాలంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొన్నామద్య సూపర్ హిట్ అయిన ఆనందోబ్రహ్మ సినిమాలో షకలక శంకర్ క్యారెక్టరే హైలైట్. రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేయడంలో శంకర్ సిద్ధహస్తుడు. అందుకే మనోడి చేత వర్మని ఇమిటేట్ చేసే షోలు స్పెషల్ గా చేయించుకొనేవారు. అయితే …
Read More »ఎన్టీఆర్‌పై శ్రీకాంత్ కామెంట్స్ వింటే షాకే!
ఎన్టీఆర్ కెరీర్ ఎలా సాగిందో.. అందరికీ తెలిసిందే. నందమూరి వారసత్వంతో సినిమాల్లోకి ఎంటరైన ఈ నటరుద్రడు ఎంట్రీతోనే పరిశ్రమను గడగడలాడించాడు. స్టూడెంట్ నెం.1తో నటుడిగా మంచి గుర్తింపు పొంది సింహాద్రితో ఏకంగా ఇండస్ర్టీ హిట్ సాధించాడు. కానీ. ఆ తరువాత ఎన్టీఆర్ సినీ కెరీర్ కాస్త తడబడింది. వరుస ఫ్లాప్‌లు రావడం మొదలయ్యాయి. ఎక్కడో ఒకటి గుడ్డిలో మెల్లలాగా హిట్‌లు వచ్చాయే తప్ప మిగిలినవన్నీ ఘోర పరాజయాలే అదే సమయంలోనూ …
Read More »వాటిలో ఏది లేకపోయినా భయమే.. అనుష్క
కొత్త విషయాలను ప్రయత్నించే ప్రతిసారీ ఉత్సుకత ఉంటుంది. దానికి తోడు ఎక్కడో భయాందోళన కూడా చోటు చేసుకుంటాయి అని అంటున్నారు అనుష్క. దేవసేన పాత్రతో ఖండాంతరాల ఖ్యాతిని అందుకున్న అనుష్క మాట్లాడుతూ నాకు స్కూల్‌డేస్ నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. మా నాన్న నాకు మలయాళ సినిమాల గురించి చాలా చెప్పేవారు. భారతీయ చలన చిత్ర సీమ తలెత్తుకునేలా చేయగలదు మలయాళ సినిమా అని నాన్న చెపపిన మాటలు …
Read More »భరత్ అనే నేను సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం భరత్ అనే నేను. వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న కొరటాల శివ దర్శతక్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ యువ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించినా.. స్పైడర్ రిజల్ట్ తేడా కొట్టేయటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అందుకు తగ్గట్టుగా సినిమాను వేసవికి వాయిదా వేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న …
Read More »సన్నీలియోన్ ఐటమ్ సాంగ్…ఈ సినిమాకే హైలెట్
రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ’ సినిమాను రూపొందించాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. పూజా కుమార్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. 25 కోట్ల బడ్జెట్ తో .. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను రూపొందించినట్టు ప్రవీణ్ సత్తారు చెప్పారు. రాజశేఖర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా …
Read More »షాక్ ఇచ్చిన రేణుదేశాయ్
గత కాలంనుండి ఓ డ్యాన్స్ షోకు రేణుదేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే .ఆ షోలో అంతా రియల్ లైఫ్ కపుల్ తమ నాట్యంతో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇటీవల ఓ నెటిజన్ ఈ షోపై కామెంట్ చేశారు. “ఆ షోలో పెర్ఫార్మ్ చేస్తున్నవారెవరూ డ్యాన్సర్స్ కాదు.. వాళ్లు మళ్లీ సీరియల్స్ చేసుకోవడం బెటర్.. వారిని డ్యాన్సర్లుగా చూడలేకపోతున్నాం” అని చరణ్ అనే నెటిజన్ రేణుకు ట్వీట్ చేశాడు. ఈ …
Read More »పీవీపీ ఇంట్లో విషాదం ..!
టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత ,అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో పేరు గాంచిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ వి.పొట్లూరి ఇంట్లో విషాదం నెలకొంది. అయన తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) చికిత్స పొందుతూ మృతి చెందారు. నిన్న ఉదయం కిమ్స్ లో చేరిన పొట్లూరి రాఘవేంద్రరావుగారు ఈ రోజు మధ్యాహ్నం 2.33 గంటలకు హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు… రేపు (అక్టోబర్ 27) ఉదయం 11.00 గంటలకు …
Read More »