బుల్లితెర యాంకర్లు శ్రీముఖి, రవిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీ షోలల్లో యాంకరింగ్ చేస్తూ, ఒకరిని ఒకరు కవ్వించుకుంటూ, అప్పుడప్పుడూ హద్దులు దాటుతుంటారు పటాస్ షోలో వీరిద్దరూ యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కాలేజీ స్టూడెంట్, యువత మధ్య మంచి క్రేజ్ సంపాదిస్తోంది. తాజాగా శ్రీముఖి, రవి ప్రాక్టీస్ చేస్తున్న ఓ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ సినిమాలోని హాలీ …
Read More »‘జనసేన’లోకి ప్రముఖ బడా నిర్మాత?
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు జనసేనలో చేరనున్నారా..? పార్టీ కార్యాలయం ప్రారంభానికి ఆయన హాజరు కావడమే ఈ అనుమానానికి ప్రధాన కారణం. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అలీ, త్రివిక్రమ్, సత్యానంద్, ఎస్.రాథాకృష్ణన్ వంటి పవన్ సన్నిహితులు వచ్చారు. కానీ, సురేష్ ప్రొడక్షన్ అధినేత కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం. ఆసక్తి రేపుతోంది. సురేక్ష ప్రొడక్షన్‌లో రూపొందిన గోపాల గోపాల చిత్రంలో పవన్, వెంకటేష్ కలిసి నటించారు. …
Read More »ప్రభాస్ తోపే కానీ.. పవనే!
బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో.. అతని పుట్టిన రోజు జరిగిన వేడుకలను బట్టే చెప్పొచ్చు. ప్రభాస్ పుట్టిన రోజుకి పలు చోట్ల బహిరంగ వేదికలు కట్టి వేడుకలా చేశారు అభిమానులు. సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు బాగానే జరిగాయి. నెక్ట్స్ నెం.1 ప్రభాసేనా అనేంతగా సందడి జరిగింది. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజున జరిగిన సందడికంటే ఇది …
Read More »విక్రం- వేద.. రీమేక్‌లో రాణా- రవితేజ..?
కోలీవుడ్‌లో కొద్దరోజుల క్రితం విడుదలై సంచలన విజయం సొంతం చేసుకొన్న విక్రమ్ వేద చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేష్- రాణాలు నటించనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ.. తాజా సమాచారం ఏంటంటే.. తెలుగు రీమేక్‌లో రవితేజ వేదగా నటించనున్నారని తెలుస్తోంది. సినిమాలో వేద క్యారెక్టర్‌ది పైకి నెగిటివ్ అండ్ పాజిటీవ్ షేడ్స్ ఉన్న హై ఓల్టేజ్ క్యారెట్టర్. తమిళ్‌లో విజయ్ సేతుపతి …
Read More »ఎన్టీఆర్ కోరికను తీరుస్తున్న త్రివిక్రమ్!
ఎన్టీఆర్, త్రివిక్రమ్ టాలీవుడ్‌లో మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్.ఈ మధ్యనే ఈ క్రేజీ కాంబినేషన్‌కి కొబ్బరికాయ కొట్టారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా ఈ సినిమా.. మొదలైపోయింది. హారిక, హాసిని బేనర్‌పై నిర్మాత చినబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, ఈ లోపల ఈ సినిమా స్ర్కిప్ట్‌కు సంబంధించిన లైన్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాని యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తారని, ఇందులో …
Read More »వామ్మో.. స్పైండర్ ఎంత పెద్ద డిజాస్టరో..!
ఈ ఏడాది సౌత్ ఇండియాలో బాహుబలి ది కన్‌క్లూజన్ తరువాత అత్యధిక అంచనాలు ఉన్నది.. దాని తరువాత అత్యధిక బిజినెస్ చేసింది స్పైడర్ సినిమానే. తెలుగుతోపాటు, తమిళంలోనూ ఈ సినిమాని భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు. మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్ మీద జనాలు భారీ స్థాయిలోనే అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆ అంచనాలను, ఆశలను అందుకోవడంలో స్పైడర్ విఫలమైంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయితే, …
Read More »సినీ ఇండస్ట్రీలలో అలాంటి సంబంధాలే ఎక్కువ..!
ప్రముఖ దర్శకనిర్మాత దివాకర్ బెనర్జీ తెరకెక్కించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ సినిమాతో రిచా చద్దా బాలీవుడ్‌లో అడుగుపెట్టిగా, అనురాగ్ కశ్యప్ చిత్రం ఫక్రే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, మసాన్.. చిత్రాల్లోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. తాజాగా రిచా నటించిన జియా ఔర్ జియా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న రీచా కొన్ని ఆశక్తికర విషయాలు చెప్పింది. సినీ …
Read More »ప్రియా బెనర్జీ.. హీటెక్కిస్తోందిగా..!
2013లో అడవి శేష్ – కిస్ సినిమాతో తెలుగు చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చింది ప్రియా బెనర్జీ. అయితే ఈ అమ్మడు అంతకు మునుపే బెంగాళీలకు సుపరిచితమై. ప్రస్తుతం ఈ హాట్ భామ సోషల్ మీడియా ద్వారా జనాలను బాగా ఆకర్షిస్తోంది. మోడల్ గా ఉన్నప్పుడు కెనడాలో మిస్ పోటోజెనిక్ కిరీటాన్ని కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత జోరు సినిమాలో కనిపించింది. నారా రోహిత్ – అసుర లో …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా చేసుకునే వార్త..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి ఇంజనీర్ బాబు, రాజు వచ్చినాడో అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ అజ్ఞాతవాసి అనే టైటిల్ నే ఫైనల్ చేశారని సమాచారం. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. …
Read More »రంగస్థలం ఫస్ట్‌లుక్ వెనుక సీక్రెట్ ఇదే!
హీరోలను సరికొత్త కథలలో చూపించడం సుకుమార్ ధిట్ట. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి పక్కా పల్లెటూరి పిల్లాడిలా నటింప చేస్తున్నారు సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం రంగస్థలం 1985 టైటిల్‌లోనే ఇది పాతికేళ్లనాటి కథ అని చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి అలనాటి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా భారీ సెట్టింగ్ వేయించారు. అందులోనే హీరో హీరోయిన్ చరణ్, …
Read More »