రేష్మీ.. చాలా కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, జబర్దస్త్ తో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ టీవీ షోతో దక్కిన గుర్తింపుతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రేష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత రేష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికే అన్నట్టుగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. …
Read More »మణికర్ణిక ఫొటోస్ లీక్..!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిత్యం వివాదాలతో వార్తల్లోకెక్కుతుంది. ఇక తన ఫై ఎన్ని వార్తలు వచ్చినా, ఎన్ని విమర్శలు తెరపైకి వచ్చినా.. వాటినేవి పట్టించుకోకుండా తనపనేదో తాను చేసుకుంటూ వెళ్ళేతుంది. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే చిత్ర యూనిట్ ఈ మూవీ …
Read More »సెన్సేషనల్ ట్విస్ట్: వర్మకి ఎన్టీఆర్ అశరీర ‘వాణి’
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిజంగానే మామూలోడు కాదు. కేవలం వివాదస్పద కథల్ని తెరకెక్కించడమే కాదు. కల్పితాలను సైతం నిజం చేసి చూపించడంలో తనకు సాటి ఎవరూ లేరని నిరూపించాడు. అందుకు లేటెస్ట్‌గా సీనియర్ ఎన్టీఆర్ వాయిస్‌తో రిలీజ్ చేసిన వీడియోనే అందుకు సాక్ష్యం. ఎప్పుడో స్వర్గస్థులైన ఎన్టీఆర్ చెప్పినట్లే ఓ ఆర్టిస్ట్‌తో వాయిస్ చెప్పించి ఎవరూ ఊహించని విధంగా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. సాక్ష్యాత్తు ఎన్టీఆర్‌గారే తనకు ఈ …
Read More »రవితేజపై రామ్ షాకింగ్ కామెంట్!
ఒక కథ ఎవరి దగ్గరకో వెళ్తుంది. కానీ.. చివరికి ఇంకెవరో హీరోగా తెరకెక్కుతుంది. అలా తారుమారైన సినిమా రాజా ది గ్రేట్. ఈ కథ ముందు యువకథా నాయకుడు రామ్ దగ్గరకు వెళ్లిందట. అయితే నేను శైలజతో హిట్ కొట్టి ఊపు మీద ఉన్న రామ్ ఈ సినిమా చేసేందుకు ఎక్కవ పారితోషకం అడగడంతో దిల్‌రాజు అతడిని పక్కన పెట్టేసినట్టు వార్తలొచ్చాయి అప్పట్లో. ఆ తరువాత ఎన్టీఆర్ దగ్గరికి కూడా …
Read More »రోబో గెటప్‌లో తమన్నా!
సూపర్‌స్టార్ రజనీకాంత్.. దాదాపు సినిమా అభిమానులంతా ఆయన అభిమానులే. భాషతో సంబంధం లేకుండా అందరి మనస్సుల్లో చోటు సంపాదించుకున్నారు భాషా. ఇక రజనీ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందరూ ఆయన స్టైల్‌ని ఫాలో అయ్యేవాళ్లే. ఇప్పుడు తమన్నా కూడా రజనీ గెటప్ వేసింది. రోబోలో చిట్టి రజనీలా మారింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ లిప్సిన్ బ్యాటిల్ అనే అనే టీవీ షోకి హోస్ట్‌గా …
Read More »మహేష్ సినిమా ప్లాప్ కావడానికి కారణం తెలుసా?
మహేష్‌బాబు హీరోగా నటించిన టక్కరి దొంగ చిత్రం 2002లో భారీ అంచనాల మధ్య రిలీజైంది. అయితే ఘోర పరాజయం పొందింది కూడా. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన టక్కరి దొంగ చిత్రంలో బిపాసాబసు, లిసారే హీరోయిన్లుగా నటించారు. మహేష్‌బాబు కౌబాయ్‌గా నటించడంతో ఆ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. అయితే, ఇన్నాళ్లకు ఆ సినిమా డిజాస్టర్ కావడానికి కారణం చెబుతున్నారు ఆ చిత్ర …
Read More »విజయ్ అంత పెద్ద తప్పు చేస్తున్నాడా!
ఇటీవలె అర్జున్‌రెడ్డి చిత్రంలో సంచలన విజయాన్ని అందుకున్న విజయదేవరకొండ ప్రస్తుతం అంగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. కాగా, దాంతోపాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఓన మాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి క్లాసికల్ చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు క్రాంతి మాధవ్. అయితే ఇటీవల సునీల్ హీరోగా ఉంగరాల రాంబాబు …
Read More »హనీమూన్ ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా…?
టాలీవుడ్‌లో కొద్ది సంవత్సరాలు ప్రేమించుకొంటున్న అక్కినేని నాగచైతన్య, సమంత జీవిత భాగస్వాములుగా మారారు. వీరి వివాహం గోవాలో వేద మంత్రాల నడుమ, హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిేన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త జంట హనీమూన్ లో మునిగి తేలుతున్నారు. హనీమూన్ ఎంజాయ్ .. నాగచైతన్య, సమంతలు ప్రస్తుతం లండన్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత చైతూ, సమంత ఇద్దరూ అక్కడి నుంచి స్కాట్లాండ్ వెళ్లనున్నారు. …
Read More »సన్నీ లియోన్ సెగ రేపుతున్న వీడియో
పోర్న్ స్టార్ సన్నీ లియోన్ అంటే ఇపుడు బాలీవుడ్ హాటెస్ట్ తారలు బెంబేలెత్తిపోతున్నారు. ఘాటు సన్నివేశాలను వేటినైనా అవలీలగా చేయగల సత్తా ఉన్న నటిగా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్ కు అలాంటి పాత్రలే వస్తున్నాయి. ఐటెం సాంగ్స్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తున్న సన్నీ లియోన్. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న “తేరా ఇంతజార్” అనే సినిమాలో నటిస్తుంది. వచ్చే నెల 24వ తేదీన …
Read More »స్వీటీ ఇచ్చిన గిఫ్ట్‌ను డార్లింగ్ చాలా జాగ్రత్తగా..!
టాలీవుడ్ సాలిడ్ అందాల భామ అనుష్కకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. దాంతో ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు కానుకగా డిజైనర్ రిస్ట్ వాచ్‌ని ఇచ్చిందట. అసలే అనుష్క అంటే ప్రభాస్‌కు కూడా ప్రత్యేకమైన ప్రేమ.. అలాంటిది పుట్టినరోజు కానుక ఇస్తే ఇంకెంత మురిపెంగా చూసుకుంటాడు ఇప్పుడు అదే చేస్తున్నాడట డార్లింగ్. ఇప్పటికే అనుష్క – ప్రభాస్‌ల మధ్య ఏదో ఉందని గుసగుసలు రావడమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా …
Read More »