సినీనటుడు, తెలుగు బిగ్‌బాస్ విజేత శివబాలజీ మరోసారి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య, నటి మధుమితను ఎస్‌ఎంఎస్‌లతో వేధిస్తున్నారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివబాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శివబాలాజీ గతంలో కూడా తన ఫేస్‌బుక్‌లో అసభ్యకర కామెంట్లు చేసిన ఓ వ్యక్తిపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. …
Read More »రజనీ అభిమానులను నీరు కార్చిన శంకర్!
రోబో 2.0 ఆడియో రిలీజ్ ఫంక్షన్ కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన సంగతి తెలిసిందే. ఒక సౌత్ ఇండియన్ చిత్రం ఇంత గ్రాండ్‌గా విదేశాల్లో ఒక ప్రోగ్రామ్ చేసుకోవడం అనేది ఇదే మొదటి సారి. స్కై డ్రైవ్ చేస్తూ మరీ పోస్టర్ రిలీజ్ చేయడం చూసి మతులు పోగొట్టుకోని వాళ్లు లేరు. ఇంతా చేసి ఆల్బమ్‌లో ఉన్న మూడు పాటలు విడుదల చేసింది రెండు సినిమాలో ఉండేది మాత్రం ఒక్కటే. ఇది …
Read More »సౌత్ అంతకు మించి నేర్పింది.. అక్షయ్
దక్షిణాధి సినీ పరిశ్రమ మీద బాలీవుడ్ వాళ్ల ప్రశంసలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ బాహుబలితో అసోసియేట్ అయినప్పటి నుంచి సౌత్ ఇండస్ర్టీని తెగ పొగిడేస్తున్నాడు. ఈ ఏడాది సౌత్ నుంచి మంచి సినిమాలు వచ్చిన నేపథ్యంలో ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కూడా బాలీవుడ్ సౌత్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు సీనియర్ హీరో అక్షయ్‌కుమార్ సైతం సౌత్ ఇండస్ర్టీని ఆకాశానికెత్తేశాడు. బాలీవుడ్ …
Read More »కనీసం బ్రా కూడా వేసుకోలేదు!
తెలుగు చిత్ర పరిశ్రమ చాలా ఎదుగుతోంది. బాలీవుడ్, హాలీవుడ్‌లకు ఏ మాత్రం తీసిపోని విధంగా అందమైన భామలు అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్నారు. రన్ రాజా రన్ చిత్రంతో తెలుగులో పరిచయమైన భామ సీరత్ కపూర్ ఆ సినిమా తరువాత కోలంబస్, టైగర్, రాజుగారి గది – 2 చిత్రాల్లోనూ నటించిన సీరత్ కపూర్ ఇటీవల చేసిన ఫోటో షూట్‌తో కేక పెట్టించగా.. మరోసారి ఫోటో షూట్ చేసి …
Read More »అలా చేస్తే ఫీలింగ్స్ పోతాయట
ఏ పాత్రనైనా సునాయాసంగా పోషించి మెప్పించగల సహజ నటుడు నాని. లవర్ బాయ్ పాత్రలతో దూసుకుపోతున్న నాని ఫ్యూచర్‌లో ఏ తరహా పాత్రలనైనా చేస్తానుగానీ.. హార్రర్ సినిమాలను మాత్రం చేయనే చేయడట. అలాగని హార్రర్ సినిమాలపై నానికి భయమూ లేదు.. అలాగని వ్యతిరేకనూ లేదు. నానికి బాగా నచ్చిన జానర్స్‌లో హార్రర్ ఒకటట. కానీ. ఆ జోనర్‌లో నటించడం మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పుకొస్తున్నాడు నాని. కాగా, సిద్ధార్థ్ …
Read More »భాగమతిలో స్వీటీ సస్పెన్స్ రోల్ ఇదే!
సౌత్ ఇండస్ట్రీలో లేడి సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా తన స్థానాన్ని సుస్థిరంగా కాపాడుకుంటోంది. భారీ లేడి ఓరియెంటెడ్ కి సంబందించి కథలను రాసుకుంటే దర్శకులు ఎక్కువగా స్వీటీని మొదటి ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకు అనుష్క కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఉన్నాయి. బాహుబలితో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. …
Read More »5 వేల మంది…110 బస్సులతో నందమూరి బాలకృష్ణ ధర్నా
నందమూరి బాలకృష్ణ వైజాగ్ బీచ్‌రోడ్డులో 5 వేల మందితో కలిసి ధర్నాచేస్తున్నారు. బాలయ్యకు మద్ధతుగా 110 బస్సులు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఇదంతా నిజంగా కాదులెండి. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వచ్చే ఓ కీలక సన్నివేశం చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్డులో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు 5 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ …
Read More »సెన్సార్ బోర్డు సభ్యుల పై.. ప్రవీణ్ సత్తార్ షాక్ కామెంట్స్..!
యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు సెన్సార్ బోర్డు పై ఫైరయ్యారు. గతంలో చందమామ కథలు సినిమాకు జాతీయ అవార్డు వచ్చినపుడు.. అంతకుముందు సినిమా విడుదలైనపుడు సరైన రివ్యూలు ఇవ్వలేదంటూ మీడియా మీద ధ్వజమెత్తిన ప్రవీణ్ తాజాగా మరోసారి సెన్సార్ బోర్డు మీద విమర్శలు చేశారు. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తన్న గరుడవేగ మూవీకి సెన్సార్ బోర్డు యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు …
Read More »బిగ్ బాస్ ఫేం హరితేజ గురించి షాకింగ్ నిజాలు..!
తెలుగు బుల్లి తెర ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటి హరితేజ. ఇక తాజాగా బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలతో పాటు.. యాంకర్‌గా కూడా వరుస అవకాశాలను కొట్టేస్తుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో హరితేజ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ కి ఎలా వచ్చింది.. ఏం అవుదామని వచ్చింది.. అనే విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఇకపోతే పదో తరగతి చదువుతున్న సమయంలో …
Read More »యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలియని నిజాలు..!
రంగుల ప్రపంచంలో గుర్తింపు రావాలంటే ఎవరో ఒకరికి అదృష్టం ఉంటుంది కానీ..చాలా మంది సినిమా కష్టాలు,సీరియళ్ కష్టాలు పడి వచ్చినవాళ్లే..తెలుగు టీవి యాంకర్లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ,అనసుయ,రష్మిలే..స్మాల్ స్క్రీన్ ని దున్నేస్తున్నారు. చాలా మంది యాంకర్లు ఉన్నప్పటికీ వీరిలా ఓకే ప్రోగ్రాంలో ఏళ్లకేళ్లు ఉండిపోలేదు..ఇప్పుడు వీళ్లకు పోటీగా అనిపిస్తోంది యాంకర్ విష్ణుప్రియ. తెలుగు బుల్లితెర పై వస్తున్న పోవే పోరా ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్ణుప్రియ …
Read More »