అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మళయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. మళయాళంలో ఈ అమ్మడు చేసిన ప్రేమమ్ ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత నాగచైతన్య హీరోగా తెలుగులో రేమీక్ అయిన ప్రేమమ్ సినిమాలోనూ అనుపమ ఛాన్స్ దక్కించుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అంతేగాక, తెలుగులో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో …
Read More »‘మల్లికా జీ బ్యాండ్ మోగిస్తా’ – అక్షయ్ కుమార్ హాట్ కామెంట్స్
హీరో అక్షయ్ కుమార్ హోస్ట్ చేస్తున్న ఓ కామెడీ షో లో ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ వేదికగా పేర్కొంది. షోలో భాగంగా కంటస్టెంట్స్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్‌ను న్యాయనిర్ణేతలు మోగించొచ్చు. షోకు అక్షయ్ కుమార్‌తో పాటు కమెడియన్ మల్లికా దువా న్యాయనిర్ణేతలుగా హాజరయ్యారు. ఓ కంటెస్టంట్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయడంతో మల్లికా బెల్‌ను …
Read More »జాతీయ గీతమా!.. అంతలా అవసరం లేదు – సన్నీ
జాతీయగీతం వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలని అంటోంది బాలీవుడ్ నటి సన్నీలియోని. దేశభక్తి అనేది మనసులో ఉప్పొంగే గొప్ప ఉద్వేగమని, అది సహజంగానే బయటపెట్టాలని చెప్పుకొచ్చింది. న్యాయస్థానాల తీర్పుతో నిమిత్తం లేకుండా తమ దేశభక్తిని చాటుకోవాలని తెలిపింది. తాను కూడా అలాగే చేస్తానని పేర్కొంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తేరా ఇంతిజార్’. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొని సన్నీ సందడి చేసింది. ప్రజలు …
Read More »సిరీస్ కైసవం చేసుకున్న ఇండియా
న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకుంది. తొలి వన్డేలో కివీస్ విజయం సాధించగా, మిగతా రెండు వన్డేల్లో విరాట్ సేన గెలుపొంది సిరీస్ను సొంతం చేసుకుంది. ఇది భరత్ కు వరుసగా ఏడో వన్డే సిరీస్ విజయం. కొలిన్ మన్రో (75), విలియమ్సన్ (64), …
Read More »ఖుష్బూకు ఆపరేషన్..!
ప్రముఖ సినీనటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖష్బూకు నవంబర్ నాలుగో తేదీన ఆపరేషన్ జరుగనుంది. ఇటీవల ఖుష్బూ ఇంటిలో జారిపడటంతో ఆమె మోకాలికి దెబ్బ తగలింది. ఆ గాయానికి చికిత్స చేయించుకోగా ఆమె కోలుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆమెకు కడుపు నొప్పి రావటంతో వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఖుష్బూ కడుపులో చిన్న కణితి ఉన్నట్లు కనుగొన్నారు. ఆ కణితిని తొలగించేందుకు నవంబర్ నాలుగన తాను ఆపరేషన్ చేసుకోనున్నట్లు …
Read More »దివ్యాంగులతో సినిమా చూడనున్న రవితేజ
హీరో రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రంపై దివ్యాంగులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రవితేజ అంధుడిగా నటించిన ఈ సినిమాను చూసేందుకు దివ్యాంగులు ఆసక్తి చూపుతున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్ థియేటర్‌లో వారు సందడి చేస్తున్నారు. మరికాసేపట్లో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం డైరెక్టర్ మరియు కమిషనర్ శైలజా ఆధ్వర్యంలో 1200 మంది దివ్యాంగులు రాజా ది గ్రేట్ మూవీని వీక్షించనున్నారు. దివ్యాంగులతో కలిసి రవితేజ, నిర్మాత దిల్‌రాజు …
Read More »ప్రదీప్ పెళ్లికి వాళ్లు ‘నో’… కారణాలు ఏంటో తెలుసా?
ఇటీవల స్మాల్ స్ర్కీన్‌పై ప్రదీప్ స్టారయ్యాడు. కొద్దికాలంగా బుల్లితెరపై సంచనాలు సృష్టిస్తున్నాడు. అతడికి పెద్ద హీరోలకు ఉన్న ఫాలోయింగ్ యూత్‌లో ఉంది. ఎందోలో అయినా ఇమిడి పోగలడు. అతను చేస్తున్న కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అనే షోకి ఆడియన్స్ నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. స్టార్ సెలబ్రిటీస్‌ని ఇంటర్వ్యూ చేస్తున్న ఆ షో ప్రదీప్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆ షోనే కాకుండా ఎన్నో రియాల్టీ షోలు, యాంకరింగ్‌లు …
Read More »హరితేజను ఎక్కడికో తీసుకెళ్లి మూతికి గుడ్డ పెట్టేందుకు ట్రై…
బిగ్‌బాస్ రియాలిటీ షో తర్వాత సినీ నటి, యాంకర్ హరితేజ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి సెలబ్రిటీగా మారిపోవడంతోపాటు పలు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. బిగ్‌బాస్‌కు ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొందరికే తెలిసిపోయిన హరితేజ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిన సెలబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం ఫిదా అనే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హరితేజ ఇటీవల అలీ నిర్వహించే ఓ టాక్ షోలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదర్శ్‌తో కలిసి పాల్గొన్నది. …
Read More »విజయశాంతి కోసం చిరంజీవి పట్టు.. షాక్‌లో సైరా టీమ్!
ఫిల్మ్‌నగర్‌లో వినబడుతున్న మాటల ప్రకారం విజయశాంతి సినిమా ఇండస్ర్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. లేడీ అమితాబ్ అని పిలుపిచ్చుకునే ఏకైక నటి విజయశాంతి. అనేక హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్‌గా నటించి.. ఆ తరువాత తానే ఓ సూపర్ హీరో అనే స్థాయికి ఎదిగిపోయింది. విజయవాంతి తాను నటించిన పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. అలాంటి విజయశాంతి తాను కూడా రాజకీయాల్లో …
Read More »ఓ టాప్ సీక్రెట్‌ని లీక్ చేసిన ఎన్టీఆర్.. ఆ ఇద్దరు ఎవరు?
ఎన్టీఆర్ హిరోగా బాబి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం `జై లవకుశ`. ఈ సినిమా తారక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జై, లవ, కుశ పాత్రల్లో ఎన్టీఆర్ అభినయం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా చేయడం వెనక.. ఓ టాప్ సీక్రెట్‌ని తారక్ చాలా ఆలస్యంగా వెలుగులోకి తెచ్చారు. వాస్తవానికి బాబి ఈ సినిమా స్క్రిప్టు వినిపించినప్పుడు నటించాలా? వద్దా? అనే డైలెమ్మాలో …
Read More »