మజ్ను మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ అను ఇమ్మాన్యుయేల్. తక్కువ సమయంలోనే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో నటించే అవకాశాన్ని కొట్టేసిన అను ఇమ్మాన్యుయేల్ మీడియాతో చిట్‌చాట్ చేసింది. తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదని చెప్పుకొచ్చింది అను. నేను ఇప్పడిపుడే సినిమాలు మొదలుపెట్టాను. కొన్నాళ్లు వచ్చిన సినిమాలు చేస్తూ ఉంటా. హీరోయిన్లు పాత్రలను ఎక్కువ జాగ్రత్తగా ఎంచుకొని చేయాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయమని చెప్పింది. ప్రేమ …
Read More »తెలియకుండానే మళ్లీ అదే తప్పు చేశా!
టాలీవుడ్‌లో శివ మనసులో శృతి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెజీనా రొటీన్ లవ్ స్టోరీ… కొత్త జంట వంటి వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆమె ఖాతాలో కొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే, ఎన్ని హిట్స్ ఇచ్చినా ఆమెకు స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు. ఆమె తోటి హీరోయిన్స్ అంతా టాప్ లీగ్‌లో దూసుకుపోతుంటే.. రెజీనా మాత్రం అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో …
Read More »ఆంటీలనూ.. వదలని యంగ్ స్టార్ హీరో!
ఆ యంగ్‌స్టార్ హీరో టాలీవుడ్‌లోకి వారసత్వం పేరుతో ఎంట్రీ ఇచ్చాడు. హిట్లు కొట్టాడు. బలమైన బ్యాక్‌గ్రౌండ్ అతడి సొంతం. అతని పేరుకే మాంచి ఫాలోయింగ్ ఉంది. అతడికి లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువే. తన స్పెషాలిటీతో అమ్మాయిలు. అబ్బాయిలు అందరూ ఇష్టపడే ఫిజిక్ ఉన్న మోడల్‌గా మారిపోయాడు. ఇక అతడిని సినిమాల్లో చూస్తే ఎంతో మంది అమ్మాయిలు తమ కలల రాకుమారుడిగా ఊహించుకోవడం సహజం. అయితే, అతడు మాత్రం ఇండస్ర్టీలో …
Read More »ఒక్క ఫోటోతో ‘కుర్రకారు హాట్‌బీట్ పెంచేసింది’!
ఒక్కోసారి హీరోయిన్స్ తమ ఫాత ఫోటోలను యాష్ టీవీటీ అంటూ యాష్ టాగ్‌పెట్టి షేర్ చేస్తుంటారు. దాని అర్థమేమిటంటే త్రో బాక్ థర్డ్స్‌డే అన్నమాట. ఆ రోజున ఏదో ఒక పాత ఫోటోను సరదాగా షేర్ చేయడమని అర్థం. అయితే, ఇలాంటి సందర్భాల్లో వచ్చిన కొన్ని పాత ఫోటోలు ఎప్పుడూ రచ్చలేపుతూ ఉంటాయి. ఉదాహరణకు చక్కగా నీళ్లలో టు పీస్ బికినీ వేసుకుని నీళ్లలో తేలుతున్న శ్రీయను చూడండి ఈ …
Read More »నైజాంలో రవితేజ ఫస్ట్ టైమ్
మాస్ మహ రాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా ది గ్రేట్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంధుడిగా రవితేజ నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోట ఘన విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 25 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 10 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజామ్ లో రవితేజ సినిమాకి …
Read More »వాళ్ళంతా నన్ను చంపేందుకే..!
విలక్షణ పాత్రలు పోషిస్తు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ నిత్యమీనన్. మళయాళంలోనే కాక తెలుగు, తమిళ భాషల్లోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు. భిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకొని, ప్రేక్షకులనూ అమితంగా ఆకట్టుకుంటున్నది ఈ భామ. కాంచన-2 నుంచి మెర్సల్ వరకు వేటికవే ప్రత్యేకమైన పాత్రల్లో నటించి మెప్పించింది . 24 లో గృహిణిగా, ఇరుముగన్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా, తాజాగా మెర్సల్‌లో పంజాబీ అమ్మాయిగా, భార్యగా, బిడ్డను …
Read More »అనసూయ జర్నలిస్ట్ గా సైన్
నటుడు మంచు మోహన్ బాబు ప్రస్తుతం గాయత్రి అనే సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. మదన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో హీరో మంచు విష్ణు కూడా నటిస్తున్నాడు. తాజాగా అందిన సమచారం ప్రకారం ఈ సినిమాలో జబర్ధస్ యాంకర్ అనసూయ ఓ ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే క్షణం, సోగ్గాడే చిన్నినాయన, విన్నర్ లాంటి సినిమాల్లో తళుక్కుమన్న అనసూయ ఇటీవలే ‘సచ్చిందిగా గొర్రె’ అనే …
Read More »నితిన్‌తో ఎఫైర్ తేల్చేసిన.. మేఘ ఆకాష్
సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య అఫైర్స్ అనేది చాలా సర్వసాధారణం. అయితే కొన్ని వెలుగులోకి వస్తాయి. కొన్ని చాటుమాటుగా జరుగుతుంటాయి. జనరల్‌గా ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే హీరో నితిన్‌తో మేఘ ఆకాష్‌కు లింకు పెడుతూ కోద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ గాసిప్ చాలా రోజుల నుండి వైరల్ అవుతున్న మేఘ, నితిన్‌లు ఎవరూ స్పందిచలేదు. అయితే తాజాగా.. నితిన్‌ను తాను …
Read More »లావణ్యకి మరో షాక్.. కోలుకోవడం కష్టమే..!
లావణ్య త్రిపాఠి.. తెలుగులో నటించిన తొలి చిత్రం అందాల రాక్షసి తోనే కుర్రకారుని కట్టిపడేసింది. ఇక ఆ తర్వాత దూసుకెళ్తా నుండి తాజాగా విడుదల అయిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరైంది. చీరలు, ఓణీల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా ఉందంటూ కితాబులందుకుంది. అయితే ఈ మధ్య లావణ్యకు పెద్దగా కలిసిరావడంలేదు. ఇటీవల ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. మిస్టర్, …
Read More »లైంగిక వేధింపులు ఆడవాళ్లకే కాదు.. రాశీ సంచలనం..!
హాలీవుడ్‌లో ఇటీవల సంచలనం రేపిన నిర్మాత హార్వే వైన్‌స్టీన్ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ ప్రముఖ హాలీవుడ్ నటి అలిసా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం గా మారిన సంగతి తెలిసిందే. తనలాంటి చాలా మంది మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై గళమెత్తాలని మీటూ హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె ఇచ్చిన పిలుపునకు అన్ని దేశాల నుంచి స్పందన వస్తోంది. ఇప్పటికే.. ఎంతో మంది ఆమెతో గొంతుకలుపుతూ తమ ఆవేదనను # …
Read More »