తెలుగులో రొటీన్ సినిమాల నుంచి ప్రయోగాత్మక సినిమాల వరకు అన్ని రకాలు ట్రై చేసినా బొమ్మరిల్లు లాంటి సక్సెస్ సిద్ధార్థ్‌కు మళ్లీ దక్కలేదు. కనీసం యావరేజ్‌గా కూడా తన సినిమాలు ఆడకపోవడంతో నెమ్మదిగా సిద్ధార్థ్ తన దృష్టిని కోలీవుడ్ వైపు పెట్టాడు. అక్కడ సినిమాలు చేస్తూ ఇక్కడ డబ్బింగ్ చేస్తున్నాడు. తాజాగా సిద్ధార్థ్ గృహం అనే హర్రర్ చిత్రంలో నటిస్తున్నాడు. తడాఖా సినిమాలో సునీల్‌కు వదినగా కనిపించిన యాండ్రియా జెర్నియా …
Read More »కమల్ అలా చెప్పడంతో నా శరీరంపై ఆశలు వదులుకున్న ..
అప్పట్లో టాలీవుడ్ లో తన అందాలను ఆరబోస్తూ కథానాయికగా నటించి నాటి తరం సినిమా ప్రేక్షకుల్ని అలరించిన సీనియర్ నటి సుమలత.పోయిన ఏడాది మెగా కుటుంబం నుండి వచ్చిన అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంలో ఒక పాత్రలో ఆమె కనిపించారు.తాజాగా సదరు నటి మంగళవారం తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. తన మోకాలికి తీవ్ర గాయమైనప్పుడు కమల్ తన ఇంటికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. తన …
Read More »ఏపీ సీఎంగా జగపతి బాబు …
ప్రముఖ స్టార్ దర్శకుడు తేజ దర్శకత్వంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన వారసుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ,యువరత్న బాలయ్య తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ కాబోతుంది అని కూడా ప్రకటించారు. దీనిలో నటించి నటినటుల గురించి వివరాలు ఇంతవరకు ప్రకటించలేదు .కానీ తాజాగా ఆ చిత్రంలోని రెండు …
Read More »ఇంజనీరింగ్ విద్యార్థి పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకున్న……అమలాపాల్
పలువురు సెలెబ్రిటీలు, హీరోహీరోయిన్లు విదేశాలను నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ఆ కార్లను తాము నివశించే రాష్ట్రాల్లో దిగుమతి చేసుకుంటే భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తమ బినామీల పేర్లపై, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిగుమతి చేసుకుంటుంటారు. ఆ కోవలోనే మలయాళ బ్యూటీ అమలాపాల్ ఓ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఈ కారుకు చెల్లించాల్సిన రూ.20 లక్షల పన్నును చెల్లించలేదు. …
Read More »ఆరోజు రోడ్డుపైన ఫినాయిల్ అమ్మిన వ్యక్తే…ఈరోజు జబర్దస్త్‌లో టాప్ కమెడియన్…
ఈటివీలో ప్రాసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం కొంతమంది కమెడియన్లకు ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. ఖాళీగా ఉన్న కమెడియన్ల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది జబర్దస్త్. అంతేకాదు జబర్దస్త్ కమెడియన్లే ఈ విషయాన్ని చెబుతుంటారు. అప్పుల్లో ఉన్న తమకు జబర్దస్త్ ఎంతగానో ఆదుకుని చివరకు తాము తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా నిలబడేందుకు దోహదపడిందని చెబుతుంటారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర ఒకరు. చమ్మక్ చంద్ర 2010 సంవత్సరం నుంచి హైదరాబాద్ …
Read More »టీనేజ్ భామలకు నయన్ అందాల సవాల్!
దక్షిణాదిలో బిజి బిజీగా ఉన్న హీరోయిన్ నయనతార. ఈ మళయాళ భామ హాట్‌హాట్‌గా కనిపించి చాలా కాలమైంది. కథానాయికగా వచ్చిన తొలినాళ్లలో కుర్రకారును మత్తెక్కిచ్చింది. ‘తులసి’, ‘వల్లభ’, ‘బిల్లా’ (తమిళం) సినిమాల్లో నయన అందాలు తిలకించడానికి చిత్రాభిమానులు సైతం ఎగబడ్డారంటే నయన్ అందాల ఆరబోత ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నాడే కాదు.. నేడు కూడా నేనే హాట్ భామని అంటోంది నయన్. ఇందుకు నిదర్శనమే నయన్ తాజా …
Read More »డౌటే లేదు.. ఆ హీరోయిన్‌కు ”అవకాశాలు పక్కా! ఎందుకంటే??”
సహజంగా మన దగ్గర హీరోయిన్స్ వయసు దాదాపు 35 దగ్గర నిలిచిపోతుంది. ఆ ఏజ్ దాటిన తర్వాత హీరోయిన్ గా కంటిన్యూ కావడం చాలా కష్టం. బాలీవుడ్ లో అయినా కొందరు కనిపిస్తారేమో కానీ.. 40ప్లస్ ఏజ్ వచ్చాక ఒక్కరు కూడా హీరోయిన్ గా కంటిన్యూ కాలేకపోయారు. కానీ పూజా కుమార్ మాత్రం ఈ ట్రెండ్ కు బ్రేక్ వేసి.. హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. కమల్ విశ్వరూపం …
Read More »కాజల్ ”నో”… తమన్నా ”ఎస్” – ఇంతకీ ఎవరితో..!
యంగ్ హీరో శర్వానంద్ సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక శైలిని అలవర్చుకున్నాడు. స్టార్ హీరోల సినిమాలు థియేటర్ లో ఉన్నా కూడా ధైర్యం చేసి మూవీని రిలీజ్ చేయడమే కాకుండా మంచి కలెక్షన్లు సైతం కొల్లగొడుతున్నాడు. మీడియం రేంజి హీరోలో టాప్ లీగ్ లో ఉన్న శర్వానంద్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. అయితే, తాజా సమాచారం మేరకు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో …
Read More »ఐరెన్ లెగ్ భామకు ఎన్టీఆర్ ఛాన్స్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో గత కొంతకాలంగా దూసుకెళ్తున్న పూజా హెగ్దేకు ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేసింది చిత్ర పరిశ్రమ. దీనికి కారణం.. పూజా హెగ్దే తెలుగులో నటించిన ముకుంద, డీజే, అంతకు ముందు అక్కినేని నాగచైతన్యతో కలిసి ఓ సినిమాలో చేసినా.. ఆ చిత్రాలు అంతగా ఆడలేదు. అయినా.. పూజా హెగ్దేకు వరుసబెట్టి మరీ సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ‘కెరీర్ ఆరంభంలో ఇండస్ట్రీలో నాపై ఐరెన్ …
Read More »బూతు మెసేజ్‌లపై మధుమిత రియాక్షన్ ఇది!
తన భార్య మధుమిత సెల్‌ఫోన్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య పదజాలంతో కూడిన మెసేజ్‌లను పంపిస్తున్నారని నటుడు శివబాలాజీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదులపై తాజాగా మధుమిత స్పందించింది. ఆకతాయిలు చాలా మంది మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని వారికి తాను కూడా టార్గెట్‌గా మారానని ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ల పైశాచిక ఆనందం కోసం మహిళల జీవితంతో ఆడుకుంటున్నారని, వాళ్లకు …
Read More »